29.2 C
India
Sunday, June 30, 2024
More

    Ban on Exit Polls : ఈసీ కీలక ప్రకటన.. ఎగ్జిట్ పోల్స్ పై  ఇక నిషేధం

    Date:

    Ban on Exit Polls
    Ban on Exit Polls

    Ban on Exit Polls Five States : దేశంలో ఐదు రాష్ర్టాల్లో ఎన్నికల నిర్వహణకు ఎన్నికల సంఘం సిద్ధమవుతున్నది. ఈనెల 3న నోటిఫికేషన్ విడుదలకు రంగం సిద్ధం చేసింది. ఇక ఈ సమయంలో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఐదు రాష్ర్టాల్లో ఎగ్జిట్ పోల్స్ పై నిషేధం విధించింది. ఈ ఆదేశాలు ఈనెల 30 వరకు అమల్లో ఉంటాయని మంగళవారం జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది.

    నవంబర్ 7వ తేదీ నుంచి ఉదయం నుంచి నంబర్ 30 వతేదీ సాయంత్రం 6.30 గంటల వరకు ఈ ఉత్తర్వులు అమల్లో ఉంటాయని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. కోడ్ అమల్లో ఉండగా ఎగ్జిట్ పోల్స్ నిర్వహించడం. ప్రచారం చేయడం ఫలితాలు ప్రకటించడం లాంటివి చేయరాదని ఎన్నికల సంఘం పేర్కొంది.

    ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే చట్ట ప్రకారం రెండేళ్ల వరకు జైలు శిక్ష లేదా జరిమానా లేదా  రెండూ విధించే అవకాశం ఉంటుందని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. కాగా, ఛత్తీస్ గఢ్ రాష్ర్టంలో నవంబర్ 7, 17 తేదీల్లో రెండు దశల్లో పోలింగ్ జరగనండగా, మిజోరం, మధ్యప్రదేశ్, రాజస్థాన్, తెలంగాణలో వరుసగా నవంబర్ 7, 17, 25,30 తేదీల్లో పోలింగ్ జరగనుంది.

    డిసెంబర్ 3న ఫలితాలు వెలువడనున్నాయి. ఇప్పటికే ఆయా పార్టీలకు ఎన్నికలు సిద్ధమయ్యాయి. అభ్యర్థుల ప్రకటన కూడా తుది దశకు చేరుకుంది. ఇక రాజస్థాన్, కాంగ్రెస్ రాష్ర్టాల్లో ఇప్పటివరకు కాంగ్రెస్ అధికారంలో ఉండగా, మధ్య ప్రదేశ్ లో బీజేపీ, తెలంగాణలో బీఆర్ఎస్ అధికారంలో ఉంది.

    Share post:

    More like this
    Related

    Nigeria : నైజీరియాలో వరుస బాంబు పేలుళ్లు.. 18 మంది మృతి

    Nigeria : నైజీరియాలో వరుస బాంబు పేలుళ్లు జరిగాయి. ఈశాన్య బోర్నూ...

    NRI Celebrations India Victory : భారత్ టీ20 కప్పు సాధించడంతో ఎన్ఆర్ఐల సంబురాలు

    NRI Celebrations India Victory : టీమిండియా టీ20 పొట్టి కప్పును...

    Prize Money : టీ20 ప్రపంచకప్ విజయంతో టీమిండియాకు లక్ష్మీ కటాక్షం.. రన్నరప్ కు కూడా..

    Prize Money : టీ-20 ప్రపంచకప్ ఫైనల్‌లో దక్షిణాఫ్రికాపై ఉత్కంఠభరితంగా సాగిన...

    Suryakumar Yadav : కప్పు తెచ్చిన క్యాచ్.. కపిల్ ను గుర్తు చేసిన సూర్య

    Suryakumar Yadav : ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2024 ఫైనల్లో భారత్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Maadhavi Latha : ఆ హీరోయిన్ ఆ ఎమ్మెల్యే తాలుకానట? 

    Maadhavi Latha : ఏపీ ఎన్నికల ఫలితాలకు మరికొద్ది గంటల్లో తేలనున్నాయి....

    Aaraa Mastan : ‘ఆరా మస్తాన్’ గుడివాడను దాటవేయంలో ఉద్దేశం ఇదేనా?

    Aaraa Mastan : జూన్ 1న చివరి దశ పోలింగ్ ముగిసిన...

    BRS : బీఆర్ఎస్ కథ ముగిసినట్లేనా?

    BRS : తెలంగాణో పదేళ్ల పాటు అధికారం చెలాయించిన కేసీఆర్ పార్టీ...