37.7 C
India
Saturday, May 18, 2024
More

    NTR Didn’t Come to Varun’s Wedding?వరుణ్ పెళ్లికి యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఎందుకు రాలేదో తెలుసా?

    Date:

    NTR Didn't Come to Varun's Wedding?
    NTR Didn’t Come to Varun’s Wedding?

    NTR Didn’t Come to Varun’s Wedding? : వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠి వివాహ వేడుక ఇటలీలో వైభవంగా జరిగింది. ఈ పెళ్లి తంతుకు దగ్గరి బంధువులు మినహా ఇటు వరుణ్ తేజ్ స్నేహితులు గానీ, అటు లావణ్య స్నేహితులు గానీ ఎవరూ హాజరుకాలేదు. కేవలం మెగా, అల్లు ఫ్యామిలీతో పాటు లావణ్య త్రిపాఠి ఫ్యామిలీ వాళ్లు మాత్రమే హాజరయ్యారు.

    డెస్టినేషన్ వెడ్డింగ్ పేరుతో వివాహాన్ని ఇటలీలో నిర్వహించింది మెగా కుటుంబం. అదే హైదరాబాద్ లో నిర్వహిస్తే ఇండస్ట్రీ మొత్తం మెగా ఫంక్షన్ కు హాజరయ్యేది. మెగా ఇంటి నుంచి ఆహ్వాన పత్రిక అంటే కాదనలేని, వెళ్లలేని వారు ఎవరూ ఉండరు. కానీ ఇటలీలో ఉండడంతో మెగా కుటుంబం కూడా ఎవరినీ ఇన్వైట్ చేయలేకపోయింది. ఇక్కడ ఉన్న ఇండస్ట్రీ, పొలిటికల్, అభిమానుల కోసం పెద్ద ఎత్తున నవంబర్ 5 (ఆదివారం)న హైదరాబాద్ లో గ్రాండ్ గా రిసెప్షన్ ఏర్పాటు చేసింది. దీనికి చాలా మంది ప్రముఖులకు ఇప్పటికే ఆహ్వానం అందించామని, అందరూ వస్తారని సమాచారం.

    ఇక, వివాహానికి ముందు వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠి ఇద్దరూ కలిసి వెళ్లి యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు ఆహ్వాన పత్రిక ఇచ్చినట్లు తెలుస్తోంది. కానీ ఆయన మాత్రం ఇటలీలోని పెళ్లికి రాలేదు. యంగ్ టైగర్ ఫ్యాన్స్ ఎన్టీఆర్ ఫొటోలో కనిపించలేదని కామెంట్లు పెడుతున్నారు. ‘దేవర’ షూటింగ్ లో భాగంగా గోకర్ణకు వెళ్లాడు. అందుకే ఆయన రాలేకపోయినట్లు తెలుస్తోంది. అయితే రిసెప్షన్ కు ఖచ్చితంగా వస్తారని చెప్పినట్లు టాక్ వినిపిస్తుంది. మూడు రోజుల షూటింగ్ తర్వాత నవంబర్ 5వ తేదీ వరకు హైదరాబాద్ కి వస్తాడని రిసెప్షన్ లో కనిపిస్తాడని అంటున్నారు.

    Share post:

    More like this
    Related

    Hardik Pandya : హర్దిక్ పాండ్యాపై నిషేధం

    Hardik Pandya : హర్దిక్ పాండ్యాపై ఐపీఎల్ ఫ్రాంచైజీ నిషేధం విధించింది. ఇప్పటికే...

    RGV : సీఎం రేవంత్ రెడ్డి చెంతకు ఆర్జీవీ.. 

    RGV : సీఎం రేవంత్ రెడ్డి ఆర్జీవీ చెంతకు చేరారు. మూవీ డైరెక్టర్స్...

    Road Accident : పెళ్లి బట్టల కోసం వెళ్లి వస్తుండగా రోడ్డు ప్రమాదం..

    - ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతి Road Accident : ఆంధ్రప్రదేశ్...

    Crime News : తీర్థయాత్రకు వెళ్లి వస్తుండగా బస్సు దగ్ధం..

    - 8 మంది మృతి.. 20 మందికి గాయాలు Crime News :...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Devara : ‘దేవర’ నుంచి అద్దిరిపోయే అప్ డేట్.. ఫ్యాన్స్ కు ఇక పూనకాలే!

    Devara : ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న దేవర మూవీ...

    Varun Lavanya Pic Viral : తాళికట్టే వేళ వరుణ్ కాళ్లు మొక్కిన లావణ్య.. వైరల్ పిక్

    Varun Lavanya Pic Viral : మెగా కుటుంబంలో మరో పెళ్లి...

    Do you know Varun’s dowry? : వరుణ్ వరకట్నం ఎంతో తెలుసా..?

    Do you know Varun's dowry? : మెగా ప్రిన్స్, నాగబాబు...

    Varun Tej Wedding Costs : వరుణ్‌ తేజ్ పెళ్లి కోసం ఎంత ఖర్చు చేశారో తెలుసా.. అన్ని కోట్లా..?

    Varun Tej Wedding Costs : వరున్ తేజ్ తాను ప్రేమించిన లావణ్య...