32.6 C
India
Saturday, May 18, 2024
More

    5th November Horoscope : నేటి రాశి ఫలాలు

    Date:

    5th November Horoscope
    5th November Horoscope

    5th November Horoscope : మేష రాశి వారికి అనుకున్న పనులు నెరవేరతాయి. అనవసర ఖర్చులు పెరుగుతాయి. ఆదాయానికి మించిన ఖర్చులుంటాయి. శివపార్వతుల దర్శనం మంచిది.

    వ్రషభ రాశి వారికి అధికారుల అండ ఉంటుంది. శ్రమకు తగిన ఫలితాలుంటాయి. ఆర్థికంగా మంచి కాలం. శివనామం జపించడం చాలా మంచిది.

    మిథున రాశి వారికి మొహమాటానికి పోతే ఇబ్బందులు తప్పవు. ఆర్థిక లాభాలున్నాయి. మంచి ఆలోచనలు విజయాలు తెచ్చిపెడతాయి. లక్ష్మీగణపతి ఆరాధన మేలు చేస్తుంది.

    కర్కాటక రాశి వారికి పనుల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. లక్ష్యం దిశగా అడుగులు వేస్తారు. బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. లక్ష్మీదేవి ఆరాధన శుభకరం.

    సింహ రాశి వారికి ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేస్తారు. పెట్టుబడి పెట్టేముందు ఆలోచించాలి. ఆర్థికంగా బాగుంటుంది. ఐం హ్రీం శ్రీం కామక్షే నమ: అనే మంత్రం జపిస్తే మంచిది.

    కన్య రాశి వారికి ఎవరిని నమ్మొద్దు. ఆర్థికంగా బాగుంటుంది. ఉద్యోగ వ్యాపారాల్లో మంచి లాభాలున్నాయి. సూర్య నమస్కారం చేయడం మంచి ఫలితాలు ఇస్తుంది.

    తుల రాశి వారికి చేపట్టే పనుల్లో మంచి ఫలితాలున్నాయి. ధనలాభం ఉంది. ఇష్టమైన వారితో సంతోషంగా గడుపుతారు. వినాయక దర్శనం మేలు కలిగిస్తుంది.

    వ్రశ్చిక రాశి వారికి ప్రయాణాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. ఒక శుభవార్త సంతోషం కలిగిస్తుంది. అవసరానికి ధనం చేతికి అందుతుంది. ఈశ్వర దర్శనం అనుకూలంగా ఉంటుంది.

    ధనస్సు రాశి వారికి ఆరోగ్యం విషయంలో శ్రద్ధ అవసరం. చేపట్టే పనుల్లో విజయాలు సిద్ధిస్తాయి. లలితా దేవి నామస్మరణ మంచి ఫలితాలు ఇస్తుంది.

    మకర రాశి వారికి ఆర్థికంగా బాగుంటుంది. మీ ప్రతిభ మీకు మంచి గుర్తింపు తెస్తుంది. ఆలోచనలు మంచి ఫలితాలు ఇస్తాయి. గురుధ్యాన శ్లోక చదవడం మంచిది.

    కుంభ రాశి వారికి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి ఫలితాలుంటాయి. పనులు సాఫీగా సాగుతాయి. ఖర్చులు తగ్గించుకోవాలి. శని శ్లోకం చదవడం వల్ల బాగుంటుంది.

    మీన రాశి వారికి ఆరోగ్యం బాగుంటుంది. శ్రమకు తగిన ప్రతిఫలం ఉంటుంది. ఆర్థిక విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి. ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. దుర్గాధ్యానం శుభకరం.

    Share post:

    More like this
    Related

    MI Vs LSG : చివరి మ్యాచ్ లో ముంబయి ఢీలా.. లక్నో గెలుపుతో ఇంటి బాట

    MI Vs LSG : ముంబయి ఇండియన్స్ తో వాంఖడే లో...

    Jagtial District : జగిత్యాల జిల్లాలో విషాదం.. అన్నదమ్ములను బలిగొన్న భూ వివాదం

    Jagtial District : భూ వివాదంలో జరిగిన గొడవ ఇద్దరు అన్నదమ్ములను...

    SIT Investigation : ఏపీలో హింసపై సిట్ దర్యాప్తు

    SIT Investigation : ఏపీలో ఎన్నికల ముందు, తర్వాత జరిగిన హింసపై...

    America : అమెరికాలో రోడ్డు ప్రమాదం.. హైదరాబాద్ వాసి మృతి

    America : అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలంగాణ యువకుడు మృతి...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    21st October Horoscope : నేటి రాశి ఫలాలు

    21st October Horoscope : మేష రాశి వారికి ఒక వార్త...

    20th October Horoscope : నేటి రాశి ఫలాలు

    20th October Horoscope : మేష రాశి వారికి ప్రయాణాల్లో నిరుత్సాహమే...

    14-7-2023 Horoscope : నేటి రాశి ఫలితాలు

      Horoscope  మేష రాశి వారికి శ్రమకు తగిన గుర్తింపు వస్తుంది. చేపట్టే...

    June 9th Horoscope : నేటి రాశి ఫలాలు

    June 9th Horoscope 2023 : మేష రాశి వారికి పనుల్లో...