35.9 C
India
Wednesday, May 1, 2024
More

    20th October Horoscope : నేటి రాశి ఫలాలు

    Date:

    20th October Horoscope
    20th October Horoscope

    20th October Horoscope : మేష రాశి వారికి ప్రయాణాల్లో నిరుత్సాహమే మిగులుతుంది. శత్రువులతో జాగ్రత్తగా ఉండాలి. ప్రణాళికలు వేసుకుని ముందుకు సాగండి. దుర్గారాధన చేయడం వల్ల మేలు కలుగుతుంది.

    వ్రషభ రాశి వారికి ఆచితూచి వ్యవహరించాలి. చేసే పనుల్లో ఆటంకాలు రాకుండా చూసుకోవాలి. పంచముఖ ఆంజనేయుడిని పూజిస్తే మంచి ఫలితాలు ఉంటాయి.

    మిథున రాశి వారికి మీ పనితీరుకు ప్రశంసలు దక్కుతాయి. ఆర్థిక లాభాలున్నాయి. కుటుంబంలో మంచి పరిస్థితులు ఉంటాయి. ఇష్టదేవతారాధన చేయడం మంచిది.

    కర్కాటక రాశి వారికి ఆర్థిక వ్యవహారాల్లో మీదే పైచేయి అవుతుంది. శత్రువుల మీదే విజయం సాధిస్తారు. చేపట్టే పనుల్లో విజయాలు సొంతమవుతాయి. ఇష్టదేవతను పూజించడం మేలు చేస్తుంది.

    సింహ రాశి వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. పనులు త్వరగా పూర్తవుతాయి. మీ శ్రమకు తగిన ఫలితం ఉంటుంది. వెంకటేశ్వర స్వామిని ఆరాధించడం వల్ల అనుకూలంగా ఉంటుంది.

    కన్య రాశి వారికి స్థానచలనం కలుగుతుంది. మీ ధర్మమే మీకు అండగా నిలుస్తుంది. ఖర్చులు అదుపులో ఉంచుకోవాలి. శివనామ స్మరణ మేలు కలిగిస్తుంది.

    తుల రాశి వారికి ఆందోళనకు గురయ్యే అవకాశం ఉంది. అధికారులతో జాగ్రత్తగా ఉండాలి. చేపట్టే పనుల్లో అనుకూల ఫలితాలు వస్తాయి. లక్ష్మీధ్యానం చేయడం శుభకరం.

    వ్రశ్చిక రాశి వారికి అధికారులతో జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు ఏర్పడతాయి. శివనామాన్ని స్మరించడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి.

    ధనస్సు రాశి వారికి ఒక శుభవార్త సంతోషం కలిగిస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. దైవారాధన చేయడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. శివారాధన చేయడం ఉత్తమం.

    మకర రాశి వారికి మనోబలం పెరుగుతుంది. పక్కవారిని కలుపుకోవడం వల్ల మంచి ఫలితాలుంటాయి. ఈశ్వర ధ్యాన శ్లోకాలు చదవడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి.

    కుంభ రాశి వారికి ముఖ్య విషయాల్లో సహకారం దక్కుతుంది. చేపట్టే పనుల్లో వేగం పెరుగుతుంది. ప్రయాణాల్లో లాభాలున్నాయి. ఇష్టదేవతారాధన చేయడం మంచి చేస్తుంది.

    మీన రాశి వారికి ఒక వార్త సంతోషాన్ని కలిగిస్తుంది. ముఖ్య విషయాల్లో సహనం ఉండాలి. మీకు ఇబ్బందులు కలిగించే వారున్నారు. శివనామస్మరణ చేయడం మంచిది.

    Share post:

    More like this
    Related

    MP Prajwal Revanna : సత్యమే గెలుస్తుంది: ఎంపీ ప్రజ్వల్ – సిట్ విచారణకు వారం గడువు కావాలి

    MP Prajwal Revanna : ఎట్టకేలకు తనపై వస్తున్న లైంగిక ఆరోపణలపై...

    Pushpa-2 : ‘పుష్ప-2’ లిరికల్ సాంగ్ విడుదల

    Pushpa-2 : అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్లో రూపుదిద్దుకుంటున్న ‘పుష్ప-2’ నుంచి...

    Chhattisgarh : డ్రై ఐస్ తిని బాలుడి మృతి

    Chhattisgarh : ఐస్ అని భావించి డ్రై ఐస్ తినడంతో మూడేళ్ల...

    Modi : మోదీకి కూటమిపై మనసు లేదా? అందుకే ఇలా..

    Modi : ఏపీలో ఎన్నికలు దగ్గరకొస్తున్న కొద్దీ ప్రచారం మరింత ఉధృతంగా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    12th November Horoscope : నేటి రాశి ఫలాలు

    12th November Horoscope : మేష రాశి వారికి మనోధైర్యం కలిగి...

    9th November Horoscope : నేటి రాశి ఫలాలు

    9th November Horoscope : మేష రాశి వారికి ఆర్థికంగా లాభం...

    5th November Horoscope : నేటి రాశి ఫలాలు

    5th November Horoscope : మేష రాశి వారికి అనుకున్న పనులు...

    2nd November Horoscope : నేటి రాశి ఫలాలు

    2nd November Horoscope : మేష రాశి వారికి మానసిక ప్రశాంతత...