29.4 C
India
Tuesday, May 14, 2024
More

    NATS: ఫిలడెల్పియాలో నాట్స్ ఘనంగా బాలల సంకబరాలు

    Date:

    అమెరికాలో తెలుగు జాతి కోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ తాజాగా ఫిలా డెల్ఫియా లో బాలల సంబరాలు నిర్వహించింది. స్థానిక భారతీయ టెంపుల్ కల్చర్ సెంటర్ వేదికగా ఈ వేడుకలు జరిగాయి. నెహ్రు జన్మదినం సందర్భంగా నాట్స్ బాలల సంబరాలను నిర్వహిస్తూ వస్తుంది తెలుగు చిన్నారుల్లో ఉన్న ప్రతిభ పాటవాలను ప్రోత్సహించేందుకు నిర్వహిస్తున్న ఈ బాలల సంబరాలకు అద్భుతమైన స్పందన లభిస్తోంది. దాదాపు 160 మందికి పైగా బాల బాలికలు ఈ సంబరాలు ఉత్సాహంగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా తెలుగు సంప్రదాయ నృత్యం ,సినీ నృత్యం ,సాంప్రదాయ సంగీతం, గణితం, సినీ సంగీతం, తెలుగు వకృతం, తెలుగు పదకేళి, చిత్రలేఖనం వంటి అంశాల్లో నాట్స్ పోటీలు నిర్వహించింది. చిన్నారులను మూడు వర్గాలుగా విభజించి నిర్వహించిన ఈ పోటీల్లో అనేకమంది పిల్లలు తమ ప్రతిభను చాటుకున్నారు.  ఈ పోటీల్లో మొదటి మూడు స్థానాలు నిలిచిన వారికి నాడ్స్ బహుమతులు అందించింది.

    Share post:

    More like this
    Related

    Polling : ఏపీలో ముగిసిన పోలింగ్ – 75 శాతం ఓటింగ్ నమోదు

    Polling : ఏపీలో ఈరోజు పోలింగ్ ముగిసింది. ఉదయం 7 గంటలకు...

    Roja : నా ఓటమి కోసం వైసీపీ నేతల ప్రచారం: రోజా

    Roja : ఎన్నికల వేళ నగరి నియోజకవర్గం సిట్టింగ్ ఎమ్మెల్యే, వైసీపీ...

    Polling officer : పోలింగ్ ఆఫీసర్ పై వైసీపీ నాయకుల దాడి

    Polling officer : గజపతినగరం నియోజకవర్గం కొత్త శ్రీరంగరాజపురంలో పోలింగ్ ఆఫీసర్...

    Viral Video : వైసీపీ పాలనపై బాధగా ఉంది.. – సోషల్ మీడియాలో వీడియో వైరల్

    Viral Video : రకరకాల అబద్దాలతో గత ఐదు సంవత్సరాలుగా పాలన...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    NATS Tampa Bay : అనాథలకు ‘నాట్స్ టాంపాబే’ చేయూత

    NATS Tampa Bay : నార్త్ అమెరికన్ తెలుగు సంఘం (నాట్స్)...

    NATS Celebrations : టాంపాబేలో నాట్స్ సంబరాల నిర్వహణ

    NATS Celebrations : నార్త్ అమెరికా తెలుగు సొసైటీ 8వ అమెరికా...

    NAT’S : డల్లాస్‌లో నాట్స్ తెలుగు వేడుకలు

        డల్లాస్‌లో ఉత్తర అమెరికా తెలుగు సొసైటీ(నాట్స్) తెలుగు వేడుకలు మార్చి 15,16...

    అడవిలో ఒంటరిగా 40 రోజులు గడిపిన చిన్నారులు

      విధి విచిత్రమైనది. ఎన్నో దారుణాలకు వేదికగా నిలుస్తుంది. సంతోషాలకు వారధిగా మారుతుంది....