28 C
India
Friday, May 17, 2024
More

    Corona : రాష్ట్రంలో కి అడుగుపెట్టిన కరోనా కొత్త వేరియంట్

    Date:

     

    తెలంగాణ రాష్ట్రంలో కరోనా కోత్త వేరియంట్ జెఎన్.1 కేసులు నమోదు అవుతున్నట్లు కేంధ్రప్రభుత్వ అధి కారులు తెలిపారు. ఇప్పటి వరకు దేశంలో 109 కొత్త వేరియంట్ కేసులు రాగా అందులో అత్యధికంగా గుజరాత్ రాష్ట్రం నుండి 36 కేసులు నమోదు అయ్యాయని తెలిపారు.

    కర్ణాటక 34, గోవా 14,మహారాష్ట్ర 9,కేరళ 6,రాజస్థాన్ 4,తెలంగాణలో 2 కేసులు వచ్చినట్లు తెలుస్తుంది. జెఎన్.1 కేసులు నమోదు అవుతున్న నేపథ్యం లో అందరూ అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.  ప్రతి ఓక్కరు మాస్క్ లు ధరించి సామాజిక దురాన్ని పాటించాలన్నారు.

    Share post:

    More like this
    Related

    Hyderabad Rain : హైదరాబాద్ లో వర్షం.. ట్రాఫిక్ జామ్

    Hyderabad Rain : హైదరాబాద్ లోని అన్ని ప్రాంతాల్లో వర్షం పడుతోంది....

    Hyderabad News : పెంపుడు కుక్క విషయంలో ఘర్షణ – కుక్కతో పాటు ముగ్గురికి తీవ్రగాయాలు

    Hyderabad News : హైదరాబాద్ లోని మధురానగర్ పోలీస్ స్టేషన్ పరిధి...

    Kavya Thapar : డబుల్ ఇస్మార్ట్ హీరోయిన్ గా కావ్య థాపర్?

    Kavya Thapar : తెలుగులో ‘ఒక మినీ కథ’, ఇటీవల ‘ఊరు...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Corona cases : భారీగా పెరిగిన కరోనా కేసులు

    Corona cases : దేశంలో కరోనా కేసులు రోజు రోజకు పెరుగుతూనే...

    Big Breaking: కరోనాతో స్టార్ హీరో మృతి

    Star Hero Vijayakanth dies : నటుడు , డిఎండికె వ్యవస్థాపకుడు...

    CORONA: ఏపిలో మెదలైన కరోనా అలజడి…అప్రమత్తం అయిన సీయం జగన్

          దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న క్రమంలో ఏపిలో అధికారులు అప్రమత్తంగా ఉండాని...

    CORONA: మళ్లీ భయపెడుతున్న కరోనా…నీలోఫర్‌ ఆస్పత్రిలో తొలి కేసు

        హైదరాబాద్‌ నీలోఫర్‌ ఆస్పత్రిలో తొలి కరోనా కేసు నమోదు అయింది. నాంపల్లి...