35.8 C
India
Monday, May 20, 2024
More

    Corona New Variant : పెరుగుతున్న కరోనా కొత్త వేరియంట్ కేసులు

    Date:

    Corona New Variant
    Corona New Variant

    Corona New Variant : దేశంలో కరోనా కొత్త వేరియంట్ జెఎన్ .1 కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఇప్పటివరకు మొత్త ము 511 కేసులు నమోదు అయ్యాయని కేంద్ర ప్రభుత్వం తెలిపింది.  అత్యధికంగా కర్ణాటకలో 119, కేరళలో 148 కేసులు బయటపడ్డాయని అధికారులు తెలిపారు. తెలంగాణలో జేఎన్.1 వేరియంట్ కేసులు రెండు నమోదు కాగా ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటివరకు ఒక్క కేసు కూడా బయటపడలేదని తెలిపారు.

    ఇక దేశవ్యా ప్తంగా ప్రస్తుతం మొత్తం కరోనా యాక్టివ్ కేసులు 4,440 ఉన్నట్లు అధికారులు తెలిపారు. దీన్ని బట్టి చూస్తే మొత్తం మీద కరోనా కొత్త వేరియంట్ కేసులు కర్ణాటక, కేరళలో రాష్ట్రం ఎక్కువగా నమోదవుతున్నాయి.  ఇతర రాష్ట్రాల కు వెళ్లేవారు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు. ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించి సామాజిక దూరాన్ని పాటించాలని అధికారులు తెలిపారు.

    ఇప్పటివరకు కేసులు నమోదు కాని రాష్ట్రాలు ఇక మీదట కూడా అప్రమత్తంగా ఉండాలని సూచనలు జారీ చేశారు. ఎక్కు వగా కేసులు నమోదు అవు తున్న రాష్ట్రాల నుంచి వచ్చే వారిపై ప్రత్యేక దృష్టి పెట్టి అలా అన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వారికి కరోనా టెస్ట్ లు చేసిన తర్వాత నే   రాష్ట్రం లోకి అనుమతి ఇవ్వాలని అధికారులు తెలిపారు. ఇలా జాగ్రత్త లు తీసుకుంటే కరోనా నుండి బయట పడవచ్చు అని అధికారులు తెలిపారు.

    Share post:

    More like this
    Related

    AP News : అంతా అయన మనుషులే ..

    AP News : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో మే 13 న...

    Sunrisers Hyderabad : పంజాబ్ పై సన్ రైజర్స్ ఘన విజయం.. క్వాలిఫైయర్ 1 కు క్వాలిఫై

    Sunrisers Hyderabad : సన్ రైజర్స్ హైదరాబాద్, పంజాబ్ కింగ్స్ ఎలెవన్...

    Medaram : 29, 30 తేదీల్లో వనదేవతల దర్శనం నిలిపివేత

    Medaram : మేడారంలోని వనదేవతలు సమ్మక్క, సారలమ్మ గద్దెల ప్రాంగణాన్ని ఈ...

    Cognizant : ఆఫీసుకు రాకుంటే జాబ్ నుంచి తీసేస్తాం: కాగ్నిజెంట్

    Cognizant : ఉద్యోగులంతా కచ్చితంగా ఆఫీసుకు వచ్చి పనిచేయాలని, ఈ నిబంధనను...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    JN.1 Variant : JN.1తో డిసెంబర్ లో ఎన్ని మరణాలో తెలుసా? WHO సంచలన విషయాలు

    JN.1 Variant : కొవిడ్ ఇంకా శాంతించ లేదా? అంటే అవుననే...

    Corona Cases : భారత్ లో పెరుగుతున్న కరోనా కేసులు

    Corona Cases : దేశంలో మళ్ళీ కరోనా కేసులు పెరుగుతుండగా ప్రజల్లో...

    Corona cases : భారీగా పెరిగిన కరోనా కేసులు

    Corona cases : దేశంలో కరోనా కేసులు రోజు రోజకు పెరుగుతూనే...

    Corona New Variant : వామ్మో మళ్లీ కరోనా వేవ్.. తలుచుకుంటేనే భయం.. భయం

    Corona New Variant : కరోనా మహమ్మారి.. రెండేళ్ల క్రితం ప్రపంచాన్ని అల్లాడించింది....