38.6 C
India
Sunday, June 2, 2024
More

    AP Anganwadi Workers : ఎస్మా ప్రయోగించిన వెనక్కి తగ్గేది లేదు అంగన్వాడీ కార్యకర్తలు

    Date:

    AP Anganwadi Workers
    AP Anganwadi Workers

    AP Anganwadi Workers : ప్రభుత్వ తాటాకు చప్పుళ్ళకు తాము భయప డమని అంగన్వాడీ కార్యకర్తలు అంటున్నారు. ఏస్మా ప్రయోగించినా వెనక్కి తగ్గేది లేదని మా సమ్మెను మరింత ఉధృతం చేస్తామని అంగన్వాడీ కార్యకర్తలు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఎన్నికల ముందు అనేక హామీలు ఇచ్చిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎన్నికల తర్వాత మా వేతనాలు పెంచకుండా మోసం చేస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

    న్యాయమైన డిమాండ్ల కోసం మేము గత నెల రోజులుగా ఆందోళన చేస్తున్న ప్రభుత్వానికి కనికరం కూడా లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఇచ్చిన హామీని అమలు చేయమని అడిగితే మాపై ఎస్మా ప్రయోగించడం ఏంటని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం మండివైఖరిని ప్రదర్శిస్తే తాము కూడా అదేవిధంగా ఉంటామని మా న్యాయమైన డిమాండ్ల కోసం ఎందాకైనా వెళ్దామని అంగన్వాడీలు హెచ్చరిస్తున్నారు.

    Share post:

    More like this
    Related

    BRS : బీఆర్ఎస్ కథ ముగిసినట్లేనా?

    BRS : తెలంగాణో పదేళ్ల పాటు అధికారం చెలాయించిన కేసీఆర్ పార్టీ...

    Road Accident : ఓఆర్ఆర్ పై ట్యాంకర్ బీభత్సం.. ఆగి ఉన్న కార్లను ఢీకొన్న లారీ.. ఇద్దరి మృతి

    Road Accident : హైదరాబాద్ ఓఆర్ఆర్ పై ఘోర రోడ్డు ప్రమాదం...

    Viral Video : కోతుల దాహం ఎలా తీర్చాడో చూడండి..!

    Viral Video : మనిషి అన్న తర్వాత కొంత దయాగుణం ఉండాలి....

    KTR : ఆధునిక భారతం కళ్లారా చూసిన మరో స్వాతంత్ర్య పోరాటం: కేటీఆర్

    KTR : తెలంగాణ ఆవిర్భావ వేళ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    AP Politics : కులం పేరుతో ఏపీలో ఈ అరాచకాలు ఎన్నాళ్లు?

    AP Politics : కుల రహిత సమాజం కోసం గత పాలకులు...

    Jagan Stone Attack : సీఎం జగన్ పై రాయి దాడి కేసు.. నిందితుడికి బెయిల్

    Jagan Stone Attack : ఎన్నికల ప్రచారంలో ఏపీ సీఎం జగన్...

    IPL and Jagan : ఐపీఎల్ లో ఎస్ఆర్ హెచ్ ఓటమికి జగన్ సీఎం పదవికి లింక్ ఉందా?

    IPL and Jagan : గత ఐపీఎల్ టోర్నీలకు మించిన ఎంటర్...

    YCP : వైసీపీ దేనికి సిద్ధం 

    YCP : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు ముగిశాయి. జూన్ నాలుగున...