33.7 C
India
Thursday, June 13, 2024
More

  Comedy : జంధ్యాల మార్క్ కామెడీ పంచ్ లు..నవ్వుకున్నోళ్లకు నవ్వుకున్నంత..

  Date:

  Comedy
  Comedy

  Comedy : నవ్వు నాలుగు విధాల చేటు కాదు..నలభై విధాల మేలు అన్నది లేటెస్ట్ సామెత. నవ్వుతూ బతికేవారు నిండు నూరేళ్లు బతుకుతారని శాస్త్రం చెబుతోంది. మనిషి  ఆరోగ్యానికి ఫ్రీగా దొరికేది నవ్వు ఒకటే. అందుకే మనసారా నవ్వాలి. మనుషులను నవ్వించడానికి ఎన్నో కథలు, నవలలు, పాటలు, సినిమాలు, సీరియల్స్, స్టాండప్ కామెడీ షోలు, లాఫింగ్ క్లబ్ లు..ఇలా ఎన్నెన్నో ఉన్నాయి. ఇక పద ప్రయోగాలతోనూ నవ్వులు పూయించవచ్చు. మచ్చుకు కొన్ని మనం చదువుకుని హాయిగా నవ్వుకుందాం..

  ఫ్యాషన్ కు పరాకాష్ట: లుంగీకి జిప్ పెట్టుకోవడం

  ప్రపంచ నంబర్ వన్ సోమరి:  మార్నింగ్ వాక్ కోసం లిఫ్ట్ అడిగేవాడు

  ప్రపంచంలోనే వింత జీవి: ఖాళీ కాగితం జిరాక్స్ తీసుకునేవాడు

  అత్యంత నిజాయితీ ఉన్న మహిళామణి: కడుపులో బిడ్డకు టికెట్ తీసుకునే గర్భిణి

  డీ-హైడ్రేషన్ పడిన వ్యక్తి షాక్ అయ్యేదెప్పుడు: ఆవు వచ్చి పాలపోడిని ఇచ్చినప్పుడు

  ప్రపంచంలోనే అత్యంత ఆశాజీవి: 99 ఏళ్ల వృద్ధురాలు రూ.295 రీఛార్జ్ తో  లైఫ్ టైమ్ ఇన్ కమింగ్ తీసుకోవడం.

  తెలివిగళ్ల మూర్ఖుడు:  గ్లాస్ డోర్ కు బొక్క చేసి బయటకు చూసేవాడు.

  బిగ్గెస్ట్ సూసైడ్ అటెంప్ట్ :  రోడ్డుపై ఉన్న ఫుట్ పాత్ పై నుంచి ఓ మరుగుజ్జు దూకడం.

  స్నేహజీవి:  స్నేహితుడు తన భార్యను లేపుకెళ్లినా..స్నేహితుడు ఎలా ఉన్నాడో అని ఆందోళన చెందేవాడు.

  ఆటిట్యూడ్ ఉన్న బిచ్చగాడు: ఒక నిద్రపోతున్న బిచ్చగాడు అతడి ముందు నోటీసు బోర్డును ఉంచాడు. అందులో ఇలా రాశాడు. ‘‘దయచేసి నాణేలు పడేసి శబ్దం చేయవద్దు! కరెన్సీ నోట్లను ఉపయోగించండి’’.

  పనిఒత్తిడిని పీకలదాక మోసేవాడు: ఒక ఉద్యోగి ఆఫీసుకు వెళ్తున్నాడా లేదా ఆఫీసు నుంచి తిరిగి వస్తున్నాడా అని చూడటానికి రోడ్డు పక్కన తన టిఫిన్ బాక్స్ ను తెరిచేవాడు.

  Share post:

  More like this
  Related

  T20 World Cup : టీ20 వరల్డ్ కప్ వేళ ప్రవాసుల సందిగ్ధం..

  T20 World Cup : క్రికెట్ అనేది ఇంగ్లాండ్ లో పుట్టినా.....

  Bhadrachalam : రామయ్య హుండీ ఆదాయం రూ.1.68 కోట్లు

  Bhadrachalam : భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి ఆలయ హుండీ ఆదాయాన్ని...

  Actor Prithviraj : నటుడు పృథ్వీరాజ్‌కు ఫ్యామిలీ కోర్టు షాక్.. నాన్‌ బెయిలబుల్ వారెంట్ జారీ

  Actor Prithviraj : ‘30 ఇయర్స్ ఇండస్ట్రీ ఇక్కడ’ అంటూ ‘ఖడ్గం’లో...

  104 Employee Protest : అరగుండు, అరమీసంతో.. 104 ఉద్యోగి నిరసన

  104 Employee Protest : ఓ అధికారి అవినీతిని బహిర్గతం చేసినందుకు...

  POLLS

  [yop_poll id="2"]

  Latest News

  - Download the UBlood app here -

  Photos

  - Advertisement -

  Popular

  More like this
  Related

  Viral News : చనిపోయాడనుకొని స్థానికులు పోలీసులకు ఫోన్..

  శవాన్ని బయటికి తీద్దామని దగ్గరకు వచ్చిన పోలీసులు షాక్.. Viral News...