32.1 C
India
Tuesday, May 14, 2024
More

    Hyderabad Police : కీలకమైన కేసులను చేదించిన హైదరాబాద్ పోలీసులు

    Date:

    Hyderabad Police
    Hyderabad Police Find Cyber Crime
    Hyderabad Police : సైబర్ నేరాలకు సంబంధించిన రెండు కీలకమైన కేసులను హైదరాబాద్ పోలీసులు ఛేదించారు. డఫాబెట్ వెబ్సైట్ ద్వారా మోసాలకు పాల్పడు తున్న వ్యక్తిని దిల్లీలో అరెస్టు చేసినట్లు హైదరా బాద్ సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. నిందితుడు హరియాణాకు చెందిన హితేశ్ గోయల్గా పోలీసులు గుర్తించారు. అతడి నుంచి రూ.1.40 కోట్ల నగదును స్వాధీనం చేసుకు న్నారు.యూనిటీ స్టాక్స్ పేరుతో మోసాలు చేస్తున్న వ్యక్తిని కూడా అరెస్టు చేసినట్లు సీపీ తెలిపారు.
    హైదరాబాదు కు చెందిన బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమెదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఆయన వెల్లడించారు. రూ. 3.16 కోట్లు నష్టపో యినట్లు బాధితురాలు ఫిర్యాదు చేసింద న్నారు.  నిందితుడిని రోనక్అన్నాగా గుర్తించినట్లు చెప్పారు.ఇతడు దుబాయ్ నుంచి మోసాలకు పాల్పడేవాడని, నిందితుడి బ్యాంక్ ఖాతాలోని రూ.20 లక్షలు ఫ్రీజ్ చేసినట్లు తెలిపారు.అతడికి సహకరించిన మరో ఇద్దరికి కూడా నోటీసులు జారీ చేశామన్నారు.నిందితుడు 95 బ్యాంక్ ఖాతాలు వాడుతున్నట్లు పోలీసులు గుర్తించారు.

    Share post:

    More like this
    Related

    Polling : ఏపీలో ముగిసిన పోలింగ్ – 75 శాతం ఓటింగ్ నమోదు

    Polling : ఏపీలో ఈరోజు పోలింగ్ ముగిసింది. ఉదయం 7 గంటలకు...

    Roja : నా ఓటమి కోసం వైసీపీ నేతల ప్రచారం: రోజా

    Roja : ఎన్నికల వేళ నగరి నియోజకవర్గం సిట్టింగ్ ఎమ్మెల్యే, వైసీపీ...

    Polling officer : పోలింగ్ ఆఫీసర్ పై వైసీపీ నాయకుల దాడి

    Polling officer : గజపతినగరం నియోజకవర్గం కొత్త శ్రీరంగరాజపురంలో పోలింగ్ ఆఫీసర్...

    Viral Video : వైసీపీ పాలనపై బాధగా ఉంది.. – సోషల్ మీడియాలో వీడియో వైరల్

    Viral Video : రకరకాల అబద్దాలతో గత ఐదు సంవత్సరాలుగా పాలన...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Crime News : రూ. 26 కోట్లకు కుచ్చుటోపి.. వేర్వేరు ఖాతాల్లోకి డబ్బుల వరద..

    Crime News : పెట్టుబడుల పేరుతో మోసానికి పాల్పడుతున్న ఇద్దరిని అరెస్ట్...

    నవీన్ హత్యకేసులో ట్విస్ట్ : ఏ 2 గా నిహారిక

    నవీన్ హత్య కేసులో అనూహ్యమైన ట్విస్ట్ ....... ఏ 1 గా...