35.3 C
India
Wednesday, May 15, 2024
More

    Chiranjeevi : డెడికేషన్ అంటే ఆయనదే! ఒకే షర్ట్ ను అన్ని సంవత్సరాలు వాడారట..

    Date:

    Megastar Chiranjeevi
    Megastar Chiranjeevi

    Megastar Chiranjeevi : ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చి ఇండస్ట్రీకే పెద్దన్నగా మారారు మెగాస్టార్ చిరంజీవి. బాస్ సినిమాలోనే కాదు బయట కూడా గొప్ప వక్తి. అప్పట్లో ఒక ఈవెంట్ లో పాల్గొన్న చిరంజీవిని ఒక పెద్ద మనిషి కొంచెం కసిరిచ్చుకున్నారు. అయినా కూడా చిరంజీవి ఆయనను ఇప్పటి వరకు పల్లెత్తు మాట అనలేదు. అంతటి ఓపిక వంతుడు కాబట్టే ఇండస్ట్రీకి పెద్దన్నగా ఉన్నాడు.

    బాస్ ఇండస్ట్రీలోకి వచ్చిన తొలి నాళ్లలో తీవ్రంగా శ్రమించాడు. ఆ క్యారెక్టర్.. ఈ క్యారెక్టర్ అంటూ ఎలాంటి డిమాండ్లు లేకుండా పాత్ర ఏదైనా సినీ అభిమానులను మెప్పించాలని అనేవారు. అందుకే కెరీర్ స్ట్రాటింగ్ లో విలన్ పాత్రలను కూడా ధరించారు. కళామతల్లి గౌరవానికి భంగం కలిగితే ఎంతటి వారితోనైనా పోరాడతానని చాలా సందర్భాల్లో చెప్పారాయన. నటన అంటే ఆయన అంతగా అభిమానించేవారు. సినిమా పట్ల ఆయనకున్ డెడికేషన్ అలాంటిది. చిరంజీవి డెడికేషన్ గురించి తెలిపే ఉదాహరణ ఇది.

    దర్శకుడు కోడి రామకృష్ణ చిరంజీవితో 1997లో ‘అంజి’ చేశాడు. ఈ మూవీకి ప్రొడ్యూసర్ గా శ్యాం ప్రసాద్ రెడ్డి ఉన్నారు. దీనికి ఆయన బాగానే ఖర్చు చేశారట. అంటే ఈ సినిమాకు 2004లో రూ. 25 కోట్ల బడ్జెట్ తో తీశారట. కోడి రామకృష్ణ డైరెక్టర్ కాబట్టి వీఎఫ్ఎక్స్ ను బాగా వాడుకున్నారు. ఈ నేపథ్యంలో సినిమా గురించి వచ్చిన ప్రతీ అప్ డేట్ ను తెలుసుకునేందుకు అప్పట్లో ఉత్సాహం చూపించేవారట.

    అయితే ఈ సినిమా షూటింగ్ లో క్లైమాక్స్ సీన్ కు సంబంధించి మెగాస్టార్ మాసిపోయిన చొక్కాతో కనిపించాలి. దీని కోసం కోడి రామకృష్ణ ఒక ప్లాన్ చేశారట. సినిమా స్ట్రాటింగ్ లో ఒక చొక్కా కొని చిరంజీవికి ఇచ్చారట. ఈ చొక్కాతోనే క్ల్రైమాక్స్ చేయాలని చెప్పారట. అయితే అప్పటి వరకు భద్రంగా దాచిపెట్టద్దు.. శుభ్రంగా మాయగొట్టాలని చెప్పారట. ఇంకేముంది మెగాస్టార్ షూటింగ్ కు రావడం సీన్స్ కు సంబంధించి క్యాస్టూమ్స్ వేసుకోవడం షూటింగ్ పూర్తయిన వెంటనే కోడి రామకృష్ణ ఇచ్చిన షర్ట్ వేసుకోవడం కాసేపు ఆ చొక్కాపైనే తిరగడం విడిచి పెట్టి వెళ్లిపోవడం.

    ఒకే చొక్కాను రెండేళ్లుగా ఉతకకుండా వేసుకున్నారట. దీంతో కోడి రామకృష్ణ అనుకున్నట్లుగానే ఆ చొక్కా పూర్తిగా మాసిపోయింది. క్ల్రైమాక్స్ సీన్స్ అద్భుతంగా వచ్చాయి. చిరంజీవి అంటే అలా ఉంటది.. డెడికేషన్ లో కూడా ఆయనకు పోటీ ఎవరూ  నిలవలేరు..

    Share post:

    More like this
    Related

    Team India : టీం ఇండియా కు హెడ్ కోచ్ కు ఇతడే సరైనోడా?

    Team India Coach : ఇండియా క్రికెట్ టీంకు నూతన కోచ్ కోసం...

    Kalki 2898 AD : కల్కి మూవీ ఈ సారైనా కరెక్ట్ డేట్ కు రిలీజ్ అవుతుందా..?

    Kalki 2898 AD : కల్కి మూవీ పై తెలుగుతో పాటు...

    USCIS : USCIS కొత్త పెండింగ్ I-485 ఇన్వెంటరీ..

    USCIS : యూఎస్ లో శాశ్వత నివాసం కోరుతూ దాఖలు చేసే...

    White Tiger : హైదరాబాద్ జూలో తెల్లపులి అభిమన్యు మృతి

    White Tiger : హైదరాబాద్ జూ పార్క్ లో తెల్లపులి అభిమన్యు...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Posani Krishna Murali : పవన్ ను గెలిపించాలని చిరంజీవి ఎలా అడుగుతారు: పోసాని కృష్ణమురళి

    Posani Krishna Murali : పవన్ కళ్యాణ్ ను గెలిపించాలని చిరంజీవి...

    Mrugaraju : చిరంజీవి మృగరాజు కోసం ముందుగా ఆ స్టార్ హీరోను అనుకున్నారట..

    Mrugaraju : ఇండస్ట్రీలో మెగాస్టార్ కు ఉన్న క్రేజ్ మామూలుగా ఉండదు....

    Megastar Chiranjeevi : శివాజీకి జీవితంలో మరిచిపోలేని సాయం చేసిన మెగాస్టార్

    Megastar Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి దేశంలోనే బిగ్గర్ దెన్ బచ్చన్...

    Chiranjeevi : రష్యన్ డెలిగేట్స్ తో చిరంజీవి.. వైసీపీ ఏం ప్రచారం చేసిందంటే?

    Chiranjeevi : పవన్ కళ్యాణ్ పై వ్యక్తిగత దాడి విషయంలో వైయస్సార్...