28 C
India
Friday, May 17, 2024
More

    Teja Sajja : దైవిక శక్తే మనలను నడిపిస్తుంది.. తేజ సజ్జా

    Date:

    Teja Sajja
    The divine energy guides us Teja Sajja HanuMan movie

    Teja Sajja : తేజ సజ్జా – ప్రశాంత్ వర్మ మాగ్నమ్ ఓపస్ ‘హను-మాన్’ ఫ్లాట్ స్టార్ట్ అయ్యింది. ఈ సినిమా గురించి ట్రేడ్ నిపుణులు మాట్లాడుతూ ఈ సంవత్సరం బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్‌లో హను-మాన్ ఉంటుందని అంచనా వేస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా టికెట్ విండో వద్ద అద్భుతమైన స్పందన వస్తుండడంతో హీరో తేజ సజ్జ సంతోషిస్తున్నాడు.

    ‘అన్ని చోట్ల నుంచి వచ్చిన అసాధారణ స్పందనకు నేను చాలా సంతోషంగా ఉన్నాను. ప్రేక్షకులు బాగా ఆదరిస్తున్నారు. నేను ఇప్పటికీ తెలుగు రాష్ట్రాలను దాటితే కొత్త వాడినే ఈ రెండు రాష్ట్రాల బయట, ఇతర భాషల నుంచి వస్తున్న స్పందన చూసి ఆశ్చర్యపోయాను. హను-మాన్ నా కెరీర్‌లో బెంచ్‌మార్క్ చిత్రంగా నిలిచిపోతుంది. మంచి సినిమా వస్తే ప్రేక్షకులు బ్రహ్మరథం పడతారు అనేందుకు హను-మన్ నిదర్శనం. ఏదో ఒక దైవిక శక్తి మనల్ని నడిపిస్తోందని నేను గట్టిగా నమ్ముతున్నాను.’

    కొన్ని రోజులుగా తనకు ఎలాంటి ఒత్తిడి లేదని తేజ చెప్పారు. ‘అంతా అనుకున్నట్లు జరుగుతుందని మేము నమ్ముతున్నాము. ఇప్పుడు ఒక్కో షోకి థియేటర్లు పెరుగుతున్నాయి. ఈ సినిమా నాలుగు వారాలకు పైగా రన్ అవుతుందని బలంగా నమ్ముతున్నాం. వచ్చే వారం చాలా పెద్దదిగా ఉంటుందని మేము భావించాము. మెగాస్టార్ చిరంజీవి నుంచి ‘సో ప్రౌడ్ ఆఫ్ యు’ మెసేజ్ వచ్చినప్పుడు ఎగ్జైట్ అయ్యా’ అని తేజ సజ్జ అన్నారు. ప్రస్తుతం పాన్ ఇండియా మూవీగా రిలీజైన హను-మాన్ విపరీతంగా దూసుకుపోతోంది. భారీ కలెక్షన్లను రాబడుతుంది. బాక్సాఫీస్ హిట్ అవుతుందనుకున్న గుంటూరు కారం ఈ సారి సంక్రాంతి రేసులో చతికిల పడింది.

    Share post:

    More like this
    Related

    Hyderabad Rain : హైదరాబాద్ లో వర్షం.. ట్రాఫిక్ జామ్

    Hyderabad Rain : హైదరాబాద్ లోని అన్ని ప్రాంతాల్లో వర్షం పడుతోంది....

    Hyderabad News : పెంపుడు కుక్క విషయంలో ఘర్షణ – కుక్కతో పాటు ముగ్గురికి తీవ్రగాయాలు

    Hyderabad News : హైదరాబాద్ లోని మధురానగర్ పోలీస్ స్టేషన్ పరిధి...

    Kavya Thapar : డబుల్ ఇస్మార్ట్ హీరోయిన్ గా కావ్య థాపర్?

    Kavya Thapar : తెలుగులో ‘ఒక మినీ కథ’, ఇటీవల ‘ఊరు...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Haryana: హ‌రియానా లో హనుమంతుడి పాత్రధారి గుండెపోటుతో మృతి

    అయోధ్యలో బాలరాముని విగ్రహా ప్రాణ ప్రతిష్ట ఘ‌నంగా జ‌రిగింది. దేశ‌మంతా పండుగ...

    Hanuman Movie: చరిత్ర సృష్టించిన హనుమాన్ సినిమా

      ప్రశాంత్ వర్మ తేజా కాంబినేషన్లో తెరకెక్కిన హనుమాన్ సినిమా మరో రికార్డు...

    Teja Sajja : ఆ సీన్ లో కంటి చూపు కోల్పోయిన తేజ సజ్జ కానీ..

    Teja Sajja : యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ-యంగ్ హీరో తేజ...

    Hanuman Movie : హనుమాన్ సినిమా గురించి వైరల్ గా చిరు కామెంట్స్

    Hanuman movie : ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ సజ్జ కథానాయకుడిగా...