32.5 C
India
Thursday, May 2, 2024
More

    Haryana: హ‌రియానా లో హనుమంతుడి పాత్రధారి గుండెపోటుతో మృతి

    Date:

    అయోధ్యలో బాలరాముని విగ్రహా ప్రాణ ప్రతిష్ట ఘ‌నంగా జ‌రిగింది. దేశ‌మంతా పండుగ జ‌రుపుకుంటున్న వేళ‌ హ‌రియానా రాష్ట్రంలో విషాదం నెలకొంది. హనుమంతుడిగా వేషధారణ చేసుకున్న వ్యక్తి గుండెపోటుతో మృతి చెందాడు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన హరియాణాలోని భివానీలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. అయోధ్య రామ మందిర ప్రాణ ప్రతిష్ఠ జరుగుతున్న క్రమంలో హరియాణాలోని భివానీలో ‘రాంలీల’ నాటక ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఈ ప్రదర్శనలో భాగంగా హరీష్ అనే వ్యక్తి హనుమంతుని పాత్ర పోషించాడు.

    అయితే ఈ ప్రదర్శనలో తన పాత్రను పోషిస్తుండగా ‘జై శ్రీరామ్’ అంటూ ఒక్కసారిగా గుండెపోటుతో కిందపడిపోయాడు. అయితే అందరూ అతను నాటకంలో భాగంగా అలా చేస్తున్నాడేమో అనుకున్నారు. కొద్ది సేపటికి ఆయన గుండెపోటుకు గురైనట్లు గుర్తించి ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేశారు. కానీ హనుమంతుడి పాత్రధారిగా హరీష్ అప్పటికే మృతిచెందినట్లు డాక్టర్లు తెలిపారు. దీంతో ఆ ప్రాంతంలో ఒక్కసారిగా తీవ్ర విషాద ఛాయలు అలముకున్నాయి.

    Share post:

    More like this
    Related

    RR VS SRH : రాజస్థాన్ పై సన్ రైజర్స్ గెలిచేనా..?

    RR VS SRH : రాజస్థాన్ రాయల్స్, సన్ రైజర్స్ మధ్య...

    CSK Vs PBSK : చెన్నై పై పంజాబ్ సంచలన విజయం

    CSK Vs PBSK : చెన్నై సూపర్ కింగ్స్, పంజాబ్ కింగ్స్...

    MP Prajwal Revanna : సత్యమే గెలుస్తుంది: ఎంపీ ప్రజ్వల్ – సిట్ విచారణకు వారం గడువు కావాలి

    MP Prajwal Revanna : ఎట్టకేలకు తనపై వస్తున్న లైంగిక ఆరోపణలపై...

    Pushpa-2 : ‘పుష్ప-2’ లిరికల్ సాంగ్ విడుదల

    Pushpa-2 : అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్లో రూపుదిద్దుకుంటున్న ‘పుష్ప-2’ నుంచి...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Hanuman Movie: చరిత్ర సృష్టించిన హనుమాన్ సినిమా

      ప్రశాంత్ వర్మ తేజా కాంబినేషన్లో తెరకెక్కిన హనుమాన్ సినిమా మరో రికార్డు...

    Movie Breaking Records : కేజీఎఫ్, పుష్ప, కాంతార రికార్డులు బద్దలు కొడుతున్న సినిమా ఏంటి?

    Movie Breaking Records : సంక్రాంతి బరిలో విడుదలైన చిన్న సినిమా...

    Teja Sajja : దైవిక శక్తే మనలను నడిపిస్తుంది.. తేజ సజ్జా

    Teja Sajja : తేజ సజ్జా - ప్రశాంత్ వర్మ మాగ్నమ్...

    Hanuman: హనుమాన్ చిత్రానికి యూఎస్ఏ బుకింగ్స్ ప్రారంభం

    HanuMan Bookings : యంగ్ హీరో తేజ సజ్జా హీరోగా క్రియేటివ్...