28.5 C
India
Sunday, May 19, 2024
More

    Hanuman Movie : హనుమాన్ సినిమా గురించి వైరల్ గా చిరు కామెంట్స్

    Date:

    Hanuman movie
    Hanuman movie and Chiranjeevi

    Hanuman movie : ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ సజ్జ కథానాయకుడిగా నటించిన సినిమా హనుమాన్. బాక్సాఫీసు రికార్డులు బద్దలు కొడుతోంది. చిన్న సినిమా అయినా సూపర్ హిట్ టాక్ తో అలరిస్తోంది. తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, ఉత్తర భారతదేశంలో సినిమా హైలెట్ గా నిలుస్తోంది. ఈ నేపథ్యంలో హనుమాన్ మూవీ కొత్త ట్రెండ్ క్రియేట్ చేస్తోంది. హనుమాన్ సినిమా సంచలనాలు నమోదు చేస్తోంది.

    రోజురోజుకు కలెక్షన్లు పెంచుకుంటోంది. పుష్ప, కాంతార, కేజీఎఫ్ వంటి సినిమాల రికార్డులను తిరగ రాస్తోంది. సరికొత్త కథాంశంతో తెరకెక్కిన హనుమాన్ సినిమా చేస్తున్న హంగామా చూస్తుంటే అందరికి ఆశ్చర్యం కలుగుతోంది. హిందీ వెర్షన్ లో కూడా మంచి రెస్పాన్స్ చూపిస్తోంది. ఉత్తరాది ప్రేక్షకులు కూడా ఈ సినిమాకు ఫిదా అవుతున్నారు.

    కథ విషయానికి వస్తే హనుమంతు అనే యువకుడికి ఆంజనేయుడు ఇచ్చిన బలంతో అతడు ఏం చేశాడనేదే కథాంశం. గ్రాఫిక్స్ తీసిన సన్నివేశాలు ఆకట్టుకుంటున్నాయి. కథలో కొత్తదనం ఉండటంతో దేశవ్యాప్తంగా ప్రభంజనం కలిగిస్తోంది. హనుమాన్ సినిమా చిన్నదే అయినా పెద్ద హిట్ గా నిలిచింది. ఇలా హనుమాన్ సినిమా కొత్తదనంతో ముందుకు వెళ్తోంది.

    ఈ సినిమాపై చిరంజీవి చేసిన వ్యాఖ్యలు సంచలనం కలిగిస్తున్నాయి. సినిమా బాగుంటే మొదటి రోజు చూస్తారు. కాకపోతే రెండో రోజు చూస్తారు. లేదంటే మరుసటి రోజు చూస్తారు అని చెప్పడం విశేషం. చిన్న సినిమాగా విడుదలై సెన్సేషనల్ క్రియేట్ చేయడంతో చిరంజీవి చెప్పిందే నిజమైందని నెటిజన్లు అభిప్రాయ పడుతున్నారు. హనుమాన్ సినిమా ఇంకా బ్రహ్మాండమైన హిట్ సాధిస్తుందని కామెంట్లు చేస్తున్నారు.

    Share post:

    More like this
    Related

    Hyderabad Metro Timings : హైదరాబాద్ మెట్రో వేళల్లో మార్పులేదు

    Hyderabad Metro Timings : హైదరాబాద్ మెట్రో రైలు ప్రయాణ వేళల్లో...

    Ayodhya Temple : అయోధ్య రామాలయం గేట్లు తెరిపించిందే కాంగ్రెస్ ప్రభుత్వం

    - నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి Ayodhya Temple : పీఎం...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Mrugaraju : చిరంజీవి మృగరాజు కోసం ముందుగా ఆ స్టార్ హీరోను అనుకున్నారట..

    Mrugaraju : ఇండస్ట్రీలో మెగాస్టార్ కు ఉన్న క్రేజ్ మామూలుగా ఉండదు....

    Megastar Chiranjeevi : శివాజీకి జీవితంలో మరిచిపోలేని సాయం చేసిన మెగాస్టార్

    Megastar Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి దేశంలోనే బిగ్గర్ దెన్ బచ్చన్...

    Maharshi Radhava : వందోసారి రక్తదానం చేసిన నటుడు.. సన్మానించిన మెగాస్టార్

    Maharshi Radhava : చిరంజీవి బ్లడ్ బ్యాంకులో నటుడు మహర్షి రాఘవ...

    Anji Child Artist : ‘అంజి’లో చిరంజీవితో స్క్రీన్ షేర్ చేసుకున్న చిన్నారి ఎవరో చెప్పండి?

    Anji Child Artist : బాలనటిగా కెరీర్ ప్రారంభించిన ఈ చిన్నారి...