28 C
India
Friday, May 17, 2024
More

    Hanuman Movie: చరిత్ర సృష్టించిన హనుమాన్ సినిమా

    Date:

     

    ప్రశాంత్ వర్మ తేజా కాంబినేషన్లో తెరకెక్కిన హనుమాన్ సినిమా మరో రికార్డు నెలకొల్పింది. ఆన్లైన్ టికెట్ బుకింగ్ ప్లాట్ ఫామ్ బుక్ మై షో లో ఏకంగా 2 మిలియన్లకు పైగా టికెట్లు అమ్ముడైన చిత్రంగా చరిత్రలో నిలిచింది. ఈ ఏడాది లో విడుదలైన చిత్రాల్లో ఇదే రికార్డు అని చెప్పవచ్చు. కాగా ఈ మూవీ ఇప్పటికే రూ.100 కోట్ల పైగా కలెక్షన్లను రాబట్టింది. రాబోయే రోజుల్లో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని చిత్ర యూనిట్ తెలిపింది. ఇటీవల అగ్రహీరోల సినిమాలు విడుదల అయినా హనుమాన్ అంత బుకింగ్ లు రాలేదనే చెప్పవచ్చు.  2 మిలియన్లకు పైగా బుక్సింగ్ జరిగాయి అంటే హనుమాన్ సినిమాకు ఎంత క్రేజ్ ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. మెత్తం మీద హనుమాన్ సినిమా 2 మిలియన్ల సంఖ్యను కూడా దాటే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.

    Share post:

    More like this
    Related

    Hyderabad Rain : హైదరాబాద్ లో వర్షం.. ట్రాఫిక్ జామ్

    Hyderabad Rain : హైదరాబాద్ లోని అన్ని ప్రాంతాల్లో వర్షం పడుతోంది....

    Hyderabad News : పెంపుడు కుక్క విషయంలో ఘర్షణ – కుక్కతో పాటు ముగ్గురికి తీవ్రగాయాలు

    Hyderabad News : హైదరాబాద్ లోని మధురానగర్ పోలీస్ స్టేషన్ పరిధి...

    Kavya Thapar : డబుల్ ఇస్మార్ట్ హీరోయిన్ గా కావ్య థాపర్?

    Kavya Thapar : తెలుగులో ‘ఒక మినీ కథ’, ఇటీవల ‘ఊరు...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    India Team : స్వదేశంలో మొదటి సారి ఓడిన భారత్.. చరిత్ర లో చెత్త రికార్డ్ మూట కట్టుకున్న భారత్..?

    చరిత్రలో తొలిసారి భరత్ చెత్త రికార్డు సొంతం చేసు కుంది. ఉప్పల్...

    Haryana: హ‌రియానా లో హనుమంతుడి పాత్రధారి గుండెపోటుతో మృతి

    అయోధ్యలో బాలరాముని విగ్రహా ప్రాణ ప్రతిష్ట ఘ‌నంగా జ‌రిగింది. దేశ‌మంతా పండుగ...

    Movie Breaking Records : కేజీఎఫ్, పుష్ప, కాంతార రికార్డులు బద్దలు కొడుతున్న సినిమా ఏంటి?

    Movie Breaking Records : సంక్రాంతి బరిలో విడుదలైన చిన్న సినిమా...

    Teja Sajja : దైవిక శక్తే మనలను నడిపిస్తుంది.. తేజ సజ్జా

    Teja Sajja : తేజ సజ్జా - ప్రశాంత్ వర్మ మాగ్నమ్...