చరిత్రలో తొలిసారి భరత్ చెత్త రికార్డు సొంతం చేసు కుంది. ఉప్పల్ వేదికగా ఇంగ్లాండ్ తో జరిగిన తొలి టెస్ట్ లో భారత్ ఓడిపోయి ఓ చెత్త రికార్డులు మూట గట్టుకుంది. ఇప్పటి వరకూ ఆడిన మ్యాచ్ లలో మొ దటి ఇన్నింగ్స్ లో 100+ రన్స్ సాధించి నప్పటికీ మన టీం ఓడిపోవడం చరిత్రలో ఇదే తొలి సారి. ఇప్ప టివరకు 106 టెస్టుల్లో ఫస్ట్ ఇన్నింగ్స్ లో భారత్ లీడ్ సాధించగా 70 మ్యాచుల్లో గెలిచింది. 35 మ్యాచ్ లు డ్రా కాగా మొదటిసారి ఓడిపోయింది.
Breaking News
India Team : స్వదేశంలో మొదటి సారి ఓడిన భారత్.. చరిత్ర లో చెత్త రికార్డ్ మూట కట్టుకున్న భారత్..?
Date: