34.1 C
India
Saturday, May 18, 2024
More

    Credit Card : క్రెడిట్ కార్డు ఖాతాదారుడు చనిపోతే బీమా వస్తుంది తెలుసా?

    Date:

    credit card holder gets insurance if they die
    credit card holder gets insurance if they die

    Credit Card : మనం ప్రస్తుత రోజుల్లో చాలా మంది క్రెడిట్ కార్డులు వాడుతుంటాం. కానీ అందులో ఉండే ప్రయోజనాలు మాత్రం తెలుసుకోం. బ్యాంకు వారు కూడా మనకు చెప్పరు. ఎందుకంటే అవి వారికి నష్టమే చేస్తాయి కాబట్టి. క్రెడిట్ కార్డు వాడితే దాని వల్ల మనకు కొన్ని లాభాలు కలుగుతాయి. వాటిని సదరు కంపెనీలు దాచి పెడతాయి. అవి వారికి ఇబ్బందులు తెస్తాయని. మనం తెలుసుకుని వాటిని వినియోగించుకోవాలి.

    క్రెడిట్ వాడే ఖాతాదారుడు ప్రమాదవశాత్తు చనిపోతే రూ. 10 లక్షల ఇన్సూరెన్స్ వర్తిస్తుంది. రోడ్డు ప్రమాదంలో మరణిస్తే రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు వస్తుంది. విమానంలో చనిపోతే రూ. 10 లక్షల బీమా పొందవచ్చు. వీటి గురించి ఏ బ్యాంకు కూడా చెప్పదు. చెబితే వారి ఖాతా నుంచి డబ్బులు ఇవ్వాల్సి వస్తుందని వాటి ప్లాన్.

    ఒకవేళ క్రెడిట్ ఖాతాదారుడు చనిపోతే డబ్బులు చెల్లించాల్సిందేనని కంపెనీలు పట్టుబడతాయి. వీటి గురించి తెలుసుకుని మనం బీమా పొందవచ్చు. దీంతో మనకు ఖర్చులు ఉండవు. కానీ తెలుసుకుని మన ఇన్సూరెన్స్ మనం పొందితే ఇబ్బందులు రావు. ఈ విషయాల గురించి తెలుసుకుంటే మనకే మంచిది. చనిపోయిన తరువాత క్రెడిట్ కార్డు బిల్లు చెల్లించాల్సిన పని ఉండదు.

    క్రెడిట్ కార్డు తీసుకునేటప్పుడే ఇవి తెలుసుకుని మరీ సంతకం చేయాలి. అలా చేయడం వల్ల మనకు సమస్యలు రాకుండా ఉంటాయి. క్రెడిట్ కార్డు బిల్లు చనిపోయిన తరువాత కట్టకపోయినా ఫర్వాలేదు. కానీ వారి వేధింపులతో చాలా మంది కడుతుంటారు. ఎట్టి పరిస్థితుల్లో కట్టకుండా మనకు రావాల్సిన బెనిఫిట్స్ పొందేలా జాగ్రత్తలు తీసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి.

    Share post:

    More like this
    Related

    Hyderabad Metro Timings : హైదరాబాద్ మెట్రో వేళల్లో మార్పులేదు

    Hyderabad Metro Timings : హైదరాబాద్ మెట్రో రైలు ప్రయాణ వేళల్లో...

    Ayodhya Temple : అయోధ్య రామాలయం గేట్లు తెరిపించిందే కాంగ్రెస్ ప్రభుత్వం

    - నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి Ayodhya Temple : పీఎం...

    Deve Gowda : మనవడు ప్రజ్వల్ కేసుపై స్పందించిన మాజీ ప్రధాని దేవెగౌడ

    Deve Gowda : హసన ఎంపీ, మాజీ ప్రధాన మంత్రి హెచ్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Credit Cards : క్రెడిట్ కార్డ్ మినిమమ్ పే చేస్తున్నారా? ఇలా నష్టపోతారు..

    Credit Cards : బ్యాంకులు లింకప్ పూర్తవడంతో క్రిడిట్ కార్డులపై పడ్డాయి....

    Credit Card Risks : క్రెడిట్ కార్డు వాడితే మనకు ఎలాంటి నష్టాలో తెలుసా?

    Credit Card Risks : ఇటీవల కాలంలో బ్యాంకులు క్రెడిట్ కార్డుల...

    ‘Credit Card to UPI’ : జేబులో డబ్బులు లేవా.. నో ప్రాబ్లం ఇక అన్నీ ఈ కార్డులే చూసుకుంటాయి..!

    'Credit Card to UPI' : కేంద్ర ప్రభుత్వం అనేక ఆర్థిక సంస్కరణలను...