40 C
India
Sunday, May 5, 2024
More

    ‘Credit Card to UPI’ : జేబులో డబ్బులు లేవా.. నో ప్రాబ్లం ఇక అన్నీ ఈ కార్డులే చూసుకుంటాయి..!

    Date:

    'Credit Card to UPI'
    ‘Credit Card to UPI’

    ‘Credit Card to UPI’ :

    కేంద్ర ప్రభుత్వం అనేక ఆర్థిక సంస్కరణలను తీసుకువచ్చింది. ఇందులో భాగంగా సామాన్యులు ఆర్థికంగా ఇబ్బంది పడవద్దని మరికొన్ని సులువైన మార్గాలు తెచ్చింది. అందులో ఒకటి ‘క్రెడిట్ కార్డు టూ యూపీఐ’.

    మీరు ఏదైనా బ్యాంకుకు సంబంధించి క్రెడిట్ కార్డు వాడుతున్నట్లయితే (అది ఒక రూపే మాత్రమే) దాన్ని యూపీఐతో అనుసంధానం చేసుకొని చెల్లింపులు చేయవచ్చు. ఇక మీ వద్ద డబ్బులు లేకున్నా.. క్రెడిట్ కార్డు లేకున్నా కూడా చెల్లింపు చేసుకోవచ్చు.

    కొన్ని బ్యాంకులు ఇటీవల రూపే క్రెడిట్ కార్డును మార్కెట్‌లోకి తీసుకువచ్చాడు. ఈ కార్డును మీరు యూపీఐతో కూడా లింక్ చేసుకోవచ్చు. ఇక జేబులో క్రెడిట్ కార్డు లేకపోయినా కూడా మీరు ఎక్కడి నుంచైనా యూపీఐ ద్వారా పేమెంట్లు చేయొచ్చు.

    ఈ సర్వీస్ ను పొందాలంటే ముందుగా మీ రూపే కార్డును యూపీఐతో లింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎలా లింక్ చేసుకోవాలో తెలుసుకుందాం.

    మీ స్మార్ట్ ఫోన్ లో ముందుగా యూపీఐ ఎనెబుల్డ్ యాప్ ను ప్లేస్టోర్ నుంచి డౌన్ లోడ్ చేసుకోవాలి. దీనితో పాటు భీమ్ యూపీఐ, గూగుల్ పే, పేటీఎం, ఫోన్ పే వంటి యాప్స్ ను కూడా ఉపయోగించుకోవచ్చు. ఈ యాప్స్ మీ ఫోన్‌లో ఉంటే వాడొచ్చు. లేదా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

    యాప్ ఓపెన్ చేసి యూపీఐ ప్రొఫైల్ సెట్ చేసుకోవాలి. పేరు, వర్చువల్ పేమెంట్ అడ్రస్, పాస్‌వర్డ్ సెట్ చేసుకోవాలి. తర్వాత మై అకౌంట్ సెక్షన్‌, లేదంటే బ్యాంక్ అకౌంట్ సెక్షన్‌లోకి వెళ్లాలి.

    ఇప్పుడు యాడ్ లేదా లింక్ బ్యాక్ అకౌంట్ ఆప్షన్ వస్తుంది. రూపే కార్డు కలిగి ఉన్న బ్యాంకును ఎంచుకోవాలి. ఇక మీ క్రెడిట్ కార్డు చివరి 6 అంకెలను ఎంటర్ చేయాలి.  తర్వాత పేరు, కార్డు ఎక్స్‌పైరీ నెంబర్, సీవీవీ ఎంటర్ చేయాలి. వెరిఫికేషన్ ప్రాసెస్ పూర్తవడంతోనే బ్యాంకుకు లింక్ ఉన్న ఫోన్ నెంబర్ కు ఓటీపీ వస్తుంది.

    ఓటీపీ ఎంటర్ చేస్తే వెరిఫికేసన్ పూర్తయినట్లే.. ఇప్పుడు మీ క్రెడిట్ కార్డు ద్వారా యూపీఐ పేమెంట్లు చేసుకోవచ్చు. యూపీఐ పిన్ ఎంటర్ చేయడం ద్వారా ట్రాన్ జాక్షన్ పూర్తవుతుంది. ఇంకేముంది క్రెడిట్ కార్డు జేబులో లేకున్నా యూపీఐతో చెల్లింపులు చేయవచ్చు.

    Share post:

    More like this
    Related

    CM Revanth : ‘దానం’ను కేంద్రమంత్రి చేస్తా..: సీఎం రేవంత్

    CM Revanth : బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి సికింద్రాబాద్...

    Free Villa : 42 ఎకరాల్లో పెద్ద విల్లా..ఉచితంగా ఇస్తారట త్వరపడండి మరి!

    Free Villa : నగరాల్లో ఏ చిన్న ఇల్లు కొనాలన్నా లక్షల్లో...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Credit Cards : క్రెడిట్ కార్డ్ మినిమమ్ పే చేస్తున్నారా? ఇలా నష్టపోతారు..

    Credit Cards : బ్యాంకులు లింకప్ పూర్తవడంతో క్రిడిట్ కార్డులపై పడ్డాయి....

    Credit Card : క్రెడిట్ కార్డు ఖాతాదారుడు చనిపోతే బీమా వస్తుంది తెలుసా?

    Credit Card : మనం ప్రస్తుత రోజుల్లో చాలా మంది క్రెడిట్...

    Credit Card Risks : క్రెడిట్ కార్డు వాడితే మనకు ఎలాంటి నష్టాలో తెలుసా?

    Credit Card Risks : ఇటీవల కాలంలో బ్యాంకులు క్రెడిట్ కార్డుల...