32.6 C
India
Saturday, May 18, 2024
More

    Ayodhya-Darshan: రేపటి నుంచి సామాన్య భక్తులకు… అయోధ్య బాలరాముడి దర్శనం..

    Date:

     

     

     

     

     

     

     

     

    అయోధ్య: సామాన్య భక్తులకు రేపటి నుంచి బాలరాముడి దర్శనం లబించనుంది.  ఉదయం 7 గంటల నుంచి 11.30 గంటల వరకు,మధ్యాహ్నం 2 నుంచి రాత్రి 7 గంటలకు వరకు దర్శనం ఉంటుంది. నేడు ప్రధాన మంత్రి నరేంద్రమోడీ చేతుల మీదుగా ఎంతో ఆర్బాటంగా ప్రారంభం అయింది.  ఎప్పటి నుంచో అయోధ్య రాముడి దర్శనం కోసం ఎదురు చూస్తున్న భక్తుల కోరిక నెరవేరింది.  ఎప్పుడెప్పుుడు స్వామి వారిని దర్శించుకోవాలని భక్తులు ఎదురు చూస్తున్నారు..ఇప్పటికే కోన్ని వేల మంది భక్తులు ప్రత్యేక రైళ్లలో రిజర్వేషన్లు కూడా చేయించుకున్నారు.  రేపటి నుంచి భక్తులు తాకిడితో అయోద్య రామాలయం కిటకిటలాడుతుంది.  రామ్ లల్లాను దర్శించుకోని పుణీతులు కావాలని భక్తులు వెయ్యి కళ్లతో ఎదురు చూశారు.

     

    అయోధ్య: 500 ఏళ్ల కల నెరవేరిందని  అన్ని దారులూ రామ మందిరం వైపే చూపిస్తున్నాయని యూపీ సిఎం యోగి ఆధిత్యనాథ్ తెలిపారు… మనం త్రేతాయుగంలోకి వచ్చినట్లుందని ఈ క్షణం కోసం 500 ఏళ్లుగా ఎదురుచూశాం యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ తెలిపారు. బాలరాముడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం దిగ్విజయంగా పూర్తి కావడంతో యావత్ భారతదేశమే అయోధ్యధామంగా మారిందన్నారు. 1990లో కరసే వకులపై జరిగిన కాల్పులను ఆయన పరోక్షంగా ప్రస్తావిస్తూ, ఇకపై అయోధ్యలో కర్ఫ్యూలు, కాల్పులు జరగ వన్నారు. అయోధ్యలో రామాలయం కోసం ఎంతో మంది తమ ప్రాణాలను త్యాగం చేశారని ఆయన చెప్పారు.

    Share post:

    More like this
    Related

    Hyderabad Metro : హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్.. వేళలు పొడిగింపు

    Hyderabad Metro : హైదరాబాద్ మెట్రో రైలు ప్రయాణికులకు శుభవార్త చెప్పింది....

    Actor Chandrakanth : ‘త్రినయని’ సీరియల్ నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

    Actor Chandrakanth Died : త్రినయని, కార్తీక దీపం-2 సీరియల్స్ ఫేం...

    Pinnelli Brothers : పిన్నెల్లి బ్రదర్స్ ఆ రోజు ఇంటి వెనుక గోడ దూకి.. ఈసీ దర్యాప్తులో సంచలన నిజాలు..

    Pinnelli Brothers : పల్నాడు జిల్లా, మాచర్లలో పోలింగ్ ప్రక్రియకు తీవ్ర...

    MI Vs LSG : చివరి మ్యాచ్ లో ముంబయి ఢీలా.. లక్నో గెలుపుతో ఇంటి బాట

    MI Vs LSG : ముంబయి ఇండియన్స్ తో వాంఖడే లో...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Ayodhya : అయోధ్య : బలరాముడికి తొలిసారి హోలీ వేడు కలు…

    Ayodhya : కొన్ని వేల సంఖ్యలో తరలివచ్చిన జనం హోలీ తొలి...

    Holi celebrations : అయోధ్య బలరాముడికి తొలిసారి హోలీ వేడుకలు

    Holi celebrations in Ayodhya  : కొన్ని వేల సంఖ్యలో తరలివచ్చిన జనం...

    Tirumala : తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ…దర్శనానికి 24 గంటల సమయం

      తిరుమలలో  భక్తుల రద్దీ కొనసాగుతూ ఉంది. మెట్ల మార్గం., రోడ్డు మార్గం...