41.2 C
India
Sunday, May 5, 2024
More

    Holi celebrations : అయోధ్య బలరాముడికి తొలిసారి హోలీ వేడుకలు

    Date:

    Holi celebrations
    Holi celebrations

    Holi celebrations in Ayodhya  : కొన్ని వేల సంఖ్యలో తరలివచ్చిన జనం హోలీ తొలి పండుగ కావడంతో అయోధ్య నగరం మొత్తం రంగులమయం అయింది.

    అయోధ్యలో రామ్ లల్లా ప్రాణ ప్రతిష్ఠ తర్వాత తొలిసారిగా హోలీ వేడుకలు ఘనంగా జరుగు తు న్నాయి. ఆదివారం ప్రత్యేక పూజలు చేసేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు.  జనవరి 22న ప్రధాని నరేంద్ర మోడీ రామ్ లల్లా కు ప్రాణ ప్రతిష్ట చేసిన సంగతి తెలిసిందే..

    హోలీ తొలి పండుగ కావడంతో అయోధ్య నగరం మొత్తం రంగులమయం అయింది. శ్రీరామ జన్మ భూమి తీర్థ క్షేత్రం రామ్ లల్ల  విగ్రహం మరియు రామాలయంలోని భక్తుల చిత్రాన్ని సోషల్ మీడి యాలో పోస్ట్ చేసింది. రామ్ లల్లా విగ్రహానికి గులాల్ పూశారు.

    భక్తులు స్వామివారికి ధూపదీపాలను సమర్పించే పవిత్రమైన రోజు కావడంతో శ్రీరాముని దర్శనం కోసం భక్తులు ఆలయానికి తరలివచ్చారు.మార్చి 24, 25 తేదీలలో దేశవ్యాప్తంగా ప్రజల హోలీని జరుపుకుంటారు.

    Share post:

    More like this
    Related

    US Student Visas : మే రెండో వారంలో.. యూఎస్ స్టూడెంట్ వీసాలు

    US Student Visas : ఉన్నత విద్యాభ్యాసం కోసం అమెరికా వెళ్లాలని...

    AP Elections 2024 : ‘వామ్మో వీడు మళ్లీ రాకూడదు’ ఏపీ అంతా ఇదే అంటుందా?

    AP Elections 2024 : ఆంధ్రప్రదేశ్ లో పోలింగ్ కు దాదాపు...

    Nagabhushanam : విలన్ కు గుర్తింపు తెచ్చిందే నాగభూషణం

    Nagabhushanam : తెలుగు సినిమా ఇండస్ట్రీలో విలన్ పాత్రలో ఒదిగిపోయిన నటుడు...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Jupally Krishna Rao : కార్యకర్తలు, అభిమానులతో కలిసి హోలీ జరుపుకున్న మంత్రి జూపల్లి..

    Minister Jupally Krishna Rao : కొల్లాపూర్ లో ఎక్సైజ్ శాఖ...

    Ayodhya : అయోధ్య : బలరాముడికి తొలిసారి హోలీ వేడు కలు…

    Ayodhya : కొన్ని వేల సంఖ్యలో తరలివచ్చిన జనం హోలీ తొలి...

    Oppo 5G : హోలీ వేడుకలకు ఒప్పో బంపర్ ఆఫర్.. 5జీ ఫోన్ ఎంతంటే?

    Oppo 5G : మీ హోలీ వేడుకలను మరింత ఆనందంగా మలిచేందుకు...

    Ayodhya-Darshan: రేపటి నుంచి సామాన్య భక్తులకు… అయోధ్య బాలరాముడి దర్శనం..

                    అయోధ్య: సామాన్య భక్తులకు రేపటి నుంచి బాలరాముడి దర్శనం లబించనుంది.  ఉదయం...