30.4 C
India
Tuesday, May 14, 2024
More

    Telangana Shakat :డిల్లీ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో… తొలిసారి తెలంగాణ శకటం

    Date:

    దేశ రాజధానిలో గణతంత్ర దినోత్సవ వేడుకల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఢిల్లీలో జరిగే పరేడ్ లో మొత్తం 25 శకటాల ప్రదర్శన జరుగుతుంది. మూడేళ్ల తర్వాత తొలిసారి రిపబ్లిక్ డే పరేడ్ లో తెలంగాణ శకటం డిల్లీ వేడుకల్లో పాల్గోనే అవకాశం కలిగింది. తెలంగాణ శకటంపై చాకలి ఐలమ్మ, కొమురం భీం, రాంజీ గోండు విగ్రహాలు కోలువు తీరాయి. గతంలో ఎన్నడు లేని విధంగా తెలంగాణ రాష్ట్రానికి ఈ అరుదైన గౌరవం దక్కిందని మేదావులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.సీఎం రేవంత్ రెడ్డి చొరవతో తెలంగాణ శకటం ప్రద ర్శనకు  స్థానం కల్పించారని తెలుస్తోంది. గతం లో ఉన్న ప్రభుత్వం ఎప్పుుడూ ఇలాంటి చోరవ తీసు కోలేదని పలువురు బావిస్తున్నారు.  మెత్తం మీద సియం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక నే తెలంగాణ రాష్ట్రం లో అమలు అవుతున్న సంక్షేమ పథకాలు, తెలంగాణ ప్రాముఖ్యతను తెలియజేసేందుక ఓక అవకాశం దక్కిందని తెలుస్తోంది..మెత్తం మీద దేశ రాజధానిలో తెలంగాణ శకటం ప్రత్యేక ఆకర్శనగా నిలిచింది.

     

    Share post:

    More like this
    Related

    Polling : ఏపీలో ముగిసిన పోలింగ్ – 75 శాతం ఓటింగ్ నమోదు

    Polling : ఏపీలో ఈరోజు పోలింగ్ ముగిసింది. ఉదయం 7 గంటలకు...

    Roja : నా ఓటమి కోసం వైసీపీ నేతల ప్రచారం: రోజా

    Roja : ఎన్నికల వేళ నగరి నియోజకవర్గం సిట్టింగ్ ఎమ్మెల్యే, వైసీపీ...

    Polling officer : పోలింగ్ ఆఫీసర్ పై వైసీపీ నాయకుల దాడి

    Polling officer : గజపతినగరం నియోజకవర్గం కొత్త శ్రీరంగరాజపురంలో పోలింగ్ ఆఫీసర్...

    Viral Video : వైసీపీ పాలనపై బాధగా ఉంది.. – సోషల్ మీడియాలో వీడియో వైరల్

    Viral Video : రకరకాల అబద్దాలతో గత ఐదు సంవత్సరాలుగా పాలన...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Delhi Bomb Threats : ఢిల్లీలో కలకలం.. 100 స్కూళ్లకు బాంబు బెదిరింపులు

    Delhi Bomb Threats : దేశ రాజధాని ఢిల్లీలో ఏకంగా 100...

    America : అరవింద్ కేజ్రీవాల్ అరెస్టుపై స్పందించిన అమెరికా

    America : ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో సీఎం అరవింద్ కేజ్రీ...

    Viral Video : బైక్ పై రొమాన్స్… బొక్కబోర్లా పడిన యువతీ..

    Viral Video : ఢిల్లీ మెట్రో నోయిడా రోడ్లపై రొమాన్స్ చేస్తూ...

    Delhi News : 4 ఏళ్ల చిన్నారిపై అత్యాచారం.. కార్లు, ఆటోలు ధ్వంసం.. పరిస్థితి ఉద్రిక్తత.

    Delhi News : ఢిల్లీలో దారుణ ఘటన చోటుచేసుకుంది. నాలు గేళ్ల...