31.3 C
India
Saturday, April 27, 2024
More

    Viral Video : బైక్ పై రొమాన్స్… బొక్కబోర్లా పడిన యువతీ..

    Date:

    Viral Video
    Viral Video

    Viral Video : ఢిల్లీ మెట్రో నోయిడా రోడ్లపై రొమాన్స్ చేస్తూ వీడి యోలో తీస్తున్న అమ్మాయిలపై నెటిజెన్లు ఫైర్ అవుతున్నారు. నిన్న హోలీ సందర్భంగా ఓ యువతీ బైక్ వెనకాల నిలబడి యువకుడి ఫేస్బుక్ రంగులు పూస్తుండగా అతను సడన్ బ్రేక్ వేశాడు.

     దీంతో ఆమె రోడ్డుపై బొక్క బోర్లా పడింది. ఓవరా క్షన్ చేస్తే ఇలాగే జరుగుతుందని నెటి జెన్లు మండిపడుతున్నారు. ఫేమస్ కావడానికి చాలా మార్గాలు ఉన్నాయని చీఫ్ ట్రిక్స్ చేయొద్దని సూచిస్తున్నారు.

    పోలీసు సందర్భంగా ఇలాంటి జాగ్రత్తలు తీసు కోకుండా ఇలా బైక్ పై రైడ్ చేయడం వల్ల యువతి కింద పడాల్సిన పరిస్థితి వచ్చింది. చేతులు వది లేసి బైక్ పై ఏ సపోర్టు లేకుండా ఇలా రైడింగ్ చేయడం వల్ల ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో యువతి చేతికి గాయం అయింది.

    Share post:

    More like this
    Related

    Road Accident : రోడ్డు ప్రమాదంలో ముగ్గురి మృతి

    Road Accident : ఏపీలోని అనకాపల్లి జిల్లా నక్కపల్లి వద్ద శనివారం...

    CM Revanth : రిజర్వేషన్ల రద్దుకు బీజేపీ కుట్ర: సీఎం రేవంత్

    CM Revanth : రిజర్వేషన్లను ఎత్తివేసేందుకు బీజేపీ కుట్ర పన్నుతోందని సీఎం...

    Prabhas Kalki : జూన్ 27న ప్రభాస్ ‘కల్కి’ రిలీజ్

    Prabhas Kalki : ప్రభాస్ - నాగ్ అశ్విన్ కాంబినేషన్ లో...

    Everest : ఎవరెస్ట్ పై త్రివర్ణ పతాకం ఎగురవేసిన ఆరేళ్ల బాలుడు

    Everest : హిమాచల్ ప్రదేశ్ బిలాస్ పుర్ కు చెందిన ఆరేళ్ల...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Everest : ఎవరెస్ట్ పై త్రివర్ణ పతాకం ఎగురవేసిన ఆరేళ్ల బాలుడు

    Everest : హిమాచల్ ప్రదేశ్ బిలాస్ పుర్ కు చెందిన ఆరేళ్ల...

    Canada : కెనడాలో ఉద్యోగాల్లేవ్ రాకండి..సీనియర్ సిటిజన్ వేడుకోలు.. వీడియో వైరల్

    Canada : భారత్ లో గ్రాడ్యుయేట్ అయిన ప్రతీ ఒక్కరి కల...

    Avian flu : కోళ్లలో కొత్త రకం వైరస్.. ఏవియన్ ఫ్లూ

    Avian flu : కోళ్లలో కొత్త రకం వైరస్ వస్తోంది. జంతువులు,...

    Viral News : నామినేషన్ వేసేందుకు వచ్చిన ‘విడదల రజిని’ కిడ్నాప్..?

    Viral News : ఏపీ ఎన్నికల్లో ఒక్కో చోట ఒక్కో ఘటన...