37.4 C
India
Tuesday, May 14, 2024
More

    CM Jagan: రేపు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం జగన్?

    Date:

     

     

    అమరావతి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి  రేపు ఉదయమే ఢిల్లీకి  వెళ్లనున్నారు. ఉదయం 10 గంటలకు గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి సీఎం జగన్ ఢిల్లీకి వెళ్తారని అధికార వర్గాలు పేర్కొన్నాయి. సీఎం జగన్ మూడు రోజులు పా టు ఢిల్లీలోనే ఉండ నున్నారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ప్రధాన మం త్రి నరేంద్ర మోడీతో సీఎం జగన్ సమావేశం కానున్నారు. రాష్ట్రానికి రావాల్సిన కేంద్ర నిధులు, విభజన హామీ లు, విశాఖ స్టీల్ ప్లాంట్ అంశం సహా పలు అంశాలపై చర్చించనున్నారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో సీఎం ఢిల్లీ టూర్ ఆసక్తిగా మారింది.

    Share post:

    More like this
    Related

    Pawan Kalyan Victory : వర్మ త్యాగం ఫలించేనా.. పవన్ కల్యాణ్ విజయం ఖరారయినట్లేనా..!

    Pawan Kalyan Victory : పిఠాపురంలో ఎమ్మెల్యేగా పోటీ చేసిన పవన్...

    Roja : రోజా ఈ వ్యాఖ్యల వెనుక అంత అర్థం ఉందా?

    Roja Comments Viral : ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్...

    Hardik Pandya : హర్దిక్ పాండ్యాను టీ 20 వరల్డ్ కప్ కు సెలెక్ట్ చేయొద్దని రోహిత్ చెప్పాడా..?

    Hardik Pandya : రోహిత్ శర్మ, హర్ధిక్ పాండ్యాల మధ్య వివాదం...

    RCB : అలా జరిగితే ఆర్సీబీ ఫ్లే ఆఫ్ ఆశలు గల్లంతే?

    RCB : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) 2024 రెండో దశలో...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Pathuri Nagabhushanam : ఓటు హక్కు వినియోగించుకున్న చంద్రబాబు, ఏపీ బీజేపీ మీడియా ఇంచార్జ్ పాతూరి నాగభూషణం

    Pathuri Nagabhushanam : ఏపీలో ఓట్ల పండుగ మొదలైంది. ఏపీలో అసెంబ్లీ, లోక్...

    Womens Dharna : మాకు డబ్బులు ఎందుకివ్వరు?: మహిళల ధర్నా

    Womens Dharna : ఎన్నికల పర్వానికి సంబంధించి ప్రచారానికి తెరపడింది. ఇదే...

    Posani Krishna Murali : పవన్ ను గెలిపించాలని చిరంజీవి ఎలా అడుగుతారు: పోసాని కృష్ణమురళి

    Posani Krishna Murali : పవన్ కళ్యాణ్ ను గెలిపించాలని చిరంజీవి...

    PM Modi-Jagan : ఏపీ లో ప్రధాని జగన్ ను టార్గెట్ చేసేనా?

    PM Modi-Jagan : తెలుగు దేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ...