36.2 C
India
Thursday, May 16, 2024
More

    Elon Musk Neuralink : మనిషి మెదడులో న్యూరాలింక్ చిప్.. ఎలాన్ మస్క్ ప్రయోగాలు ఎటు దారి తీస్తాయో?

    Date:

    Neuralink chip in human brain Elon Musk's experiments
    Neuralink chip in human brain Elon Musk’s experiments

    Elon Musk Neuralink : మనిషి తన మెదడుతో ఎన్నో ఆవిష్కరణలు చేస్తున్నాడు. మస్తిష్కాన్ని కూడా మార్చే పనిలో పడిపోతున్నాడు. ఇంకా భవిష్యత్ లో ఏం వింతలు జరుగుతాయో తెలియడం లేదు. టెక్నాలజీ పెరగడంతో ఏదైనా సాధ్యం చేస్తున్నాడు. పూర్వం పరిస్థితికి ఇప్పటికి చాలా తేడా వచ్చింది. ఇంకా భవిష్యత్ కు కూడా భారీ తేడాలు వచ్చే అవకాశాలున్నాయని తెలుస్తోంది.

    టెస్లా దిగ్గజం ఎలన్ మస్క్ న్యూరో టెక్నాలజీతో న్యూరాలింక్ తో పలు ఫలితాలు తీసుకురానున్నాడు. మనిషి మెదడు కంప్యూటర్ల మధ్య కమ్యూనికేషన్ వ్యవస్థను ఏర్పరచమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నాడు. మస్క్ న్యూరాలింక్ తన మొదటి చిప్ ను మానవ మెదడుకు అమర్చినట్లు చెబుతున్నాడు. ఇది ఆశాజనకమైన ఫలితాలు ఇచ్చిందని తెలుస్తోంది. మొదటిసారి ఒక రోగి మెదడులో న్యూరా లింక్ చిప్ ను అమర్చి ప్రయోగం చేశారు. అది సక్సెస్ అయింది.

    బ్రెయిన్ చిప్స్ స్టార్టప్ అమెరికా నియంత్రణ సంస్థ నుంచి గత సంవత్సరం నుంచి తన మొదటి మానవ ట్రయల్ నిర్వహించడానికి అనుమతి పొందాడు. మనిషి సామర్థ్యాలను ఉత్తేజం చేయడంలో తోడ్పడుతుంది. పార్కిన్సన్ వంటి నాడీ వ్యాధులకు చికిత్స కోసమే ఈ ప్రయోగాలు చేస్తున్నారు. ఈ చిప్ ద్వారా శరీర అవయవాలు కదలికలు కోల్పోయి  పక్షవాతం వచ్చినట్లు తమ ఆలోచనల ద్వారా తమ స్మార్ట్ ఫోన్ ను వేగంగా ఉపయోగించడం వీలవుతుందని చెబుతున్నారు.

    మస్క్ చేస్తున్న ప్రయోగాలు మానవాళి చరిత్రలో కొత్త మలుపులు తీసుకురానున్నాయని తెలుస్తోంది. మనిషి మస్తిష్కంలో కలిగే మార్పులకు అనుగుణంగా చిప్ తయారు చేయడం గమనార్హం. దీంతో నూతన శకం ఆరంభమయ్యే అవకాశం ఏర్పడుతుందని చెబుతున్నారు. ఈ క్రమంలో మస్క్ ప్రయోగాలు ఇంకా ఏం ప్రభావాలు తీసుకొస్తాయో తెలియడం లేదు.

    Share post:

    More like this
    Related

    Kavya Thapar : డబుల్ ఇస్మార్ట్ హీరోయిన్ గా కావ్య థాపర్?

    Kavya Thapar : తెలుగులో ‘ఒక మినీ కథ’, ఇటీవల ‘ఊరు...

    Gujarat News : ఈతకు వెళ్లి ఒకే కుటుంబంలో ఏడుగురి మృతి

    Gujarat News : గుజరాత్ లోని నర్మదా నదిలో ఈత కొట్టేందుకు...

    Anchor Anasuya : అనసూయ బర్త్ డే సందర్భంగా సుశాంక్ ఏం పోస్ట్ చేశాడంటే?

    Anchor Anasuya : నటిగా మారిన యాంకర్ అనసూయ భరద్వాజ్ సౌత్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Elon Musk : రీ యూజ్ రాకెట్లు అయితే మరింత మేలు.. ఎలన్ మస్క్

    Elon Musk : అంతరిక్షంలోకి వ్యోమగాములు, సందర్శకులను పంపేందుకు రీ యూజ్...

    Elon Musk : ఎలన్ మస్క్ ఇండియా పర్యటన వాయిదా, ఏపీకి మేలు చేస్తుందా?

    Elon Musk : టెస్లా అధినేత ఎలన్ మస్క్ ఈ నెల...

    Elon Musk : ఎలన్ మస్క్ ముక్కుపిండీ మరీ మిలియన్ డాలర్లు వసూలు

    Elon Musk : టెస్లా కార్ల కంపెనీ అధినేత ఎలాన్ మస్క్ గురించి...

    twitter : ట్విటర్ పిట్ట మాయం.. అసలు “X” అని ఎందుకు పెట్టారు..

    twitter ప్రపంచ కుబేరుల జాబితాలో ఒకరైన ఎలన్ మస్క్ గతంలో ట్విటర్...