35.3 C
India
Wednesday, May 15, 2024
More

    Egg : గుడ్డు ఎంత బలమైన ఆహారమో తెలుసా?

    Date:

    Egg
    Egg is Powerful

    Egg is Powerful : మనకు గుడ్డు పోషకాహారం. అందుకే రోజు ఓ గుడ్డు తినాలని వైద్యులు చెబుతున్నారు. కోడిగుడ్డు బలమైన ఆహారంగా భావిస్తుంటారు. ఇందులో పోషకాలు మెండుగా ఉంటాయి. దీంతో గుడ్డును తినాలని సూచిస్తున్నారు. కొందరేమో గుడ్డు మాంసాహారమని చెబుతుంటే మరికొందరు మాత్రం శాఖాహారమే అంటున్నారు. దీంతో జంతు సంబంధమైనవి మాంసాహారాలు అంటే పాలు కూడా జంతువు కదా మరి పాలు కూడా జంతువు నుంచే వస్తాయి కదా అని ప్రశ్నిస్తున్నారు.

    గుడ్డులో ప్రొటీన్లు, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. దీంతో గుడ్డు తినాలని చెబుతుంటారు. కానీ గుడ్డు కంటే బలమైన ఆహారాలు చాలా ఉంటాయి. గుడ్డును మాత్రం మంచి ఆహారంగా భావించుకుని తింటున్నారు. రోజు గుడ్డు తినడం వల్ల చాలా ప్రయోజనాలు దాగి ఉన్నాయని సూచిస్తున్నారు. గుడ్డు తినడంతో మన ఆరోగ్యం మెరుగు పడుతుంది.

    గుడ్డు అసలుదో నకిలీదో తెలుసుకుని తినాలి. ఇటీవల కాలంలో గుడ్లు నకిలీవి వస్తున్నాయి. వాటిని టెస్ట్ చేసుకుని తినాలి. ఒక గ్లాసులో నీళ్లు పోసి అందులో గుడ్డు వేస్తే అది మునిగితే గుడ్డు అసలుదని మీదికి తేలితే అది కుళ్లిపోయిందని తెలుసుకోవాలి. మంచి గుడ్లు తింటే బలమొస్తుంది. కానీ పాత గుడ్లు తింటే విషంగా మారుతుంది. వాటిని తినడం వల్ల వాంతులు అవుతాయి.

    ఇలా గుడ్డు తినడం వల్ల మనకు మేలు కలుగుతుంది. కానీ గుడ్డు నకిలీదో అసలుదో తెలుసుకుంటే మంచిది. దీంతో గుడ్డు తిని మన శారీరక బలం పెంచుకోవచ్చు. ఆరోగ్యాన్ని కాపాడుకునే క్రమంలో గుడ్డు మేలు చేస్తుంది. గుడ్డు తినడం వల్ల మంచి బలం చేకూరుస్తుంది. దీన్ని తెలుసుకుని గుడ్డు వాడుకోవాలి. మన దేహాన్ని కాపాడుకోవాలి.

    Share post:

    More like this
    Related

    Section 144 : మాచర్లకు చేరుకున్న పోలీసు బలగాలు.. 144 సెక్షన్ అమలు

    Section 144 : అల్లర్లు జరుగుతాయన్న ప్రచారం నేపథ్యంలో పల్నాడు జిల్లా...

    Team India : టీం ఇండియా కు హెడ్ కోచ్ కు ఇతడే సరైనోడా?

    Team India Coach : ఇండియా క్రికెట్ టీంకు నూతన కోచ్ కోసం...

    Kalki 2898 AD : కల్కి మూవీ ఈ సారైనా కరెక్ట్ డేట్ కు రిలీజ్ అవుతుందా..?

    Kalki 2898 AD : కల్కి మూవీ పై తెలుగుతో పాటు...

    USCIS : USCIS కొత్త పెండింగ్ I-485 ఇన్వెంటరీ..

    USCIS : యూఎస్ లో శాశ్వత నివాసం కోరుతూ దాఖలు చేసే...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Five Super Foods : ఐదు సూపర్ ఫుడ్స్..ఇవి తింటే అన్నం అవసరమే లేదు!

    Five Super Foods : అన్నం పరబ్రహ్మ స్వరూపం అని మన...

    Pakistan Egg : పాకిస్తాన్ ను భయపెడుతున్న గుడ్డు.. ఆ కథేంటో తెలుసా?

    Pakistan Egg : దాయాది దేశం పాకిస్తాన్ ఆర్థిక మాంద్యం నుంచి...

    Benefits of Eating Eggs : గుడ్డు తింటే ఆరోగ్యానికి లాభాలే తెలుసా?

    Benefits of Eating Eggs : మనం ఆరోగ్యంగా ఉండాలంటే సరైన...

    Ponnaganti curry for Men : పురుషులకు పొన్నగంటి కూరతో ఎంతో మేలు తెలుసా?

    Ponnaganti curry for Men : మన శరీరానికి ఆకుకూరలు ఎంతో...