38.1 C
India
Sunday, May 19, 2024
More

    KCR-Harish : కేసీఆర్ కు అల్లుడి పోటు… హరీష్ కూడా బిఆర్ఎస్ నుండి జంప్.. : కోమటిరెడ్డి సంచలనం

    Date:

    KCR-Harish : తెెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఎప్పటికైనా మేనల్లుడి పోటు తప్పదని ప్రత్యర్థి పార్టీలు అంటూ వుంటాయి. తాజాగా ఆ సమయం దగ్గరకు వచ్చిం దని… త్వరలోనే హరీష్ రావు పార్టీ మారబోతు న్నా రని మంత్రి కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసారు.

    హైదరాబాద్ : మాజీ మంత్రి, బిఆర్ఎస్ సీనియర్ నేత హరీష్ రావు బిజెపిలో చేరతారంటూ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసా రు. ప్రతిపక్ష నేత పదవి ఇవ్వకపోతే ఆయన బిఆ ర్ఎస్ ను వీడటం ఖాయమని అన్నారు. బిఆర్ఎస్ నాయకులు ఒక్కొక్కరుగా అటు బిజెపి, ఇటు కాంగ్రెస్ లో చేరుతున్న నేపథ్యంలో కోమటిరెడ్డి వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నారు.

    ఇటీవలే ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన బిఆర్ఎస్ ఎంపీ బిబి పాటిల్ బిజెపిలో చేరారు. జహిరాబాద్ ఎంపీగా కొనసాగుతున్న ఆయన మాజీ మంత్రి హరీష్ రావుకు సన్నిహితుడు. అలాగే హరీష్ వర్గానికి చెందిన మరికొందరు కూడా బిజెపిలో చేరే అవకాశాలున్నాయని ప్రచారం జరుగుతోంది. ఇలా లోక్ సభ ఎన్నికల వేళ రాష్ట్రంలో చోటుచేసుకుం టున్న పరిణామాలు ఇప్పటికే పొలిటికల్ హీట్ పెంచాయి.ఇప్పుడు హరీష్ బిఆర్ఎస్ నుండి జంప్ అవుతాడన్న కోమటిరెడ్డి వ్యాఖ్యలు ఈ హీట్ ను మరింత పెంచాయి.

    ఇక వరుసగా సిట్టింగ్ ఎంపీలు బిఆర్ఎస్ ను వీడగా మరికొందరు కూడా ఇదే బాటలో నడిచే అవకాశాలున్నట్లు ప్రచారం జరుగతోంది. జహిరా బాద్, నాగర్ కర్నూల్ ఎంపీలు బిబి పాటిల్, రాము లు ఇప్పటికే కాషాయ పార్టీలో చేరి ఇంతకాలం కొనసాగిన బిఆర్ఎస్ పైనే పోటీకి సిద్దమవుతు న్నారు. ఇక ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు కూడా బిఆర్ఎస్ ను వీడతారంటూ ప్రచారం జరుగుతోంది. ఖమ్మంలో కాంగ్రెస్ బలంగా వున్న నేపథ్యంలో నామాను బిజెపిలో చేర్చుకుని పోటీ చేయించాలని కమలం నేతలు భావిస్తున్నారట. ఇప్పటికే ఆయనతో సంప్రదింపులు కూడా జరుపుతున్నట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

    Share post:

    More like this
    Related

    Prajwal Revanna : ప్రజ్వల్ కు అరెస్ట్ వారెంట్ జారీ

    Prajwal Revanna : దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కర్ణాటక లైంగిక...

    Esther Anil : ఎస్తర్ పాప..  బికినీ లో ఫుల్ షో  

    Esther Anil : దృశ్యం సినిమాతో  పాపులర్ అయిన ఎస్తర్ హాట్...

    T20 World Cup : టీ20 వరల్డ్ కప్ లో ఇండియా పూర్తి షెడ్యూల్ ఇదే

    T20 World Cup : జూన్ 2 వ తేదీ నుంచి...

    RCB : ఆర్సీబీ సూపర్ విక్టరీ

    RCB : ఆర్సీబీ చెన్నై పై సూపర్ విక్టరీ సాధించింది. తీవ్ర...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Vijayashanthi-KCR : రాముల‌మ్మకు కేసీఆర్ గుర్తుకు వస్తున్నారా.. ఆ ట్వీట్ అర్థం ఏంటో?

    Vijayashanthi-KCR : బీఆర్ఎస్‌ పార్టీపై సినీ నటి, రాజకీయ నాయకురాలు  విజయశాంతి...

    KCR : కేంద్రంలో వచ్చేది ఆ ప్రభుత్వమే..: కేసీఆర్

    KCR : కేంద్రంలో ఏ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందో బీఆర్ఎస్...

    Jana Reddy : కేంద్రంలో రానున్నది కాంగ్రెస్ ప్రభుత్వం – సీఎల్పీ మాజీ నేత కె. జానారెడ్డి

    Jana Reddy : కేంద్రంలో రానున్నది రాహుల్ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్...

    CM Revanth : ‘దానం’ను కేంద్రమంత్రి చేస్తా..: సీఎం రేవంత్

    CM Revanth : బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి సికింద్రాబాద్...