37.7 C
India
Saturday, May 18, 2024
More

    KTR : చంద్రబాబు ట్వీట్ ను గుర్తుచేసిన కేటీఆర్..

    Date:

    KTR
    KTR

    KTR Tweet : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఈడీ అధికారులు అరెస్టు చేసిన నేపథ్యంలో టిడిపి అధినేత చంద్ర బాబు బిజెపిని తిడుతూ 2019లో చేసిన ఓ ట్వీట్ ను కేటీఆర్ రీ ట్వీట్ చేశారు.

    సిబిఐ, ఈడి వంటి సంస్థలను ప్రతిపక్ష నేతలని హింసించేందుకు కేంద్రం వాడుకుంటుందని అప్ప ట్లో చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. బిజెపి ఇం కెంత దిగజారుతుందంటూ అప్పుడు ప్రశ్నించారు. దాన్నే రీ ట్వీట్ చేసిన కేటీఆర్, పరిస్థితిని తాను అంతకంటే చక్కగా చెప్పలేదని వ్యాఖ్యానించారు.

    ఎమ్మెల్సీ కవిత అరెస్టుతో తెలంగాణలో రాజకీ యం ఒక్కసారిగా వేడెక్కింది. నిన్న మొన్నటి వరకు కేవలం నోటీసులు ఇచ్చిన అధికారులు ఒక్కసారిగా అరెస్టు చేయడంతో బీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

    పార్లమెంట్ ఎన్నికల్లో బీ ఆర్ఎస్ పార్టీని దెబ్బ కొ ట్టాలను ఉద్దేశంతో బిజెపి అన్యాయంగా కవితలు అరెస్ట్ చేసిందని వారు ఆరోపిస్తున్నారు. ప్రతిపక్ష పార్టీలను భయపెట్టి చేసే రాజకీయం ఒక రాజకీ యమేనా అని వారు ప్రశ్నిస్తున్నారు.

    Share post:

    More like this
    Related

    Crime News : తీర్థయాత్రకు వెళ్లి వస్తుండగా బస్సు దగ్ధం..

    - 8 మంది మృతి.. 20 మందికి గాయాలు Crime News :...

    Two Lakh Loan : రెండు లక్షల రుణమాఫీ సాధ్యమయ్యేనా ??

    Two Lakh Loan : తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి కాంగ్రెస్...

    Rain Alerts : తెలంగాణలో నేడు, రేపు ఓ మోస్తరు వర్షాలు

    Rain Alerts : తెలంగాణలో శని, ఆదివారాలు రెండు రోజులు ఓ...

    Crime News : ఆస్తి కోసం తల్లీ, ఇద్దరు కుమార్తెల హత్య

    Crime News : ఓ వైపు కన్న తల్లి, మరోవైపు తను...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    BRS : వద్దన్నా వినలేదు..అందుకే రావట్లేదు

    BRS : వరంగల్, నల్లగొండ, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం వాస్తవానికి ...

    KTR : రాష్ట్ర ప్రజలకు కేటీఆర్ సూచన.. ఇవి దగ్గరపెట్టుకోండి

    KTR : తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కేటీఆర్ ట్విటర్ (ఎక్స్) ద్వారా...

    MLC Kavitha : ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు

    MLC Kavitha : ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ...

    MLC Kavitha : ఎమ్మెల్సీ కవితకు మళ్లీ చుక్కెదురు – మద్యం కేసులో నో బెయిల్

    MLC Kavitha : మద్యం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు మళ్లీ...