31.9 C
India
Friday, May 17, 2024
More

    Delhi CM Kejriwal : ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు బెయిల్ మంజూరు..

    Date:

    Delhi CM Kejriwal
    Delhi CM Kejriwal

    Delhi CM Kejriwal : ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో సీఎం కేజ్రీవాల్ కు రౌస్ అవెన్యూ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. విచార ణకు పలుమార్లు గారి హాజరు కాకపోవడంతో సీఎం పై ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు కూతురు ఆశ్రయించారు.

     దీంతో 16వ తేదీన తమ ఎదుట హాజరుకావాలని న్యాయమూర్తి సమన్లు జారీ చేశారు.  దీనిపై స్టే ఇవ్వాలన్న సీఎం పిటిషన్ ను సెషన్స్ కోర్టు తిరస్క రించడంతో ఈరోజు అవెన్యూ కోర్టు ఎదుట హాజరయ్యారు. అనంతరం రూ. 15 వేల బాండ్, లక్ష రూపాయల పూచి కత్తుతో బెయిల్ మంజూరు చేసింది.

    మొత్తం మీద ఢిల్లీ సీఎంకు భారీ ఊరట నే చెప్పా లి. నిన్న మొన్నటి వరకు ఈడీ అధికారులు వరు సగా నోటీసులు ఇస్తూ వచ్చారు. అనేక సంద ర్భాల్లో కూడా సీఎం బిజీ షెడ్యూల్ వల్ల విచార ణకు హాజరు కాలేనని ఈడి అధికారులకు తెలియ జేశారు. ఇన్ని సార్లు సమన్లు ఎందుకు జారీ చేస్తు న్నారని సీఎం ఈడి అధికారులపై గతంలో అసహనం వ్యక్తం చేశారు. ఈరోజు కోర్టు బెయిల్ ఇవ్వడంతో భారీ ఊరట లభించింది.

    Share post:

    More like this
    Related

    Pawan Kalyan : పవన్ కళ్యాణ్ బాడీగార్డు ఇంటిపై దాడి

    Pawan Kalyan : హైదరాబాద్ మీర్ పేటలోని లెనిన్ నగర్ లో...

    Urvashi Rautela : పింక్ డ్రెస్ లో ఊర్వశి రౌతేలా.. కేన్స్ 2024లో సందడి చేసిన గ్లామర్ క్వీన్..

    Urvashi Rautela : ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్...

    Jr NTR : ఆలయానికి భారీ విరాళం అందించిన యంగ్ టైగర్.. ఎంతంటే?

    Jr NTR : కోట్లాది మంది అభిమానుల చేత ‘మ్యాన్ ఆఫ్...

    Sunrisers Hyderabad : ప్లే ఆఫ్స్ కు సన్ రైజర్స్..  మిగిలిన ఒక్క స్థానం ఎవరికో

    Sunrisers Hyderabad : ఉప్పల్ లో గురువారం జరగాల్సిన గుజరాత్ టైటాన్స్,...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Delhi CM Kejriwal : ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు బెయిల్ మంజూరు

    Delhi CM Kejriwal : లిక్కర్ స్కాం కేసులో అరెస్టు అయిన...

    AB Venkateswara Rao : కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్‌లో ఏబీ వెంకటేశ్వరరావు కేసు విచారణ – తీర్పును వాయిదా వేసిన ట్రిబ్యునల్

    AB Venkateswara Rao : కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్‌లో ఏబీ వెంకటేశ్వరరావు...

    MP Sanjay Singh : లిక్కర్ స్కాం కేసులో ఎంపీ కి బెయిల్…

    MP Sanjay Singh : ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కీలక...