37 C
India
Friday, May 17, 2024
More

    Devendra Fadnavis : రెండు పార్టీలను చీల్చి అధికారంలోకి తిరిగి వచ్చా.. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం

    Date:

    Devendra Fadnavis
    Devendra Fadnavis

    Devendra Fadnavis : మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 2019లో బిజెపి ఓటమి తర్వాత నేను మళ్ళీ తిరిగి వస్తా అని అప్పుడు చేసిన ప్రచారాన్ని ఎద్దేవా చేశారు. కానీ ఆ తర్వాత రెండు పార్టీలను తీర్చే అధికారంలోకి వచ్చానని డిప్యూటీ సీఎం సంచలన వ్యాఖ్యలు చేశారు.

    ఇద్దరు స్నేహితులను వెంట తెచ్చుకున్న పవర్ లోకి రావడానికి రెండున్న ఏళ్లు పట్టిందని ఆయన తెలి పారు. కాగా ఏక్ నాథ్ సిండే వల్ల శివసేన, అజిత్ పవార్ NCP చీలిపోయిన సంగతి తెలిసిందే.

    కొంత గ్యాప్ వచ్చిన తిరిగి అధికారంలోకి వచ్చా నని దేవేంద్ర ఫడ్నవీస్ సంచలన వ్యాఖ్యలు చేశా రు.  మహారాష్ట్ర అభివృద్ధి కోసం తాను అనుని త్యం కష్టపడి పని చేస్తానని ఆయన తెలిపారు.

    Share post:

    More like this
    Related

    Prabhas : కాబోయే భార్యను పరిచయం చేయబోతున్న ప్రభాస్.. ఇన్ స్టా పోస్టు వైరల్ 

    Prabhas : డార్లింగ్స్ ఫైనల్లీ సమ్ వన్ వెరీ స్పెషల్ పర్సన్...

    RCB : బెంగళూరు ప్లే ఆఫ్స్ చేరాలంటే.. 

    RCB : ఐపీఎల్ సీజన్ చివరకు దశకు చేరుకుంది. ప్లే ఆఫ్స్...

    Rashmika Mandanna : ముంబయి అటల్ సేతు పై రష్మిక మందన్న ప్రశంసలు.. మోదీకి ఫ్లస్ 

    Rashmika Mandanna : ముంబయి అటల్ సేతు పై హిరోయిన్  రష్మిక...

    Pawan Kalyan : పవన్ కళ్యాణ్ బాడీగార్డు ఇంటిపై దాడి

    Pawan Kalyan : హైదరాబాద్ మీర్ పేటలోని లెనిన్ నగర్ లో...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Sachin Tendulkar : సచిన్ టెండూల్కర్ సెక్యూరిటీ గార్డ్ ఆత్మహత్య

    Sachin Tendulkar : భారత క్రికెట్ దిగ్గజం, భారత రత్న అవార్డు...

    Maharashtra : ఈవీఎంకు పూజలు.. చిక్కుల్లో మహారాష్ట్ర మహిళా కమిషన్ అధ్యక్షురాలు – కేసు నమోదు

    Maharashtra : సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా మహారాష్ట్రలోని బారామతి లోక్ సభ...

    Raj Thackeray : ఎన్డీయే గూటికి రాజ్ థాకరే..!

    Raj Thackeray : లోక్‌సభ ఎన్నికల వేళ మహారాష్ట్రలో శరవేగంగా ఈక్వేషన్లు...

    Maharashtra : టెర్రరిస్ట్ అనుకొని చెంపచెళ్లు.. పోలీస్ అని తెలుసుకొని..

    Maharashtra :  ప్రజలను అప్రమత్తం చేయడంలో భాగంగా  పోలీసులు మాక్ డ్రిల్...