29.4 C
India
Tuesday, May 14, 2024
More

    Kunamneni : బెదిరింపులకు లొంగకపోవడంతోనే  అరవింద్ కేజ్రీవాల్ ను అరెస్ట్ చేశారు.. కూనంనేని

    Date:

    Kunamneni Sambasiva Rao
    Kunamneni Sambasiva Rao

    Kunamneni  : దర్యాప్తు సంస్థల ద్వారా విపక్షాలను నిర్వీర్యం చేయడానికి బిజెపి ప్రయత్నం చేస్తుందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు విమర్శించారు. ప్రధానమంత్రి మోడీ ప్రజాస్వా మ్యాన్ని ఖూనీ చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.

    బిజెపి బెదిరింపులకు లొంగకపోవడంతోని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ను అరెస్టు చేశారని ఆయన ఫైర్ అయ్యారు. ఎన్నికల బాండ్ల ద్వారా బిజెపికి వేల కోట్లు వచ్చాయని దీనిపై సుప్రీంకోర్టు సుమోటోగా విచారణ చేయాలని సాంబశివరావు డిమాండ్ చేశారు.

    లిక్కర్ స్క్రాప్ కేసులో ఢిల్లీ సీఎంకు సంబంధం లేకపోయినా కుట్రపూరితంగా ప్రధానమంత్రి మోడీ అరెస్టు చేయించారని సాంబశివరావు ఆరోపించారు. బిజెపికి అనుకూలంగా ఉండి లేదా ఆ పార్టీలోకి జాయిన్ అయితే ఏ కేసులు వేధింపులు ఉండమన్నారు. వారికి లొంగకపోతే ఇలా ఈడిని అడ్డుపెట్టుకొని రాజకీయం చేస్తారని ఆయన ఆరోపించారు.

    Share post:

    More like this
    Related

    Polling : ఏపీలో ముగిసిన పోలింగ్ – 75 శాతం ఓటింగ్ నమోదు

    Polling : ఏపీలో ఈరోజు పోలింగ్ ముగిసింది. ఉదయం 7 గంటలకు...

    Roja : నా ఓటమి కోసం వైసీపీ నేతల ప్రచారం: రోజా

    Roja : ఎన్నికల వేళ నగరి నియోజకవర్గం సిట్టింగ్ ఎమ్మెల్యే, వైసీపీ...

    Polling officer : పోలింగ్ ఆఫీసర్ పై వైసీపీ నాయకుల దాడి

    Polling officer : గజపతినగరం నియోజకవర్గం కొత్త శ్రీరంగరాజపురంలో పోలింగ్ ఆఫీసర్...

    Viral Video : వైసీపీ పాలనపై బాధగా ఉంది.. – సోషల్ మీడియాలో వీడియో వైరల్

    Viral Video : రకరకాల అబద్దాలతో గత ఐదు సంవత్సరాలుగా పాలన...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    KCR : కేంద్రంలో వచ్చేది ఆ ప్రభుత్వమే..: కేసీఆర్

    KCR : కేంద్రంలో ఏ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందో బీఆర్ఎస్...

    Delhi CM Kejriwal : ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు బెయిల్ మంజూరు

    Delhi CM Kejriwal : లిక్కర్ స్కాం కేసులో అరెస్టు అయిన...

    Amit Shah : తెలంగాణలో డబుల్ డిజిట్ స్కోరు సాధిస్తాం: కేంద్ర హోం మంత్రి అమిత్ షా

    Amit Shah : ఈసారి లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణలో డబుల్...