36.7 C
India
Thursday, May 16, 2024
More

    Kavitha : కవిత ఆడపడుచు ఇంట్లో ఈడి సోదాలు..

    Date:

    Kavitha
    Kavitha

    Kavitha : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ  కవిత బంధువుల ఇళ్లలో ఈడి అధికారులు సోదాలు నిర్వహి స్తున్నా రు. మాదాపూర్ లోని కవిత ఆడపడుచు అఖిల నివాసంలో విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు. కవిత భర్త అనిల్ బంధువుల ఇళ్లపైన రైడ్స్ జరుగుతున్నాయి.

    ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఇప్పటికే కవితలు ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు అరెస్టు చేశారు. ఆమె భర్తకు కూడా నోటీసులు జారీ చేయగా ఆయన విచారణకు హాజరు కాలేదు. ఈ నేపథ్యంలో నే కవిత, అనిల్ బంధువుల ఇళ్లలో సోదాలు చే స్తు న్నట్లు తెలుస్తోంది.

    మొత్తం మీద కవిత అరెస్ట్ తర్వాత ఈడి అధి కారులు కేసు దర్యాప్తు వేగవంతం చేస్తున్నా రు. కవిత చెప్పిన అంశాల ఆధారంగా  అధికా రులు సోదాలు నిర్వహి స్తున్నారు అన్న అను మానం కలుగుతుంది. ఎవరైతే లిక్కర్ స్కాంతో అనుబం ధంగా ఉన్నారో వారందరిని ఈడి అధికారులు విచారించి అరెస్టు చేసే అవకాశం కూడా కనబ డుతోంది.

    Share post:

    More like this
    Related

    Road Accident : బొలెరో వాహనం బోల్తా – 15 మంది భక్తులకు గాయాలు

    Road Accident : ప్రకాశం జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 15...

    YS Jagan : ఆందోళనలో  జగన్

    YS Jagan : వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి రాజకీయ...

    BRS : వద్దన్నా వినలేదు..అందుకే రావట్లేదు

    BRS : వరంగల్, నల్లగొండ, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం వాస్తవానికి ...

    H-1B Visa : హెచ్-1బీ వీసాదారులకు ఊరట – ఉద్యోగం కోల్పోయినా మరికొంత కాలం ఉండవచ్చు

    H-1B Visa : అమెరికాలో ఉద్యోగం కోల్పోయిన హెచ్-1బీ వీసాదారులకు ఊరట...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    MLC Kavitha : ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు

    MLC Kavitha : ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ...

    MLC Kavitha : ఎమ్మెల్సీ కవితకు మళ్లీ చుక్కెదురు – మద్యం కేసులో నో బెయిల్

    MLC Kavitha : మద్యం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు మళ్లీ...

    Woman MP : నిజామాబాద్ లోక్ సభ నియోజకవర్గంలో.. ఒక్కసారే మహిళా ఎంపీ

    Woman MP : నిజామాబాద్ లోక్ సభ నియోజకవర్గానికి ఇప్పటి వరకు...

    MLC Kavitha : ఎమ్మెల్సీ కవిత పిటిషన్ల తిరస్కరణ- కస్టడీపై తీర్పు రిజర్వు చేసిన కోర్టు

    MLC Kavitha : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తనను సిబిఐ అరెస్టు...