39.5 C
India
Thursday, May 2, 2024
More

    Woman MP : నిజామాబాద్ లోక్ సభ నియోజకవర్గంలో.. ఒక్కసారే మహిళా ఎంపీ

    Date:

    Woman MP
    Woman MP

    Woman MP : నిజామాబాద్ లోక్ సభ నియోజకవర్గానికి ఇప్పటి వరకు 17 సార్లు ఎన్నకలు జరిగినా ఒక్కసారే మహిళ ఎంపీ అయ్యారు. 1952 నుంచి 2019 వరకు జరిగిన ఎన్నికల్లో 1967లో మాత్రమే స్వతంత్ర అభ్యర్థి విజయం సాధించారు. 11 సార్లు కాంగ్రెస్ పార్టీ గెలుపొందగా, 3 సార్లు టిడిపి, ఒక్కసారి టిఆర్ఎస్, బిజెపి లు విజయం సాధించాయి. టిఆర్ఎస్ అభ్యర్థి కవిత 2014లో ఎన్నికయ్యారు.

    నిజామాబాద్ లోక్ సభ నియోజకవర్గంలో 7 శాసన సభ నియోజకవర్గాలు ఉన్నాయి. నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ ఫలితంగా నిజామాబాద్ లోక్ సభ నియోజక వర్గ స్వరూపం మారిపోయింది. నిజామాబాద్ జిల్లాలో 9 శాసనసభ స్థానాలు ఉండగా 4 స్థానాలు కొత్తగా ఏర్పడిన జహీరాబాద్ లోక్ సభ నియోజకవర్గంలోకి వెళ్లాయి. కరీంనగర్ జిల్లాకు చెందిన కోరుట్ల, జగిత్యాల అసెంబ్లీ స్థానాలు ఈ లోక్ సభ నియోజకవర్గంలో కలిశాయి. అయితే ఒక్క అసెంబ్లీ స్థానం కూడా ఇంతవరకు రిజర్వుడు కిందికి రాలేదు.

    Share post:

    More like this
    Related

    Population : ఆ దేశంలో రోజు రోజుకు తగ్గుతున్న జనాభా.. 90 లక్షలకు పైగా ఇళ్లు ఖాళీ .. కారణం ఇదే!

    Population : రాను రాను జనాభా తగ్గుతుండడంతో జపాన్ తల పట్టుకుంటోంది....

    Bharatiyadu 2 : జూన్ లో ‘భారతీయుడు 2’..

    Bharatiyadu 2 :విశ్వ నటుడు కమల్ హాసన్ నటించిన ‘భారతీయుడు 2’...

    2thousand Crores : 4 కంటైనర్లలో రూ.2 వేల కోట్లు-పట్టుకున్న పోలీసులు

    2thousand Crores : అనంతపురం జిల్లా పామిడి వద్ద పెద్ద ఎత్తున...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    JP Nadda : అన్ని రంగాల్లోనూ బీఆర్ఎస్ అవినీతి: జేపీ నడ్డా

    JP Nadda : అన్ని రంగాల్లోనూ బీఆర్ఎస్ అవినీతికి పాల్పడిందని బీజేపీ...

    KCR Family : రెండు దశాబ్దాల తర్వాత ఎన్నికలకు దూరంగా కేసీఆర్ కుటుంబం..

    KCR Family : రెండు దశాబ్దాల తర్వాత తొలిసారిగా తెలంగాణ మాజీ...

    BRS-Congress : బీఆర్ఎస్ దారిలో కాంగ్రెస్

    BRS-Congress : కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ తెలంగాణ...