31 C
India
Monday, May 20, 2024
More

    Jupally Krishna Rao : కార్యకర్తలు, అభిమానులతో కలిసి హోలీ జరుపుకున్న మంత్రి జూపల్లి..

    Date:

    Jupally Krishna Rao
    Jupally Krishna Rao

    Minister Jupally Krishna Rao : కొల్లాపూర్ లో ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అభిమానులతో కార్య కర్తలతో కలసి హోళీ సంబరాలు జరుపు కున్నారు. అనంతరం పట్టణంలో బైక్ పై తిరుగుతూ వ్యాపారస్తులకు ప్రయాణికులకు రంగులను పూస్తు హోళీ శుభాకాంక్షలు తెలిపారు.

    ఈ సందర్భంగా పలువురు ప్రయాణికులు మంత్రి జూపల్లి కి రంగులు పూస్తు హోళీ శుభాకాంక్షలు తెలిపారు. మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడు తూ, ఆనాడు నరకాసున్ని వదించిన కారణంగా ప్రజలందరు సంతోషంగా రంగులను పూస్తు హోళి పండుగను జరుపుకున్నరని అందులో భాగంగానే మరి ఈనాడు కూడా ప్రజా స్వామ్యాన్ని వదించిన వారిని వదించినం కాబట్టి ఈ రోజు హోళి సంబరాలు జరుపుకుంటున్నామని అన్నారు.

     ప్రజలు ప్రజా స్వామ్యాన్ని వదించిన వారిని గుణపాఠం చెబుతూ రాష్టంలో వదించిన కార ణంగానే హోళీ జరుపుకుంటున్నామని ఈ సంద ర్భంగా  తెలంగాణ రాష్ట్ర ప్రజాలందికి హోళీ పండుగ శుభాకాంక్షలు మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు.

    Share post:

    More like this
    Related

    Cognizant : ఆఫీసుకు రాకుంటే జాబ్ నుంచి తీసేస్తాం: కాగ్నిజెంట్

    Cognizant : ఉద్యోగులంతా కచ్చితంగా ఆఫీసుకు వచ్చి పనిచేయాలని, ఈ నిబంధనను...

    Arvind Kejriwal : ఆప్ అంతానికి బీజేపీ ‘ఆపరేషన్ ఝాడు’: కేజ్రీవాల్

    Arvind Kejriwal : ఆప్ నేతలను అరెస్టు చేసి జైళ్లకు పంపించేందుకు...

    Prajwal Revanna : ప్రజ్వల్ కు అరెస్ట్ వారెంట్ జారీ

    Prajwal Revanna : దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కర్ణాటక లైంగిక...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Holi celebrations : అయోధ్య బలరాముడికి తొలిసారి హోలీ వేడుకలు

    Holi celebrations in Ayodhya  : కొన్ని వేల సంఖ్యలో తరలివచ్చిన జనం...

    Oppo 5G : హోలీ వేడుకలకు ఒప్పో బంపర్ ఆఫర్.. 5జీ ఫోన్ ఎంతంటే?

    Oppo 5G : మీ హోలీ వేడుకలను మరింత ఆనందంగా మలిచేందుకు...

    Ponguleti and Jupalli : వీడిన సస్పెన్స్.. ఎట్టకేలకు కాంగ్రెస్ కండువా కప్పుకున్న పొంగులేటి, జూపల్లి

    Ponguleti and Jupalli : ఖమ్మం రాజకీయాల్లో బీఆర్ఎస్ కు ఎదురుదెబ్బ...

    Jupally and Ponguleti : జూపల్లి, పొంగులేటి చేరికతో కాంగ్రెస్ పార్టీకి లాభమా.. నష్టమా?

    Jupally and Ponguleti : జూపల్లి కృష్ణారావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి...