37.4 C
India
Tuesday, May 14, 2024
More

    Rangareddy News : దోపిడీ దొంగల ముఠాను పట్టుకున్న పోలీసులు..

    Date:

    Rangareddy News
    Rangareddy News

    Rangareddy News : రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పరిధిలో 3 దొంగత నాలు , వేర్వేరు పట్టణాల్లో మొత్తం 23 దొంగత నాలకు పాల్పడిన ఇద్దరు  దొంగలను పోలీసులు అరెస్ట్ చేశారు.

    శంషాబాద్ డీసీపీ నారాయణ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం మహారాష్ట్ర నుండి వచ్చి ఇక్కడ పట్టణాల్లో  తాళం వేసి ఉన్న ఇళ్లను టార్గెట్ చేసి తాళాలు పగలగొట్టి దొంగతనాలకు పాల్పడుతూ, అలాగే ఇంటి ముందు నిద్రిస్తున్న వృద్ధులపై దాడి చేసి మెడలో బంగారాన్ని దోచుకెళ్తున్న  5 మంది ముఠా లో ఇద్దరిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.

    ఇద్దరి నుండి 35 తులాల బంగారం రికవరి చేశారు. మరో ముగ్గురు దొంగల కోసం గాలిస్తు న్నట్లు తెలిపారు. వీరంతా 23 కేసుల్లో ప్రధాన నిందితులుగా ఉన్నట్లు తెలిపారు. దొంగలను పట్టుకోవడం లో కీలకంగా పని చేసిన పోలీసులకు రివార్డులు అందించారు డీసీపీ నారాయణరెడ్డి.

    Share post:

    More like this
    Related

    Ashu Reddy : పబ్లిక్ గా ఇంత బోల్డ్ గా.. దేని కోసం ఈ అమ్మడు ఆరాటం

    Ashu Reddy : సోషల్ మీడియాలో చాలా మంది యువ నటీమణులు,...

    IPL 2024 : మిగతా మూడు బెర్తులకు ఆరు టీంల పోటీ

    IPL 2024 : ఐపీఎల్ సీజన్ లో ప్లే ఆప్స్ దశ...

    AP Polling : ఏపీలో భారీగా పోలింగ్.. వైసీపీలో టెన్షన్!

    AP Polling : ఏపీలో ఎన్నికలు పూర్తయ్యాయి. నేతల జాతకాలు ఈవీఎం...

    AB Venkateswara Rao : ఏబీ వెంకటేశ్వర్ రావు ఓటుహక్కు తీసేశారు

    AB Venkateswara Rao : సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుపై...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Korutla Hospital : కోరుట్ల ఆసుపత్రి వద్ద ఆందోళన

    - వైద్యుడు అందుబాటులో లేక వ్యక్తి మృతి చెందాడని ఆరోపణ Korutla Hospital...

    Leopard : హమ్మయ్య.. చిరుత చిక్కింది

    Leopard Trapped : హైదరాబాద్ లోని శంషాబాద్ విమానాశ్రయంలో ఏర్పాటు చేసిన...

    Power Cut : అరగంట విద్యుత్ కట్.. డీఈ సస్పెన్షన్

    Power Cut : అరగంట విద్యుత్ నిలిచిపోయిన నేపథ్యంలో ఓ డీఈని...

    New Ration Cards : కొత్త రేషన్ కార్డులు వచ్చేది అప్పుడే.. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం..

    New Ration Cards : తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల కోసం...