33.7 C
India
Tuesday, May 14, 2024
More

    Undavalli : ఉండవల్లిలో టీడీపీ  పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు..

    Date:

    Undavalli
    Undavalli News, Nara Bhuvaneshwari

    Undavalli News : ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో తెలుగుదేశం పార్టీ 42వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఎన్టీఆర్ విగ్రహానికి నారా భువనేశ్వరి పార్టీ నాయకులు నివాళులు అర్పించారు.

    పార్టీ కార్యకర్తలు అభిమానుల సమక్షంలో నారా భువనేశ్వరి కేక్ కట్ చేసి 42వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరుపుకున్నారు. నిజం గెలవాలి టీం ఆధ్వర్యంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరిగాయి.

    భువనేశ్వరి ఎమ్మెల్సీ అనురాధ తెలుగు యువ త రాష్ట్ర నాయకులు రవి నాయుడు, జశ్వంత్, నారా ప్రశాంత్  కేక్ తినిపించి శుభాకాంక్షలు తెలియజేశారు. తెలుగువారి ఆత్మగౌరవం కోసం తెలుగుదేశం పార్టీ నీ ఎన్టీఆర్ స్థాపించారనీ టిడిపి నేతలు తెలిపారు.

    Share post:

    More like this
    Related

    Polling : ఏపీలో ముగిసిన పోలింగ్ – 75 శాతం ఓటింగ్ నమోదు

    Polling : ఏపీలో ఈరోజు పోలింగ్ ముగిసింది. ఉదయం 7 గంటలకు...

    Roja : నా ఓటమి కోసం వైసీపీ నేతల ప్రచారం: రోజా

    Roja : ఎన్నికల వేళ నగరి నియోజకవర్గం సిట్టింగ్ ఎమ్మెల్యే, వైసీపీ...

    Polling officer : పోలింగ్ ఆఫీసర్ పై వైసీపీ నాయకుల దాడి

    Polling officer : గజపతినగరం నియోజకవర్గం కొత్త శ్రీరంగరాజపురంలో పోలింగ్ ఆఫీసర్...

    Viral Video : వైసీపీ పాలనపై బాధగా ఉంది.. – సోషల్ మీడియాలో వీడియో వైరల్

    Viral Video : రకరకాల అబద్దాలతో గత ఐదు సంవత్సరాలుగా పాలన...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Nara Bhuvaneshwari : కురుక్షేత్రానికి సిద్ధమా? నారా భువనేశ్వరి పిలుపు

    Nara Bhuvaneshwari : మే 13న జరగబోయే కురుక్షేత్రానికి మీరు సిద్దమా.....

    Tirumala : తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నారా భువనేశ్వరి నారా లోకేష్ దంపతులు..

    Tirumala : టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కుటుంబ...

    Chandrababu : చంద్రబాబు నివాసంలో కీలక సమావేశం.. హాజరైన పవన్ కళ్యాణ్, కేంద్ర మంత్రి

    Chandrababu : జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్  ఈ రోజు...

    Nara Bhuvaneshwari : ‘కలలకు రెక్కలు’  కార్యక్రమాన్ని ప్రారంభించిన నారా భువ నేశ్వరి

    Nara Bhuvaneshwari : పత్తికొండ ఇంటర్ పూర్తి చేసుకుని ఉన్నత చదువులకు...