38.4 C
India
Tuesday, May 14, 2024
More

    Devineni Avinash : మతసామరస్యానికి ప్రతీకగా ఇఫ్తార్‌ విందు:దేవినేని అవినాష్

    Date:

    Devineni avinash
    Devineni avinash

    Devineni Avinash : కృష్ణలంక 20,21వ డివిజన్ల ముస్లిం సోదరులు ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో పాల్గొన్న తూర్పు నియోజకవర్గ వైసీపీ అసెంబ్లీ అభ్యర్థి దేవినేని అవినాష్. ఈ సందర్భంలో అవినాష్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ముస్లిం కుటుంబాలకు అన్ని విధాలా అండగా నిలుస్తున్నారు అని అన్నారు.రాష్ట్ర చరిత్రలో మైనారిటీలకు ఉపముఖ్యమంత్రి పదవి ఇచ్చిన ఘనత మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిదే.. కుటుంబసభ్యుల్లాంటి ముస్లిం సోదరులు సుఖసంతోషాలతో ఉండాలని అల్లాహ్ ను కోరుకుంటున్నా అని అన్నారు.రాష్ట్ర ప్రజల కోసం,ప్రత్యేకంగా ముస్లిం, మైనారిటీల అభివృద్ధికి నిరంతరం పనిచేస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి అల్లాహ్ ఆశీస్సులు మెండుగా ఉండాలని ప్రార్ధిస్తున్నాను అని అన్నారు.ముస్లిం సోదరసోదరీమలు అందరికి రంజాన్ శుభాకంక్షాలు తెలియజేసారు.ఈ కార్యక్రమంలోవక్ఫ్ బోర్డ్ డైరెక్టర్ మీర్ హుస్సేన్,ఎన్టీఆర్ జిల్లా వక్ఫ్ బోర్డ్ వైస్ చైర్మన్ సుబాని,ముస్లిమ్ సోదరులు బాషా,రఫీ,జరక్ పాల్గొన్నారు

    Share post:

    More like this
    Related

    Modi Nomination : ‘గంగా’ ఆశీస్సులతో మోడీ నామినేషన్.. భారీ ర్యాలీ..

    Modi Nomination : ప్రధాని నరేంద్ర మోదీ వారణాసి నియోజకవర్గంలో మంగళవారం (మే...

    Inaya Sulthana : ఒంటి మీద నూలుపోగు లేకుండా..సోషల్ మీడియాలో ‘ఇనాయా’ మేనియా..

    Inaya Sulthana : ఆర్జీవీ కాంపౌండ్ నుంచి వచ్చే హీరోయిన్లు యమ...

    Pawan Kalyan Victory : వర్మ త్యాగం ఫలించేనా.. పవన్ కల్యాణ్ విజయం ఖరారయినట్లేనా..!

    Pawan Kalyan Victory : పిఠాపురంలో ఎమ్మెల్యేగా పోటీ చేసిన పవన్...

    Roja : రోజా ఈ వ్యాఖ్యల వెనుక అంత అర్థం ఉందా?

    Roja Comments Viral : ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    YCP : వైసీపీ లోకి జనసేన నుండి భారీ చేరికలు

    YCP Vs Janasena YCP VS Janasena : సీఎం జగన్ పాలన చూసి...

    Devineni Avinash : వాలంటీర్లను టెర్రరిస్టుతో పోల్చడం దుర్మార్గం : దేవినేని అవినాష్

    Devineni Avinash : వాలంటీర్ వ్యవస్థ ద్వారా లబ్ధిదారుల ఇంటికే పథకాలు...

    Devineni Avinash : ఇచ్చిన ప్రతి హామీని వైసీపీ అమలు చేస్తుంది.. దేవినేని అవినాష్ ..

    Devineni Avinash :వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వ చ్చిన తరువా...

    Devineni Avinash : మత సామరస్యానికి ప్రతీకగా ఇఫ్తార్‌ విందు:దేవినేని అవినాష్

    Devineni Avinash : మత సామరస్యానికి ప్రతీకగా ఇఫ్తార్‌ విందులో ప్రతి...