32.1 C
India
Tuesday, May 14, 2024
More

    Devineni Avinash : మత సామరస్యానికి ప్రతీకగా ఇఫ్తార్‌ విందు:దేవినేని అవినాష్

    Date:

    Devineni Avinash
    Devineni Avinash

    Devineni Avinash : మత సామరస్యానికి ప్రతీకగా ఇఫ్తార్‌ విందులో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని తూర్పు నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దేవినేని అవినాష్ పేర్కొన్నారు. 3వ డివిజన్,నూరిని మసీ దు నందు ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో అవి నాష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ విఫ్తార్‌ విందు భిన్నత్వంలో ఏక త్వానికి, ప్రతీకగా నిలుస్తుందన్నారు.

    ఉపవాస దీక్ష ముగించిన ముస్లింలకు ఇఫ్తార్‌ విందు ఇవ్వడం గొప్ప పుణ్యకార్యమన్నారు. అనంతరం ముస్లీం సోదరులతో దేవినేని అవినాష్ కలిసి కలిసి ప్రత్యేక ప్రార్ధనలు చేశారు.ఈ కార్యక్ర మంలో మసీదు కమిటీ యాసిన్,యూసఫ్ బైగ్, ఆరిఫ్,వక్ఫ్ బోర్డ్ డైరెక్టర్ మీర్ హుస్సేన్ ముస్లిమ్ నాయకులు రిజ్వాన్,అలీమ్,ఫజలుద్దీన్,చౌటు తదితరులు పాల్గొన్నారు.

    Share post:

    More like this
    Related

    Polling : ఏపీలో ముగిసిన పోలింగ్ – 75 శాతం ఓటింగ్ నమోదు

    Polling : ఏపీలో ఈరోజు పోలింగ్ ముగిసింది. ఉదయం 7 గంటలకు...

    Roja : నా ఓటమి కోసం వైసీపీ నేతల ప్రచారం: రోజా

    Roja : ఎన్నికల వేళ నగరి నియోజకవర్గం సిట్టింగ్ ఎమ్మెల్యే, వైసీపీ...

    Polling officer : పోలింగ్ ఆఫీసర్ పై వైసీపీ నాయకుల దాడి

    Polling officer : గజపతినగరం నియోజకవర్గం కొత్త శ్రీరంగరాజపురంలో పోలింగ్ ఆఫీసర్...

    Viral Video : వైసీపీ పాలనపై బాధగా ఉంది.. – సోషల్ మీడియాలో వీడియో వైరల్

    Viral Video : రకరకాల అబద్దాలతో గత ఐదు సంవత్సరాలుగా పాలన...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    YCP : వైసీపీ లోకి జనసేన నుండి భారీ చేరికలు

    YCP Vs Janasena YCP VS Janasena : సీఎం జగన్ పాలన చూసి...

    Devineni Avinash : మతసామరస్యానికి ప్రతీకగా ఇఫ్తార్‌ విందు:దేవినేని అవినాష్

    Devineni Avinash : కృష్ణలంక 20,21వ డివిజన్ల ముస్లిం సోదరులు ఏర్పాటు చేసిన...

    Devineni Avinash : వాలంటీర్లను టెర్రరిస్టుతో పోల్చడం దుర్మార్గం : దేవినేని అవినాష్

    Devineni Avinash : వాలంటీర్ వ్యవస్థ ద్వారా లబ్ధిదారుల ఇంటికే పథకాలు...

    Devineni Avinash : ఇచ్చిన ప్రతి హామీని వైసీపీ అమలు చేస్తుంది.. దేవినేని అవినాష్ ..

    Devineni Avinash :వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వ చ్చిన తరువా...