33.3 C
India
Thursday, May 16, 2024
More

    Pedakurapadu : పెదకూరపాడులో టీడీపీలోకి భారీగా చేరికలు

    Date:

    Pedakurapadu
    Pedakurapadu Voters Join to TDP

    Pedakurapadu : పెదకూరపాడు నియోజకవర్గంలో ఉమ్మడి అభ్యర్థి భాష్యం ప్రవీణ్ ఆధ్వర్యంలో భారీగా ఇతర పార్టీల నుంచి టీడీపీలో చేరికలు సాగుతున్నాయి. పెద్దఎత్తున వైసీపీని వీడి టీడీపీలో నేతలు, కార్యకర్తలు చేరుతున్నారు.

    ఈరోజు అచ్చంపేట మండల కేంద్రం నుండి వైసీపీని వీడి పెదకూరపాడు నియోజకవర్గం ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి భాష్యం ప్రవీణ్ గారి సమక్షంలో టిడిపిలో 12 కుటుంబాలు టీడీపీలో చేరాయి.

    అలాగే బెల్లంకొండ మండలం మన్నెసుల్తాన్ పాలెం మరియు రామాంజనేయపురం గ్రామాల నుండి వైసీపీని వీడి పెదకూరపాడు నియోజకవర్గం ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి భాష్యం ప్రవీణ్ గారి సమక్షంలో టిడిపిలో 20 కుటుంబాలు చేరాయి.

    వీరందరికీ కండువా కప్పిన భాష్యం ప్రవీణ్ సాదరంగా టీడీపీలోకి ఆహ్వానించారు. ఈసారి నియోజకవర్గంలో టీడీపీ జెండా ఎగురవేద్దామని పిలుపునిచ్చారు.

    Share post:

    More like this
    Related

    H-1B Visa : హెచ్-1బీ వీసాదారులకు ఊరట – ఉద్యోగం కోల్పోయినా మరికొంత కాలం ఉండవచ్చు

    H-1B Visa : అమెరికాలో ఉద్యోగం కోల్పోయిన హెచ్-1బీ వీసాదారులకు ఊరట...

    Walmart Layoffs : లేఆఫ్ ప్రకటించిన వాల్ మార్ట్.. వందలాది మంది ఉద్యోగులు రోడ్డుపైకి..

    Walmart Layoffs : అమెరికాలోని వాల్ మార్ట్ తమ ఉద్యోగులకు భారీ...

    Bengali Girl Viral : ఐపీఎల్ కు హీట్ పెంచుతున్న బెంగాలీ.. అసలు ఎవరీమే?

    Bengali Girl Viral :  ఐపీఎల్ టోర్నమెంట్ ప్రారంభమైదంటే చాలు క్రికెట్...

    Sr. NTR : ఎన్టీఆర్ చరితం చిరస్మరణీయం..

    Sr. NTR : ఎన్టీఆర్ తెలుగు ఆత్మగౌరవాన్ని దేశవ్యాప్తంగా చాటిన మహనీయుడు....

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    TDP : వైసీపీని వీడి టీడీపీలో చేరిన 5 కుటుంబాలు

    TDP : ఈరోజు అచ్చంపేట మండలం కోనూరు గ్రామానికి చెందిన...

    Bhashyam Lavanya : ఉధృతంగా భాష్యం ప్రవీణ్ గారి సతీమణి భాష్యం లావణ్య ప్రచారం

    Bhashyam Lavanya Campaign : పెదకూరపాడులో టీడీపీ కూటమి ప్రచారం హోరెత్తింది. ఈరోజు...

    Bhashyam Praveen : పెదకూరపాడులో భాష్యం ప్రవీణ్ కు జననీరాజనం

    Bhashyam Praveen Campaign : అచ్చంపేట మండలం, కొత్తపల్లి గ్రామంలో పెదకూరపాడు...