37 C
India
Friday, May 17, 2024
More

    Tillu Cube : టిల్లు క్యూబ్ తో అట్లుంటదట మరి!

    Date:

    Tillu Cube
    Tillu Cube

    Tillu Cube : డీజే టిల్లు విడుదలకు ముందు ఎలాంటి అంచనాలు లేవు. కానీ విడుదలయ్యాక ఎన్నో రికార్డులు కొల్లగొట్టింది. సినీ ఇండస్ట్రీలో సరికొత్త ట్రెండ్ క్రియేట్ చేసింది. సిద్దు జొన్నలగడ్డకు మంచి క్రేజీ తీసుకొచ్చింది. దీంతో పలు చిత్రాలు వరసకట్టాయి. కానీ టిల్లు అన్ని సినిమాలు ఒప్పుకోవడం లేదు. సినిమా కథ నచ్చితేనే చేస్తున్నారు. లేదంటే ఫెయిల్యుర్ వస్తే కోలుకోవడం కష్టమని భావిస్తున్నాడు.

    ఇప్పుడు సిద్దు టిల్లు క్యూబ్ సినిమాను పట్టాలెక్కించాలని చూస్తున్నాడు. డీజే టిల్లుకన్నా మంచి హిట్ కొట్టేలా ప్లాన్ చేసుకుంటున్నాడు. సిద్దు ప్రస్తుతం బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో నటిస్తున్నాడు. ఇది పూర్తయిన తరువాత టిల్లు క్యూబ్ సినిమా పట్టాలెక్కనుంది. టిల్లులో నేహాశెట్టి కథానాయికగా నటించింది. టిల్లు విడుదలైన తరువాత ఎంత ప్రభంజనం కలిగించిందో తెలిసిందే.

    టిల్లు స్క్వేర్ లో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా చేస్తుందంటున్నారు. ఓ స్టార్ హీరోయిన్ ని కూడా రంగంలోకి దింపాలని చూస్తున్నారని తెలుస్తోంది. తమన్నా, సమంత కొంతమంది పేర్లు పరిశీలనలో ఉన్నాయి. టిల్లు స్క్వేర్ లో అనుపమ తో పాటు నేహా కూడా ఉంటుందట. ఇంకో స్టార్ హీరోయిన్ కోసం వెతుకుతున్నారు. టిల్లు క్యూబ్ గాడి హంగామా ఫారిన్ లో ప్లాన్  చేస్తున్నట్లు సమాచారం.

    టిల్లు స్క్వేర్ లో సీనియర్ హీరోయిన్ నటింపజేసేందుకు ఆలోచిస్తున్నారు. ఇందులో భాగంగా కథలో కూడా వైవిధ్యం ఉండటంతో మంచి సినిమాగా చిత్రీకరించేందుకు ప్లాన్ చేస్తున్నారు. టిల్లు క్యూబ్ తో మరోమారు సంచలన విజయం నమోదు చేయాలని నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగానే టిల్లు క్యూబ్ ను నిర్మించే పనిలో పడినట్లు చెబుతున్నారు.

    సిద్దు జొన్నలగడ్డ సినిమా అంటే ప్రేక్షకుల్లో మంచి క్రేజీ ఉంది. అందుకే టిల్లు క్యూబ్ కొత్తదనంతో తీసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. డీజే టిల్లు సొంతం చేసుకున్న ప్రభంజనం ఈ సినిమాకు కూడా రావాలని ఆశిస్తున్నారు. దీని కోసమే కథలో ట్విస్ట్ లు ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు.

    Share post:

    More like this
    Related

    Central Intelligence Agency : కేంద్ర నిఘా వర్గాల హెచ్చరిక..ఆ పార్టీ ఓడిపోతుందనే ప్రచారంతోనే దాడులు..

    Central Intelligence Agency : ఏపీలో ఎన్నికలు పూర్తయ్యే వరకు సుద్దపూసల్లాగా...

    Vijayashanthi-KCR : రాముల‌మ్మకు కేసీఆర్ గుర్తుకు వస్తున్నారా.. ఆ ట్వీట్ అర్థం ఏంటో?

    Vijayashanthi-KCR : బీఆర్ఎస్‌ పార్టీపై సినీ నటి, రాజకీయ నాయకురాలు  విజయశాంతి...

    Kidnap : కిడ్నాప్ చేసి.. 26 ఏళ్లు పొరుగింట్లోనే బంధించారు

    Kidnap : చంకలో బిడ్డనుంచుకొని ఊరంతా వెతికినట్లు పక్కింట్లో వ్యక్తిని పెట్టుకొని...

    Prabhas : కాబోయే భార్యను పరిచయం చేయబోతున్న ప్రభాస్.. ఇన్ స్టా పోస్టు వైరల్ 

    Prabhas : డార్లింగ్స్ ఫైనల్లీ సమ్ వన్ వెరీ స్పెషల్ పర్సన్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Tillu Cube Director : టిల్లూ ఫ్రాంచైజీ నుంచి కొత్త న్యూస్.. ‘టిల్లు క్యూబ్’కు డైరెక్టర్ ఇతనే..

    Tillu Cube Director : 2022 ప్రీక్వెల్ ‘డీజే టిల్లు’ మార్కును...

    Tillu Square : ఓటీటీలోకి బ్లాక్ బస్టర్ మూవీ స్క్వేర్..?

    Tillu Square : మార్చి 29న విడుదలైన స్క్వేర్ మూవీ రూ....

    Siddu Jonnalagadda : జొన్నలగడ్డ సిద్దు వైపు చూస్తున్న సినీ నిర్మాతలు

    Siddu Jonnalagadda : థియేటర్లో తెరపై సినీ హీరో జొన్నలగడ్డ సిద్దు...

    Sidhu Jonnalagadda : సిద్ధూ జొన్నలగడ్డ.. లీగ్ మారిపోయింది..

    Sidhu Jonnalagadda : రంగుల ప్రపంచంలో ఎప్పుడు, ఎక్కడ, దేనికి సక్సెస్...