31 C
India
Thursday, May 16, 2024
More

    Anji Child Artist : ‘అంజి’లో చిరంజీవితో స్క్రీన్ షేర్ చేసుకున్న చిన్నారి ఎవరో చెప్పండి?

    Date:

    Anji Child Artist
    Anji Child Artist

    Anji Child Artist : బాలనటిగా కెరీర్ ప్రారంభించిన ఈ చిన్నారి తక్కువ సమయంలోనే మెగాస్టార్ చిరంజీవితో సినిమా ఆఫర్ కొట్టేసింది. కట్ చేస్తే ‘అంజి’లో ప్రత్యక్షమైంది. ఆ తర్వాత కూడా చాలా సినిమాల్లో నటించింది. ఇటీవల రిలీజైన కొన్ని సినిమాల్లో హీరోయిన్ ఫ్రెండ్.. హీరోయిన్ గానే కనిపించింది. చూడదగ్గ అందం.. చక్కటి అభినయం ఈ చిన్నారి సొంతం బాలనటిగానే దాదాపు 16 వరకు చిత్రాలకు పైగా నటించింది. ఒక సినిమాలో ఆమె నటనకు ఉత్తమ బాలనటి అవార్డు కూడా దక్కింది.

    ఇప్పటికైనా ఆమె ఎవరో గుర్తు పట్టారా? ఆమే ‘నిత్యా శెట్టి’. 1998లో ‘లిటిల్ హార్ట్స్’ సినిమాతో పాపులర్ అయ్యింది నిత్యా శెట్టి. ఈ సినిమాలో ఆమె నటనకు గానూ ఉత్తమ బాలనటి అవార్డు దక్కింది. ఆ తర్వాత 2000లో దేవుళ్లలో చేసింది.  సినీ ఇండస్ట్రీతో అనుబంధం పెంచుకున్న నిత్యాశెట్టి ‘ఓ పిట్ట కథ’తో హీరోయిన్ గా మారింది. ఈ సినిమాలో తన నటనను పూర్తిగా చూపించింది. జయలలిత బయోపిక్ ఆధారంగా చేసిన డాక్యుమెంటరీ వెబ్ సిరీస్ ‘తలైవి’లో కూడా నటించింది.

     

    View this post on Instagram

     

    A post shared by Nitya Shetty (@nityashettyoffl)

    తెలుగులో చెప్పుకోతగ్గ ప్రాజెక్టులు లేవు నిత్యాశెట్టికి. దీంతో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. నిత్య తరచుగా తన సిజ్లింగ్ అవతారాలతో సోషల్ మీడియా టెంపరేచర్ ను పెంచుతోంది. తాజాగా ఆమె లాంగ్ బ్లాక్ గౌన్ లో ఉన్న రీల్ ను ఇన్ స్టాలో షేర్ చేసింది.

    నిత్యా శెట్టి మెరిసే ఎంబ్రాయిడరీతో కూడిన నలుపు రంగు దుస్తులు ధరించి కనిపించింది. ఆమె బ్లాక్ లెదర్ గ్లౌజును ఎంచుకుంది. గ్లామరస్ మేకప్ తో కూడిన ఓపెన్ హెయిర్ తో కనిపించింది. ‘ఇది కొంత సమయం’ అనే క్యాప్షన్ తో రీల్ పోస్ట్ చేసింది.

    Share post:

    More like this
    Related

    Hyderabad Rain : హైదరాబాద్ లో వర్షం.. ట్రాఫిక్ జామ్

    Hyderabad Rain : హైదరాబాద్ లోని అన్ని ప్రాంతాల్లో వర్షం పడుతోంది....

    Hyderabad News : పెంపుడు కుక్క విషయంలో ఘర్షణ – కుక్కతో పాటు ముగ్గురికి తీవ్రగాయాలు

    Hyderabad News : హైదరాబాద్ లోని మధురానగర్ పోలీస్ స్టేషన్ పరిధి...

    Kavya Thapar : డబుల్ ఇస్మార్ట్ హీరోయిన్ గా కావ్య థాపర్?

    Kavya Thapar : తెలుగులో ‘ఒక మినీ కథ’, ఇటీవల ‘ఊరు...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Posani Krishna Murali : పవన్ ను గెలిపించాలని చిరంజీవి ఎలా అడుగుతారు: పోసాని కృష్ణమురళి

    Posani Krishna Murali : పవన్ కళ్యాణ్ ను గెలిపించాలని చిరంజీవి...

    Mrugaraju : చిరంజీవి మృగరాజు కోసం ముందుగా ఆ స్టార్ హీరోను అనుకున్నారట..

    Mrugaraju : ఇండస్ట్రీలో మెగాస్టార్ కు ఉన్న క్రేజ్ మామూలుగా ఉండదు....

    Megastar Chiranjeevi : శివాజీకి జీవితంలో మరిచిపోలేని సాయం చేసిన మెగాస్టార్

    Megastar Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి దేశంలోనే బిగ్గర్ దెన్ బచ్చన్...

    Chiranjeevi : రష్యన్ డెలిగేట్స్ తో చిరంజీవి.. వైసీపీ ఏం ప్రచారం చేసిందంటే?

    Chiranjeevi : పవన్ కళ్యాణ్ పై వ్యక్తిగత దాడి విషయంలో వైయస్సార్...