30.8 C
India
Friday, May 17, 2024
More

    Thota Trimurthulu : వైకాపా ఎమ్మెల్సీ త్రిమూర్తులుకి జైలు శిక్ష

    Date:

    – శిరోముండనం కేసులో కోర్టు తీర్పు

    Thota Trimurthulu
    Thota Trimurthulu

    Thota Trimurthulu : 1996లో జరిగిన శిరోముండనం కేసులో విశాఖపట్నం కోర్టు తీర్పు వెలువడింది. ఈ కేసులో  ఎమ్మెల్సీ త్రిమూర్తులుతో పాటు మరో ఆరుగురు నిందితులకు 18 నెలల జైలుశిక్షతో పాటు రూ. 2.50 లక్షల జరిమానా న్యాయమూర్తి విధించారు. ప్రస్తుతం త్రిమూర్తులు మండపేట నుంచి వైసీపీ  ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నారు.

    ప్రస్తుత కోనసీమ జిల్లా రామచంద్రాపురం మండలం వెంకటాయపాలెంలో ఈ ఘటన 1996 డిసెంబర్ 29న జరిగింది. 18 ఏళ్ల పాటు కొనసాగిన ఈ కేసు 148 సార్లు వాయిదా పడింది. తోట త్రిమూర్తులు, మరో ఐదుగురిని దోషులుగా తేల్చిన న్యాయస్థానం జైలుశిక్ష, జరిమానా విధించింది. ఈ తీర్పుపై దళిత, ప్రజాసంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.

    Share post:

    More like this
    Related

    Hyderabad Rain : హైదరాబాద్ లో వర్షం.. ట్రాఫిక్ జామ్

    Hyderabad Rain : హైదరాబాద్ లోని అన్ని ప్రాంతాల్లో వర్షం పడుతోంది....

    Hyderabad News : పెంపుడు కుక్క విషయంలో ఘర్షణ – కుక్కతో పాటు ముగ్గురికి తీవ్రగాయాలు

    Hyderabad News : హైదరాబాద్ లోని మధురానగర్ పోలీస్ స్టేషన్ పరిధి...

    Kavya Thapar : డబుల్ ఇస్మార్ట్ హీరోయిన్ గా కావ్య థాపర్?

    Kavya Thapar : తెలుగులో ‘ఒక మినీ కథ’, ఇటీవల ‘ఊరు...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Womens Dharna : మాకు డబ్బులు ఎందుకివ్వరు?: మహిళల ధర్నా

    Womens Dharna : ఎన్నికల పర్వానికి సంబంధించి ప్రచారానికి తెరపడింది. ఇదే...

    AP Anganwadis : దున్నపోతుకు వినతి పత్రం ఇచ్చిన అంగన్వాడీలు

    AP Anganwadis : తమ న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని అంగన్వాడీలు 21 రోజుల...

    AP Volunteers : సమ్మెలో పాల్గొన్న వాలంటీర్లకు షాక్

    AP volunteers : తమ డిమాండ్లను పరిష్కరించాలంటూ సమ్మెలో పాల్గొన్న వాలంటీర్లకు అధికారులు...

    DALIT GIRL TRAMPLED: ప్రభుత్వ ఆస్పత్రిలో దళిత బాలికను..కాలితో తొక్కి పరీక్షించిన నర్సు!!

      కోనసీమ జిల్లాలో  ఓ దళిత బాలికకు అవమానం జరిగింది. ఆపదలో ప్రభుత్వ...