28 C
India
Friday, May 17, 2024
More

    AP Volunteers : సమ్మెలో పాల్గొన్న వాలంటీర్లకు షాక్

    Date:

    AP Volunteers
    AP Volunteers (File Photo)

    AP volunteers : తమ డిమాండ్లను పరిష్కరించాలంటూ సమ్మెలో పాల్గొన్న వాలంటీర్లకు అధికారులు షాకిచ్చారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో ముగ్గు రు వాలంటీర్ల పై వేటు పడింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా సమ్మెలో పాల్గొన్నారని  ఆరోపిస్తూ వాలంటీర్లను విధుల నుంచి తొలగిస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు.  తమకు  ఐదువేల రూపాయల జీతం ఏమాత్రం సరిపోవటం లేదని వాలంటీర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

    ఎన్నో స్కీం లకు మేము అనుబంధంగా పనిచేస్తు న్నామని పనికి తగ్గ వేతనం మాకు లభించడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం ఇచ్చే వేతనం దేనికి సరిపోవటం లేదని కనీసం 18 వేల రూపా యల వేతనాన్ని పెంచి రెగ్యులర్ మాకు జీతాలు ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని వాలంటీర్లు ఆందోళన చేపట్టారు.

    న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాల్సినటు వంటి ప్రభుత్వం అవేమీ పట్టించుకోకుండా కక్ష సాధింపు చర్యగా మాపై యాక్షన్ తీసుకున్నారని పలువురు వాలంటీర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అందరికీ ఉపాధి కల్పించామని గొప్పలు చెప్పుకుం టున్న వైసిపి ప్రభుత్వం చాలీచాలని జీతాలతో వాలంటీర్లు ఎలా పనిచేస్తారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

    Share post:

    More like this
    Related

    Hyderabad Rain : హైదరాబాద్ లో వర్షం.. ట్రాఫిక్ జామ్

    Hyderabad Rain : హైదరాబాద్ లోని అన్ని ప్రాంతాల్లో వర్షం పడుతోంది....

    Hyderabad News : పెంపుడు కుక్క విషయంలో ఘర్షణ – కుక్కతో పాటు ముగ్గురికి తీవ్రగాయాలు

    Hyderabad News : హైదరాబాద్ లోని మధురానగర్ పోలీస్ స్టేషన్ పరిధి...

    Kavya Thapar : డబుల్ ఇస్మార్ట్ హీరోయిన్ గా కావ్య థాపర్?

    Kavya Thapar : తెలుగులో ‘ఒక మినీ కథ’, ఇటీవల ‘ఊరు...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    AP Volunteers : ఏపీలో భారీ సంఖ్యలో వాలంటీర్ల రాజీనామా

    AP Volunteers : ఎన్నికల తేదీ సమీపిస్తున్న నేపథ్యంలో రాజీనామా చేస్తున్న...

    Volunteers Resignations : వాలంటీర్లు మూకుమ్మడి రాజీనామాలు.. ఎందుకంటే..?

    Volunteers Resignations : రాష్ట్రంలో వాలంటీర్లు మాకుమ్మడిగా రాజీనామాలు చేస్తున్నారు. పెన్షన్ల...

    AP Volunteers : వాలంటీర్లకు మరో షాక్.. ఆ విధులకు కూడా నిర్వహించ కూడదు..

    AP Volunteers : ఎన్నికల కోడ్ నేపథ్యంలో వాలంటీర్లపై ఎన్నికల కమిషన్...

    Volunteers : వాలంటీర్లతో పెన్షన్లు పంపిణీ చేయొద్దు.. ఎన్నికల సంఘం ఆదేశాలు..

    AP Volunteers : వాలంటీర్లతో పెన్షన్లు పంపిణీ చేయొద్దని ఎన్నికల సంఘం ఆదేశాలు...