33.4 C
India
Friday, May 3, 2024
More

    Volunteers Resignations : వాలంటీర్లు మూకుమ్మడి రాజీనామాలు.. ఎందుకంటే..?

    Date:

    Volunteers Resignations
    Volunteers Resignations

    Volunteers Resignations : రాష్ట్రంలో వాలంటీర్లు మాకుమ్మడిగా రాజీనామాలు చేస్తున్నారు. పెన్షన్ల పంపిణీకి ఎన్నికల కమిషన్ వీరిని దూరంగా పెట్టిన నేపథ్యంలో వీరి రాజీనామాలు చర్చనీయంగా మారాయి.

    కొంతమంది రాజకీయ నాయకులు తమ సేవలకు రాజకీయాలని ఆపాదించి ఎన్నికల కమిషన్ కి ఫిర్యాదు చేశారని దీంతో మనస్థాపానికి గురై రాజీ నామాలు చేస్తున్నామని వాలంటీర్లు తెలిపారు. ఒక్క మచిలీపట్నం నియోజకవర్గంలోని 1200 మంది, తాడిపత్రిలో మూడు వేల మంది వాలం టీర్లు రాజీనామా చేసినట్లు తెలుస్తోంది..

    వాలంటీర్ల ద్వారా పెన్షన్లు పంపిణీ చేయకూడదని ఎన్నికల కమిషన్కు ఫిర్యాదులు వినడంతో ఎన్నికల కమిషన్ సంచల నిర్ణయం తీసుకుంది. పెంచల పంపిణీ వాలంటీర్ల ద్వారా చేయించ కూడదని వారిని విధులకు దూరంగా ఉంచాలని ఆదేశించింది.

    దీంతో వాలంటీర్లు అందరూ రాజీ నామా చేయడానికి సిద్ధమయ్యారు. ప్రభుత్వం నిర్దేశించే పనిని చేస్తున్న మాకు రాజకీయాలు ఆపాదించడం ఏంటని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

    Share post:

    More like this
    Related

    Pension : ఏపీలో 4న ఇంటింటికీ పింఛను

    Door To Door Pension : బ్యాంకులో ఖాతాలు బ్లాక్ అయి...

    Leopard : హమ్మయ్య.. చిరుత చిక్కింది

    Leopard Trapped : హైదరాబాద్ లోని శంషాబాద్ విమానాశ్రయంలో ఏర్పాటు చేసిన...

    Sunrisers Hyderabad : ఉత్కంఠ పోరులో సన్ రైజర్స్ దే గెలుపు

    Sunrisers Hyderabad : సన్ రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ మధ్య...

    Pagidipati family : పిల్లల ఆస్పత్రికి రూ.417 కోట్ల విరాళం ఇచ్చిన ప్రవాస తెలుగు పగిడిపాటి కుటుంబం

    Pagidipati family : అమెరికాలోని ఫ్లోరిడాలోని టంపా బేకు చెందిన తెలుగు ప్రవాసులు...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Glass Symbol : జనసేన పోటీలో లేని చోట.. ‘గాజు గ్లాసు’ గుర్తు

    Glass Symbol : జనసేన పోటీలో లేని శాసనసభ, లోక్ సభ...

    AP Volunteers : ఏపీలో భారీ సంఖ్యలో వాలంటీర్ల రాజీనామా

    AP Volunteers : ఎన్నికల తేదీ సమీపిస్తున్న నేపథ్యంలో రాజీనామా చేస్తున్న...