37.8 C
India
Saturday, May 18, 2024
More

    Hero Suriya : కుమారుడికి కరాటే బ్లాక్ బెల్ట్.. ఆనందంలో హీరో సూర్య

    Date:

    Hero Suriya
    Hero Suriya

    Hero Suriya : ఏ తండ్రికైనా తన కుమారుడు సాధించిన విజయాన్ని చూస్తే సంతోషం కలుగుతుంది. అలాంటి ఆనంద క్షణాలు స్టార్ హీరో సూర్యకు లభించాయి. ఆయన కుమారుడు దేవ్ 14 ఏళ్లకే కరాటేలో బ్లాక్ బెల్ట్ సాధించాడు. ఈ సదర్భంగా బ్లాక్ బెల్ట్ అందించే కార్యక్రమానికి సూర్య హాజరై వేదికపైకి వెళ్లి దేవ్ ను అభినందించారు. ఆ సమయంలో కుమారుడిని చూసి గర్వపడుతూ ఆనంద డోలికల్లో తేలిపోయారు.

    సూర్య అసలు పేరు శరవణన్ శివకుమార్. ఆయన తమిళ సినిమాల్లో అగ్ర కథానాయకులలో ఒక్కరిగా ఎదిగారు. అతను 2006లో సహనటి జ్యోతికను వివాహం చేసుకున్నాడు. 2008లో సూర్య అగరం ఫౌండేషన్ ను స్థాపించాడు. అది వివిధ దాతృత్వ కార్యకలాపాలకు నిధులు సమకూరుస్తుంది. తన కుమారుడు కరాటే బ్లాక్ బెల్ట్ సాధించడంతో సూర్య ఆనంద పరవశంలో మునిగిపోయారు. ఈ వీడియో నెట్టింట వైరలవుతోంది.

    Share post:

    More like this
    Related

    Hyderabad Metro Timings : హైదరాబాద్ మెట్రో వేళల్లో మార్పులేదు

    Hyderabad Metro Timings : హైదరాబాద్ మెట్రో రైలు ప్రయాణ వేళల్లో...

    Ayodhya Temple : అయోధ్య రామాలయం గేట్లు తెరిపించిందే కాంగ్రెస్ ప్రభుత్వం

    - నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి Ayodhya Temple : పీఎం...

    Deve Gowda : మనవడు ప్రజ్వల్ కేసుపై స్పందించిన మాజీ ప్రధాని దేవెగౌడ

    Deve Gowda : హసన ఎంపీ, మాజీ ప్రధాన మంత్రి హెచ్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Suriya-Jyothika : స్టార్ కపుల్ ఫిట్ నెస్ గోల్స్.. ఒక్కసారి చూడండి..

    Suriya-Jyothika : సినిమాల్లో నటించే హీరో హీరోయిన్లకు అందoతో పాటు ఫిట్...

    Suriya : సూర్యతో విడాకులు? జ్యోతిక నుంచి ఊహించని ట్విస్ట్.. అసలేం జరిగింది?

    Suriya : సంవత్సరాలకు సంవత్సరాలు ప్రేమించుకోవడం లేదంటే లివ్ ఇన్ రిలేషన్...

    హీరో సూర్య కుటుంబం ముక్కలైంది

    తమిళ స్టార్ హీరో సూర్య కుటుంబం ముక్కలైంది. హీరో సూర్య ,...

    హీరో సూర్య తన కుటుంబంతో విడిపోయాడట

    తమిళ స్టార్ హీరో సూర్య తన కుటుంబంతో విడిపోయాడని పెద్ద ఎత్తున...