40.1 C
India
Friday, May 3, 2024
More

    Suriya : సూర్యతో విడాకులు? జ్యోతిక నుంచి ఊహించని ట్విస్ట్.. అసలేం జరిగింది?

    Date:

    Suriya
    Suriya and Jyothika Divorce

    Suriya : సంవత్సరాలకు సంవత్సరాలు ప్రేమించుకోవడం లేదంటే లివ్ ఇన్ రిలేషన్ లో ఉండడం. సమాజం ఏమనుకుంటుందో అని భయం నటిస్తూ చివరికి వివాహం చేసుకోవడం.. ఇక అంతే వివాహం జరిగిన మొదటి సంవత్సరం నుంచి విడాకుల గురించి చర్చ మొదలు పెట్టడం. ఇదంతా సాధారణ పౌరులు అయితే అంతగా ఎవరికీ పట్టింపు ఉండదు. కానీ సెలబ్రెటీలు ఈ పద్ధతిని అనుసరిస్తున్నారు. దీంతో వారినే రోల్ మోడల్ గా తీసుకునే సమాజం ఏ మేరకు ప్రభావితం అవుతుందో అన్న కనీస సామాజిక స్పృహ లేకపోవడం నిజంగా శోచనీయం.

    ఇక విడాకుల విషయంలో కారణాలు అడిగితే పొంతన లేని సమాధానాలు చెప్తున్నారు. ఇన్నాళ్లు కలిసి ఉండి కెరీర్ ను బిల్డ్ చేసుకుంటూ సడన్ గా కెరీస్ లో మరింత ఎదిగేందుకు అని చెప్పవడం నిజంగా ఆశ్చర్యానికి గురి చేసే ఆన్సరే. ఇక లేడీ సెలబ్రెటీ అయితే.. ఉమెన్ కార్డుతో అత్తింటి వారు మంచి వారు కాదనడం పరిపాటిగా మారింది.

    పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మెగాస్టార్ చిరంజీవి కూతురు శ్రీజ, ఆయన తమ్ముడు నాగబాబు కూతురు నిహారిక, నాగార్జున కొడుకు నాగచైతన్య, రజనీకాంత్ కూతురు ఐశ్వర్య, మోహన్ బాబు కొడుకు మనోజ్ వీరంతా విడాకులు తీసుకున్నవారే. ఇటీవలే బచ్చన్ ఫ్యామిలీలో విడాకుల మ్యాటర్ తెగ వైరల్ అయ్యింది. అభిషేక్-ఐశ్వర్య విడాకులు తీసుకోబోతున్నారన్న వార్తలు వచ్చాయి. ఇక రీసెంట్ గా ఈ జాబితాలో మరో జంట వచ్చి చేరింది.

    తమిళ స్టార్ గా తక్కువ సమయంలో ఎక్కువ గుర్తింపు సంపాదించుకున్న హీరో సూర్య అతని భార్య జ్యోతిక డైవర్స్ తీసుకోబోతున్నారన్న వార్త కొలీవుడ్ తో పాటు టాలీవుడ్ లో సైతం హల్ చల్ చేస్తోంది. కొంత కాలంగా సూర్య- జ్యోతిక మధ్య గొడవలు జరుగుతున్నాయని.. వీరి మధ్య అభిప్రాయ భేదాలు రావడతో జ్యోతిక తన మకాంను ముంబైకి మార్చిందనే కథనాలు ప్రసారం అవుతున్నాయి. దీనిపై జ్యోతిక క్లారిటీ ఇచ్చారు.

    ‘సూర్యకు నాకు ఎటువంటి గొడవలు లేవు. సూర్య డీసెంట్ పర్సన్. మా అమ్మా, నాన్న ముంబైలో ఉంటారు. వారి కోసమే ఇక్కడికి వచ్చాను. వయస్సు రిత్యా వారికి తోడు కావాలి అందుకే ముంబైకి వచ్చాను. త్వరలోనే చైన్నైకి వెళ్లిపోతా’ అని జ్యోతిక తెలిపింది.

    సూర్య ‘కంగువా’ షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఈ మూవీ ఆయన కెరీర్‌లో క్రేజీ ప్రాజెక్ట్ కాబోతోంది. ఈ సమయంలో ఫ్యామిలీ కోసం సూర్యను ఇబ్బంది పెట్టడం మంచిదికాదని, తాను ముంబైకి వచ్చినట్టు జ్యోతిక చెప్పుకొచ్చింది. విడాకులపై వస్తున్న కామెంట్లపై జ్యోతిక ఫుల్‌స్టాప్ పెట్టింది.

    Share post:

    More like this
    Related

    7/G Brindavan Colony : 7/జి బృందావన్ కాలనీ సైడ్ డ్యాన్సర్.. టాలీవుడ్ నే ఏలిందిగా.. ఏవరా బ్యూటీ

    7/G Brindavan Colony : 7/జి బృందావన్ కాలనీ సినిమాలో సైడ్...

    BRS MLC : బీఆర్‌ఎస్ కు మరో బిగ్ షాక్.. ఎమ్మెల్సీ ఎన్నిక రద్దు చేసిన హై కోర్టు..

    BRS MLC : భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్‌)కి ఎదురుదెబ్బ తగిలింది....

    Chandrababu : 2047 వరకు ఇండియా ఇలా ఉండబోతుంది.. చంద్రబాబు ప్రిడిక్షన్ వింటే గూస్ బంబ్స్ గ్యారెంటీ!

    Chandrababu : భారత్ భవిష్యత్ లో ఎలా ఉండబోతోందో చంద్రబాబు నాయుడు...

    Perni Kittu : పేర్ని కిట్టుపై హత్యాయత్నం కేసు నమోదు

    Perni Kittu : మచిలీపట్నం వైసీపీ అభ్యర్థి పేర్ని కృష్ణమూర్తి (కిట్టు)పై...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Hero Suriya : కుమారుడికి కరాటే బ్లాక్ బెల్ట్.. ఆనందంలో హీరో సూర్య

    Hero Suriya : ఏ తండ్రికైనా తన కుమారుడు సాధించిన విజయాన్ని...

    Suriya-Jyothika : స్టార్ కపుల్ ఫిట్ నెస్ గోల్స్.. ఒక్కసారి చూడండి..

    Suriya-Jyothika : సినిమాల్లో నటించే హీరో హీరోయిన్లకు అందoతో పాటు ఫిట్...

    Suriya Jyothika : పిల్లలతో కలిసి ముంబైకి జ్యోతిక షిఫ్ట్.. సూర్య ఇంట్లో ఏం జరుగుతోంది..?

    Suriya Jyothika : సెలబ్రిటీలు అనగానే ఏదో ఒక రూమర్, గాసిప్...

    Age Gap Husband and Wife : ఏజ్ గ్యాప్ ఎక్కువైతే భార్యాభర్తల బంధం నిలవదా?

    Age Gap Husband and Wife : కాపురం చేసే కళ...