37.7 C
India
Saturday, May 18, 2024
More

    T. Jeevan Reddy : టి. జీవన్ రెడ్డి సతీమణికి 50 తులాల బంగారం

    Date:

    T. Jeevan Reddy
    T. Jeevan Reddy

    T. Jeevan Reddy : తెలంగాణ రాష్ట్రం నిజామాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి  టి. జీవన్ రెడ్డి సతీమణికి 50 తులాల బంగారు ఆభరణాలు ఉన్నాయి. ఈ విషయం ఎన్నికల అఫిడవిట్ లో జీవన్ రెడ్డి పేర్కొన్నారు. నిజామాబాద్ కాంగ్రస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ వేసిన ఆయన తన అఫిడవిట్ లో ఆస్తి వివరాలను వెల్లడించారు. ఆయన కుటుంబానికి రూ. 3.55 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నట్లు అఫిడవిట్ లో పేర్కొన్నారు. ఆయనకు ఇన్నోవా క్రిస్టా కారుతో పాటు 12.5 తులాల బంగారు ఆభరణాలు ఉన్నట్లు ఎన్నికల అఫిడవిట్ లో తెలిపారు. ఇంకా ఆయన భార్యకు 50 తులాల బంగారు ఆభరణాలు ఉన్నాయని వెల్లడించారు.

    కాగా, ఆయనకు 68.38 లక్షల చరదాస్తులు, 35.24 ఎకరాల భూమి, జగిత్యాలలో ఇల్లు ఉన్నట్లు అఫిడవిట్ లో పేర్కొన్నారు. బ్యాంకులో రూ.58.14 లక్షల రుణాలు, 4 క్రిమినల్ కేసులున్నాయని ఎన్నికల అఫిడవిట్ లో తెలిపారు.

    Share post:

    More like this
    Related

    Hardik Pandya : హర్దిక్ పాండ్యాపై నిషేధం

    Hardik Pandya : హర్దిక్ పాండ్యాపై ఐపీఎల్ ఫ్రాంచైజీ నిషేధం విధించింది. ఇప్పటికే...

    RGV : సీఎం రేవంత్ రెడ్డి చెంతకు ఆర్జీవీ.. 

    RGV : సీఎం రేవంత్ రెడ్డి ఆర్జీవీ చెంతకు చేరారు. మూవీ డైరెక్టర్స్...

    Road Accident : పెళ్లి బట్టల కోసం వెళ్లి వస్తుండగా రోడ్డు ప్రమాదం..

    - ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతి Road Accident : ఆంధ్రప్రదేశ్...

    Crime News : తీర్థయాత్రకు వెళ్లి వస్తుండగా బస్సు దగ్ధం..

    - 8 మంది మృతి.. 20 మందికి గాయాలు Crime News :...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Jeevan Reddy : పింఛన్ రావడం లేదన్నందుకు మహిళ చెంపచెల్లుమనిపించిన ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి

    Jeevan Reddy : తెలంగాణ లోక్ సభ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది....

    Jagityala Assembly Constituency Review : జగిత్యాలలో గెలుపు ఎవరిది? పరిస్థితి ఎలా ఉంది?

    Jagityala Assembly Constituency Review : అసెంబ్లీ : జగిత్యాల నియోజకవర్గం బీఆర్ఎస్ :...