28.3 C
India
Monday, July 1, 2024
More

    Sravanthi Chokkarapu : స్రవంతి చొక్కారాపు అందాల ఆరబోతపై.. ఆమె భర్త ఘూటు వ్యాఖ్యలు

    Date:

    Sravanthi Chokkarapu
    Sravanthi Chokkarapu

    Sravanthi Chokkarapu : యాంకర్ స్రవంతి చొక్కారపు సోషల్ మీడియాతో పాటు.. ప్రీ రిలీజ్ ఈవెంట్లు, ఆడియో పంక్షన్లకు యాంకర్ గా చేస్తూ పాపులారిటీ సంపాదించుకుంటోంది. అయితే తన యాంకరింగ్ తో కాకుండా కేవలం గ్లామర్ షో తోనే ప్రేక్షకులను కట్టిపడేస్తోంది. బాలీవుడ్ హలీవుడ్ కు ఏ మాత్రం తీసిపోకుండా క్లీవేజ్ షో తో యువతను రెచ్చగొడుతుంది.

    యూట్యూబ్‌లో యాంకర్‌గా కెరీర్ ప్రారంభించిన స్రవంతి చురుకైన మాటలతో గ్లామర్ షోతో  అతి తక్కువ కాలంలోనే బాగా పాపులార్ అయింది. అయితే రామ్ గోపాల్ వర్మ ను చేసిన ఇంటర్వ్యూతో స్రవంతి ఫేమస్ అయింది.  స్రవంతి కి పెళ్లైనా క్లీవేజ్ షో తో అదరగొడుతోంది. దీనికి తోడు సోషల్ మీడియాలో కూడా ఈమె ఇన్ స్టా గ్రాం స్టోరీలకు తెగ రెస్పాన్స్ వస్తోంది.

    ఆమె అందచందాల గురించి ఎక్కువ మంది కామెంట్లు చేస్తున్నారు. కొంతమంది దారుణంగా కామెంట్లు చేస్తుంటే.. మరి కొందరు మంచి ట్రోల్స్ చేస్తున్నారు.
    హాట్ హాట్ ఫోజులతో  డైలీ కొత్త ఫొటో షూట్స్ ను పోస్ట్ చేస్తూ సోషల్ మీడియాలో విపరీతంగా ఫాలోవర్లను సంపాదించుకుంటుంది.

    స్రవంతి చొక్కారపు డ్రెస్ స్టైల్ గురించి ఆమె భర్త ను ఓ యూట్యూబ్ చానల్ యాంకర్ ప్రశ్నలు సంధించింది. దీనికి స్రవంతి భర్త ప్రశాంత్ స్పందిస్తూ కొన్ని సార్లు చెప్పి చూశా.. అయినా ఆమెకు నచ్చిందే చేస్తుంది. అయితే తన సూచనలు , సలహాలు ఆమెకు నచ్చలేదని అందుకే ఆమె డ్రెస్సింగ్ స్టైల్ గురించి తానేమీ పట్టించుకోవడం లేదని అన్నారు. ప్రస్తుతం ఆయన మాట్లాడిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. అయితే ఇంత బోల్డ్ గా ఇంటర్వ్యూలో డైరెక్టుగా భార్య గురించి కామెంట్లు చేయడంపై నెట్టింట్లో ప్రశాంత్ పై తెగ సానుభూతి వ్యక్తం అవుతోంది. ఏం చేస్తాం పెళ్లాం చెబితే వినే కాలం వచ్చిందంటూ ట్రోల్స్ చేస్తున్నారు.

    Share post:

    More like this
    Related

    SPB International 3rd Anniversary : బాలు పాటల ఝరిలో ఓలలాడిన న్యూజెర్సీ!

    SPB International 3rd Anniversary : ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఈ గొంతు...

    Uday Kiran Wife : ఉదయ్ కిరణ్ భార్య ఏం చేస్తుందో తెలుసా..?

    Uday Kiran Wife : తెలుగు సినిమా ప్రపంచంలో ఉదయ్ కిరణ్ ది...

    Amala Paul : అమలాపాల్ చేసిన పనికి ఎంత బాధ కలిగిందో తెలుసా.. హెయిర్ స్టైలిస్ట్ ఆవేదన

    Amala Paul : ఒక్క సినిమా తీయాలంటే ఎంతో మంది నటీ...

    CM Chandrababu : వాలంటీర్లపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

    CM Chandrababu : ఏపీలో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ల పంపిణీ...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Sudigali Sudheer : దుబాయ్ పిల్లతో గాలోడి లవ్.. చిలిపి పనులు.. వీడియో వైరల్

    Sudigali Sudheer : సుడిగాలి సుధీర్ గురించి తెలుగు రాష్ట్రాల్లో పెద్దగా...

    Anchor Sravanti : స్రవంతి చొక్కారపు అందాల ఆరబోత..

    Anchor Sravanti : తెలుగు బుల్లితెర ఇండస్ట్రీలో యాంకర్ స్రవంతి చొక్కారపు...

    Anchor Sravanthi : పాలపొంగులాంటి అందాలను తెరిచిచూపిస్తున్న యాంకర్ స్రవంతి..!

    Anchor Sravanthi : యాంకర్ స్రవంతి కూడా సోషల్ మీడియాలో బాగానే హంగామా...

    Anchor Sravanthi బీచ్‌లో బాడీ షో.. చిన్న క్లాత్ ఆకట్టకున్న యాంకర్ స్రవంతి

    Anchor Sravanthi  : బుల్లితెర యాంకర్లకు క్రేజ్ పెరుగుతోంది. ఇప్పటికే టాలీవుట్...