27.9 C
India
Tuesday, July 2, 2024
More

    Mahesh Babu : అమ్మా బాబోయ్.. మహేశ్ బాబు వేసుకున్న టీ షర్టు ధర తెలిస్తే షాక్

    Date:

    Mahesh Babu
    Mahesh Babu

    Mahesh Babu : సూపర్ స్టార్ మహేశ్ బాబుకు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్నంతా క్రేజ్ అంతా ఇంతా కాదు. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనే  స్టైలిష్ అండ్ ఫ్యాషన్ కు మహేశ్ బ్రాండ్ అంబాసిడర్ అని చెప్పొచ్చు. 48 సంవత్సరాల ఉన్న మహేశ్ బాబు ఫిట్ నెస్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటాడు. తెలుగుతో పాటు నార్త్ ఇండియాలో కూడా మహేశ్ బాబు ఫేమస్. పాన్ ఇండియా సినిమా చేయకున్నా.. థమ్స్ అప్ యాడ్, మరిన్ని యాడ్స్ తో దేశ వ్యాప్తంగా పేరు తెచ్చుకున్నాడు.

    మహేశ్ బాబు కొన్ని ఈ వెంట్లలో పాల్గొన్న సందర్భంగా ఆయన వేసుకున్న డ్రెస్ లపై ఫ్యాన్స్ ఓ లుక్కేస్తారు. చాలా సింపుల్ గా టీషర్టులు ధరించి వచ్చే మహేశ్ బాబు.. వాటి ధర తెలిస్తే మాత్రం దిమ్మతిరిగిపోతుంది. ఇటీవల కుటుంబంతో కలిసి వెకేషన్ కు వెళ్లిన మహేశ్ బాబుకు సంబంధించి ఓ ఫొటో నెట్టింట వైరల్ గా మారింది. మహేష్ గివెన్చీ క్రెస్ట్ టీ షర్ట్ వేసుకుని సింపుల్ గా కనిపించాడు. దీంతో ఎప్పటిలాగే ఆ టీషర్ట్ ధర ఎంతని అభిమానులు కనుక్కునే ప్రయత్నం చేశారు. అయతే గివెన్చి క్రెస్ట్ టీ షర్ట్ ధర కేవలం రూ. 63,000 అని తెలియడంతో ఫ్యాన్స్ మరో సారి షాక్ కు గురయ్యారు.

    ప్రస్తుతం ఎస్ఎస్ఎంబీ 29 ప్రాజెక్ట్  లో మహేశ్ నటిస్తున్నాడు. అక్కడికి వెళ్లిన మహేశ్ యాడ్స్ లలో నటిస్తూ బిజీగా ఉన్నాడు. గతంలో యానిమల్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు అతిథిగా వెళ్లిన మహేశ్ సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ గా నిలిచాడు. ఎందుకంటే రూ. 47 వేలు విలువ చేసే టీ షర్టు ధరించిన మహేశ్ ను చూసి ఫ్యాన్స్ అక్కడున్న వారందరూ షాక్ కు గురయ్యారు. పాన్ ఇండియా దర్శకుడు రాజమౌళి మహేశ్ కాంబినేషన్ లో భారీ బడ్జెట్ చిత్రం రూపొందుతుంది. ఈ చిత్రం షూటింగ్ త్వరలోనే ప్రారంభం కాబోతుంది.

    Share post:

    More like this
    Related

    Power Star Whiskey : ఏపీలో ‘పవర్ స్టార్ విస్కీ’.. మందు బాటిల్ పై వైసీపీ, కూటమి మధ్య వార్

    Power Star Whiskey : ఆంధప్రదేశ్ లో ఇప్పుడు ‘పవర్ స్టార్’ విస్కీ...

    Famous Actor : ఇతడు ఒక ప్రముఖ నటుడు, దర్శకుడు కూడా.. గుర్తు పట్టారా?

    Famous Actor : సినిమా ప్రపంచంలో దర్శకులు, నిర్మాతలు, నటులు వేర్వేరు...

    YS Jagan : వైఎస్ జగన్ నివాసం వెనుక రోడ్డులో.. అడ్డంకుల తొలగింపు

    YS Jagan : వైసీపీ హయాంలో గుంటూరు జిల్లా తాడేపల్లిలోని మాజీ...

    Team India : బార్బడోస్ లోనే చిక్కుకుపోయిన టీం ఇండియా ఆటగాళ్లు.. తుఫాన్ తగ్గితేనే ఇండియాకు

    Team India : టీ20 ప్రపంచకప్ గెలిచిన మరుసటి రోజు నుంచి...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Mahesh Babu : ఏంటి మహేశ్ ఇంతలా మారిపోయారు..రాజమౌళి కోసమేనా?

    Mahesh Babu Changed : సూపర్ స్టార్ మహేశ్ గురించి ప్రత్యేకంగా...

    Mahesh Babu : మహేశ్ బాబుకు ఆ పార్టీ అంటే అమితమైన అభిమానమా.. ఆయన గెలుస్తాడని అప్పుడే చెప్పాడా ?

    Mahesh Babu : సినీ పరిశ్రమకు, రాజకీయాలకు విడదీయరాని అనుబంధం ఉంది....

    Jr NTR : ‘మ్యాన్ ఆఫ్ మాస్’కు అల్లు అర్జున్, మహేష్, చరణ్ శుభాకాంక్షలు..

    Jr NTR Birthday : ‘కేజీఎఫ్’ దర్శకుడు ప్రశాంత్ నీల్‌తో కలిసి...