26.7 C
India
Thursday, July 4, 2024
More

    Shruti Hasan : శృతి బ్రేకప్ చెప్పింది అందుకేనా?

    Date:

    Shruti Hasan breakup
    Shruti Hasan breakup

    Shruti Hasan breakup : యూనివర్సల్ యాక్టర్ కమల్ హాసన్ కూతురిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది శృతిహాసన్. అందం, అభినయంతో పాటు సింగర్ గా, మ్యూజిక్ డైరెక్టర్ గాను  సక్సెస్ అయ్యింది శృతి. తక్కువ సమయంలోనే స్టార్‌ హీరోయిన్‌గా ఎదిగింది. వరుస చిత్రాలతో సక్సెస్‌ఫుల్‌గా దూసుకుపోతున్నది. అదే సమయంలో తన లవ్ ట్రాక్ లతో నూ వార్తల్లో నిలుస్తున్నది. శృతి గురించి ఓ ఆశ్చర్యకరమైన న్యూస్ బయటకు వచ్చింది. ఇటీవలే ప్రియుడికి బ్రేకప్ చెప్పిందనే విషయం చక్కర్లు కొడుతున్నది.

    సింగర్ గా మొదలై..
    శృతి హాసన్ టీనేజ్‌లో ఉన్నప్పుడే సింగర్‌గా తన కెరీర్‌ను ప్రారంభించింది. స్వయంగా పలు ఆల్బమ్స్  కూడా రూపొందించింది. తన తండ్రి దర్శకత్వం వహించిన ‘హే రామ్’ చిత్రంలో తొలిసారి చిన్న పాత్ర  చేసింది. అనంతరం ‘లక్’ అనే హిందీ చిత్రంలోనూ మెరిసింది. ఇక, తెలుగులో వచ్చిన ‘అనగనగా ఓ ధీరుడు’తో తొలిసారి హీరోయిన్‌గా నటించింది.

    స్టార్ హీరోలతో సినిమాలు..

    టాలీవుడ్ లోకి వచ్చిన కొత్తలో వరుసగా సినిమాలు చేసిన శృతి స్టార్‌ హీరోయిన్ గా ఎదిగిపోయింది. మధ్యలో గ్యాప్ ఇచ్చినా మళ్లీ ఇప్పుడు ఫామ్‌లోకి వచ్చింది. అయితే, సెకండ్ ఇన్నింగ్స్ లో మాత్రం సీనియర్ హీరోలతోనే సినిమాలు చేస్తున్నది. ప్రభాస్‌తో ‘సలార్’, బాలకృష్ణతో ‘వీరసింహారెడ్డి’, చిరంజీవితో ‘వాల్తేరు వీరయ్య’ మూవీలు హ్యాట్రిక్ హిట్లుగా నిలిచాయి.

    లవ్ ట్రాక్‌ రూమర్లు..  

    కెరీర్ ఫుల్ ఫామ్‌లో ఉన్న సమయంలోనే  శృతి పలానా వ్యక్తితో డేటింగ్ చేస్తున్నదంటూ రూమర్లు వచ్చాయి. ఇందులో విదేశీ గాయ‌కుడు మైకేల్ కోర్సలేతో డేటింగ్ విషయం బాగా వైరల్ అయ్యింది. త్వరలో శృతి హాసన్, మైకేల్ కోర్సలే పెళ్లి అని టాక్ వచ్చిన వెంటనే వీళ్లు  విడిపోయారు. ఆ తర్వాత డూడుల్ ఆర్టిస్టు శాంతను హజారికాతో ప్రేమాయణం మొదలుపెట్టింది.  తరచూ వారిద్దరూ కలిసి ఉన్న ఫొటోలు, వీడియోలన షేర్ చేస్తూ వచ్చింది.  తీరా అతనితోనూ బ్రేకప్ అయ్యింది.

    ఈ విషయాన్ని ఆమె స్వయంగా వెల్లడించింది. శాంతను హజారికాతో శృతి బ్రేకప్‌పై  ఓ న్యూస్ వైరల్ అవుతోంది. శాంతను పెళ్లి విషయంలో బలవంతం చేయడంతో శృతి బ్రేకప్ చెప్పినట్లు ఓ న్యూస్ వైరల్ అవుతున్నది. కెరీర్ ఊపందుకున్న సమయంలో పెళ్లి చేసుకుంటే సినిమా అవకాశాలు రావని, అందుకే బ్రేకప్ చెప్పిందనే న్యూస్ వైరల్ గా మారింది.

    Share post:

    More like this
    Related

    Pawan Kalyan : జెండా తో రోడ్డు పై నిలుచున్న చిన్నారి.. కాన్వాయ్ ఆపి ఆప్యాయంగా పలకరించిన పవన్

    Pawan Kalyan : డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎక్కడికి వెళ్లిన...

    TTD : అన్న ప్రసాదాల తయారీపై తప్పుడు ప్రచారం నమ్మవద్దు: టీటీడీ

    TTD : తిరుమలలో శ్రీవారికి నివేదించే అన్నప్రసాదాలకు సేంద్రియ బియ్యం వాడకాన్ని...

    Faria Abdullah : మొత్తం విప్పి చూపించేస్తున్న ఫరియా.. అందాలు చూడతరమా?

    Faria Abdullah : ‘జాతి రత్నాలు’తో ఇండస్ట్రీలో బాగా వినిపించే పేరు...

    CM Chandrababu : చంద్రబాబు మాస్టర్ ప్లాన్.. ఏపీలో మళ్లీ ఉచితంగా ఇసుక

    CM Chandrababu : ఏపీలో అధికారం చేటప్టిన టీడీపీ కూటమి ప్రభుత్వం...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related