34.4 C
India
Thursday, May 16, 2024
More

    బాలయ్య అన్ స్టాపబుల్ షోలో ముగ్గురు భామలు

    Date:

    senior heroines in balayya's unstoppable 2
    senior heroines in balayya’s unstoppable 2

    నటసింహం నందమూరి బాలకృష్ణ ఆహా కోసం చేస్తున్న షో ” అన్ స్టాపబుల్ విత్ ఎన్ బీకే ”. మొదటి సీజన్ బ్లాక్ బస్టర్ కావడంతో ఇప్పుడు రెండో సీజన్ చేస్తున్నారు. ఈ షోలో ఇప్పటికే పలువురు దర్శక నిర్మాతలు , హీరోలు , హీరోయిన్ లు వచ్చారు. ఇక ఇప్పుడేమో ముగ్గురు భామలను ఈ షో కోసం దించుతున్నారు. ముగ్గురు భామలు అనగానే అందరూ యంగ్ హీరోయిన్స్ అనుకుంటారు కానీ ఇద్దరేమో సీనియర్లు ఒక్క భామ మాత్రం యంగ్ హీరోయిన్.

    ఇంతకీ ఈ ముగ్గురు ఎవరో తెలుసా ……. జయసుధ , జయప్రద , రాశి ఖన్నా. ఈ విషయాన్ని నేరుగా ఆహా టీమ్ చెప్పలేదు కానీ ఇద్దరు సీనియర్లు మరొక భామ మొత్తంగా ముగ్గురు భామలు బాలయ్య షోలో పాల్గొంటున్నారు అని ప్రకటించారు. కట్ చేస్తే విశ్వసనీయ సమాచారం ప్రకారం జయసుధ , జయప్రద , రాశి ఖన్నా అనే విషయం తెలిసింది.

    బాలయ్య షోకు సూపర్ రెస్పాన్స్ వస్తుండటంతో ఆహా టీమ్ చాలా సంతోషంగా ఉంది. ఇక డార్లింగ్ ప్రభాస్ , గోపీచంద్ లతో ఇటీవలే  బాలయ్య తో షో ముగించాడు. ఈ ప్రోమో కు అనూహ్య స్పందన వస్తోంది. ఈ షో డిసెంబర్ 30 న స్ట్రీమింగ్ కానుంది. ఇక ఈ ముగ్గురు భామల తో బాలయ్య షో పూర్తి అయ్యాక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ , దర్శకులు క్రిష్ లతో బాలయ్య షో సాగనుంది. ఇక ఈ షో కూడా పిచ్చి పీక్స్ అనే లెవల్ లో సెన్సేషన్ క్రియేట్ చేయడం ఖాయం.

    Share post:

    More like this
    Related

    Hyderabad Rain : హైదరాబాద్ లో వర్షం.. ట్రాఫిక్ జామ్

    Hyderabad Rain : హైదరాబాద్ లోని అన్ని ప్రాంతాల్లో వర్షం పడుతోంది....

    Hyderabad News : పెంపుడు కుక్క విషయంలో ఘర్షణ – కుక్కతో పాటు ముగ్గురికి తీవ్రగాయాలు

    Hyderabad News : హైదరాబాద్ లోని మధురానగర్ పోలీస్ స్టేషన్ పరిధి...

    Kavya Thapar : డబుల్ ఇస్మార్ట్ హీరోయిన్ గా కావ్య థాపర్?

    Kavya Thapar : తెలుగులో ‘ఒక మినీ కథ’, ఇటీవల ‘ఊరు...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Jagan : జగన్ సైలెంట్ మోడ్ లోకి ఎందుకు వెళ్లినట్లు..?

    Jagan Silence : ఆంధ్రప్రదేశ్ లో నిన్న (మే 13) పోలింగ్...

    AP Elections : టార్గెట్ మూడు నియోజకవర్గాలు.. ఓటుకు నాలుగువేలు

    AP Elections : తెలుగు దేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు...

    AP Election Campaign : సమయం దగ్గరపడింది

    AP Election Campaign : ఆంధ్ర ప్రదేశ్ లో ఎన్నికల ప్రచార...

    Allu Arjun : నా ప్రేమ, మద్దతు పవన్ కళ్యాణ్ కే..: అల్లు అర్జున్

    Allu Arjun : జనసేన అధిపతి పవన్ కళ్యాణ్ కు ఐకాన్...